ETV Bharat / snippets

రజినీకాంత్ సినిమాలో నటించినందుకు బాధపడ్డా! : హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

author img

By ETV Bharat Telugu Team

Published : Jun 19, 2024, 11:04 AM IST

source ETV Bharat
Rajinikanth (source ETV Bharat)

Rajinikanth Mamtha MohanDas : సూపర్​స్టార్ రజినీకాంత్ సినిమాలకు ఉన్న క్రేజే వేరు. ఆయన నటన,స్టైల్​ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. హిట్​, ఫ్లాప్​తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఆయన సినిమాల్లో నటించడానికి ఒక్క అవకాశం వస్తే చాలని కూడా ఎదురుచూసేవాళ్లు ఉంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం రజనీ సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడిందట! ఆమెనే మమతామోహన్ దాస్. "రజనీసార్​తో కలిసి ఓ సాంగ్​లో నటించే అవకాశం వచ్చింది. 4,5 రోజులు షూటింగ్ చేశాం. ఆ సాంగ్​ రిలీజయ్యాక నా షాట్సే లేవు. ఆ తర్వాత ఆ సినిమాలో నటించే లీడ్ హీరోయిన్ 'వేరే హీరోయిన్​ సాంగ్​లో డ్యాన్స్ చేస్తే నేను చేయను' అని చెప్పినట్లు నాకు తెలిసింది. దీంతో నాకు 3,4 రోజుల టైమ్​ వేస్ట్ అయింది. దీంతో నేను బాధపడ్డాను. సినిమా రిలీజయ్యాక బ్యాక్​ షాట్​లో ఓసారి కనిపించాను" అని మమత చెప్పింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.