ETV Bharat / snippets

'ఆడవాళ్లను బూతులు తిట్టడం వచ్చు' - ఆ హీరోపై అనసూయ షాకింగ్ కామెంట్స్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 12:48 PM IST

source ETV Bharat
Anasuya (source ETV Bharat)

Anasuya VijayDevarkonda Controversy : యాంకర్ అనసూయ డైరెక్ట్‌గా లేదా ఇండైరెక్ట్‌గా విజయ్​దేవరకొండపై పలు సార్లు ట్వీట్లు చేసి ట్రోలింగ్​కు గురైన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఇలానే చేసిందని అంటున్నారు నెటిజన్లు! అనసూయ నటించిన సింబా రిలీజ్​కు రెడీ అయింది. ఈక్రమంలోనే ప్రెస్​మీట్​లో పాల్గొనగా ఆమెకు విజయ్​ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై ఘాటుగానే స్పందించిన అనసూయ మళ్లీ సోషల్​మీడియాలోనూ పోస్ట్ చేసింది. "మరీ ఇంత చేతకాని వాళ్లలాగ ఉంటే ఎలాగండి. నిజంగా మీకు కాలుతుందంటే నా మీదకాదు, అస్తమానం నేను ఏ పని చేసినా ఆ టాపిక్ లాగే వాళ్లని అనండి దమ్ముంటే. కానీ మీరు అలాచెయ్యరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలాగ ఆడవాళ్లను ఉద్దేశించి బూతులు తిట్టడం మాత్రమే వచ్చు కదా పాపం. మీలాంటి వాళ్లు అందరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గెవ్ వెల్​సూన్. పని చూసుకోండి!" అని రాసుకొచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.