RBI Fines Visa : నగదు చెల్లింపుల సంస్థ వీసాకు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. అనధికార చెల్లింపుల బదిలీ వ్యవహారంలో వీసాకు 2,88,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపుగా రూ. 2.41 కోట్లు) జరిమానా విధించింది. ఈ విషయాన్ని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. "ఆర్బీఐ నుంచి రెగ్యులేటరీ క్లియరెన్స్ లేకుండా వీసా పేమెంట్ ఆథంటికేషన్ సొల్యూషన్స్‌ను అమలు చేసినట్లు తేలింది. మేం ఆర్బీఐ ఆదేశాన్ని అంగీకరిస్తున్నాం. భారతదేశంలో సురక్షితమైన చెల్లింపులను అందించడానికి, ఆర్బీఐ మార్గదర్శకాలు, నిబంధనలను అనుసరించడానికి కట్టుబడి ఉన్నాం" అని సెంట్రల్ బ్యాంకు ఒక ప్రకటనను శుక్రవారం విడుదల చేసింది.
వీసా సంస్థకు RBI షాక్- అలా చేసినందుకు రూ.2 కోట్లు జరిమానా
Published : Jul 27, 2024, 8:14 PM IST