SC YouTube channel hacked : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానల్ శుక్రవారం హ్యాకింగ్‌కు గురైంది. ప్రస్తుతం ఆ ఛానల్లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్ చేస్తూ ఉన్న వీడియోలను కనిపించాయి. సాధారణంగా ఈ యూట్యూబ్ ఛానల్‌ను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే వాటితో పాటు కొన్ని కీలక కేసులను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ఉపయోగిస్తారు. అయితే ఆ వీడియోలకు బదులుగా అమెరికాకు చెందిన రిపిల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ఆర్పీని ప్రచారం చేసే వీడియోలు కనిపిస్తున్నాయి.
సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానల్ హ్యాక్ - క్రిప్టో కరెన్సీ ప్రమోషన్ వీడియోలు ప్రసారం
Published : Sep 20, 2024, 1:02 PM IST