ETV Bharat / snippets

అనంత్​ అంబానీ పెళ్లిలో టాలీవుడ్ హీరోల సందడి - ఎవరొచ్చారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 3:48 PM IST

source Associated Press
Anant Ambani wedding Tollywood Heroes (source Associated Press)

Tollywood Heros at Anant Ambani Wedding : గత కొంతకాలంగా ముకేశ్​ అంబానీ ఇంట్లో పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం రాత్రి అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహ తంతు ముగిసింది. ఈ వేడుకకు దేశ విదేశాల తారలు తరలి వచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు వచ్చి ఆటపాటలతో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ నుంచి మాత్రమే కాకుండా సౌత్ నుంచి కుడా చాలా మంది హాజరయ్యారు. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్​ మహేశ్​ బాబు ఫ్యామిలీతో పాటు రామ్​చరణ్ - ఉపాసన దంపతులు హాజరయ్యారు. అలాగే రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేశ్​, అక్కినేని అఖిల్ కూడా వేడుకలో కనిపించారు. కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, సూర్య ఫ్యామిలీ, కన్నడ నుంచి రష్మిక సహా మరికొందరు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.