ETV Bharat / snippets

వెనక్కి తగ్గిన డాక్టర్​ - సమంతకు క్షమాపణలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 6, 2024, 4:22 PM IST

source ETV Bharat
samantha (source ETV Bharat)

Doctor apologies Samantha : సమంతకు వార్నింగ్ ఇస్తూ విమర్శలు చేసిన డాక్టర్‌ లివర్‌ డాక్‌ ఆమెకు క్షమాపణలు చెప్పారు. కానీ ఆమెకు ట్రీట్మెంట్​ చేసిన డాక్టర్‌ను మాత్రం తప్పుపట్టారు. "సమంత హెల్త్​ కండిషన్ అర్థం చేసుకున్నా. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె చెప్పిన హెల్త్‌ టిప్స్​పై నేను ఖండించిన తీరుకు తను బాధపడ్డారు. అందుకు నేను క్షమాపణలు చెబుతున్నా. అనుకోకుండా జరిగిపోయింది. ఆమెపై విమర్శలు చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఆమెకు ట్రీట్​మెంట్​ చేసిన డాక్టర్‌ది తప్పే. ఆయన తన సొంత లాభం కోసమే సమంత లాంటి సెలబ్రిటీలతో హనికరమైన సమాచారాన్ని అందిస్తున్నారు. దీన్నే నేను ఖండించాను" అని చెప్పుకొచ్చారు. కాగా, రీసెంట్​గా సమంతకు ఆయనకు మధ్య మాటల యుద్ధం జరిగింది. సమంత చెప్పిన హెల్త్​టిప్‌ను విమర్శించే క్రమంలో అనవసరమైన పదాలతో దూషించారు. దీనికి సామ్​ ఘాటైన రిప్లై ఇచ్చింది. అందుకే తాజాగా ఆ డాక్టర్​ క్షమాపణలు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.