ETV Bharat / offbeat

ఉత్తరాఖండ్ అందాలను వీక్షించేందుకు అద్భుత అవకాశం - తక్కువ ధరకే IRCTC సూపర్ టూర్!

తక్కువ ధరలో IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీ - అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటు పర్యాటక ప్రాంతాలు చూడొచ్చు!

IRCTC UTTARAKHAND TOUR
IRCTC Tour PACKAGE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 10, 2024, 3:52 PM IST

Visakhapatnam To Uttarakhand IRCTC Tour : ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(IRCTC) పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకొనే యాత్రికులకు, ప్రకృతి అందాలు చుట్టిరావాలనుకొనే ప్రయాణికుల కోసం అనేక టూరిజం ప్యాకేజీలను తీసుకుకవస్తోంది. తాజాగా ఒకే టూర్​లో దేవభూమిగా పేరొందిన ఉత్తరాఖండ్​లోని ఆధ్యాత్మిక ప్రదేశాలు, పర్యాటక ప్రదేశాలు చూసేలా అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. ఇంతకీ, ఈ టూర్ ఎన్ని రోజులు? ఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

"దేవ్​ భూమి ఉత్తరాఖండ్​ యాత్ర​(​Dev Bhoomi Uttarakhand Yatra)" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్​సీటీసీ. ఈ టూర్​ మొత్తం 10 రాత్రులు, 11 పగళ్లుగా కొనసాగనుంది. వైజాగ్ ​నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ ప్యాకేజీ ఆపరేట్​ చేస్తున్నారు. భారత్ గౌరవ్ మానస్​ఖండ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఈ పర్యటన ఉంటుంది.

ప్రయాణ వివరాలు చూస్తే..

డే1..

మొదటి రోజు రాత్రి 8 గంటలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్​ అవుతుంది.

డే2..

రెండో రోజు మొత్తం ట్రైన్​లోనే జర్నీ ఉంటుంది.

డే3..

మూడో రోజు మార్నింగ్​ తనక్​పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ రైలు దిగి హోటల్లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్ణగిరి వెళ్తారు. ఈవెనింగ్​ శారదా రివర్ ఘాట్​ వద్దకు వెళ్తారు. నైట్ అదే​ హోటల్లో డిన్నర్, బస చేస్తారు.

డే4..

మార్నింగ్​ హోటల్లో బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత చెక్ అవుట్ అయి చంపావత్ బయలు దేరుతారు. అక్కడ బాలేశ్వర్, టీ గార్డెన్స్, మాయావతి ఆశ్రమం వంటి ప్రదేశాలను వీక్షిస్తారు. అనంతరం రాత్రికి చంపావత్​లోని హోటల్​లో చెక్ ఇన్ అవుతారు. నైట్ డిన్నర్, స్టే అక్కడే ఉంటుంది.

డే5..

ఉదయం బ్రేక్​ఫాస్ట్​ చేసి హోటల్​ నుంచి చెక్ అవుట్ అయి హాత్​ కాలికా టెంపుల్​ సందర్శనకు వెళ్తారు. లంచ్ అనంతరం పాటల్ భువనేశ్వర్​ సందర్శిస్తారు. ఆ తర్వాత చౌకోరికి బయలుదేరుతారు. నైట్ అక్కడి హోటల్​ చెన్ ఇన్ అవుతారు. డిన్నర్, స్టే అక్కడే చేస్తారు.

వైజాగ్​ to అండమాన్​ - IRCTC స్పెషల్​ ప్యాకేజీ - బీచ్​లో ఫుల్​ చిల్​ అవ్వొచ్చు బాస్​!

డే6..

మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​ అనంతరం చెక్ అవుట్ అయి జాగేశ్వర్ ధామ్ టెంపుల్​ని దర్శించుకుంటారు. అలాగే గోలు చిటై ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత అల్మోరాలోని హోటల్లో చెక్ ఇన్ అవుతారు. ఆ నైట్ అక్కడే ఉంటారు.

డే7..

బ్రేక్​ఫాస్ట్​ చేసిన తర్వాత నందాదేవి, కాసర్​ దేవి, కతర్మల్ సూర్య దేవాలయాలను సందర్శిస్తారు. లంచ్ అనంతరం కైంచి ధామ్, బాబా నీమ్ కరోలి టెంపుల్ దర్శనం అనంతరం భీమ్తాల్‌ చేరుకుంటారు. ఆ రోజు డిన్నర్, బస అక్కడే చేస్తారు.

డే8..

ఈ రోజున బ్రేక్​ఫాస్ట్ చేసి నైనీతాల్ వెళ్తారు. నైనాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ మీరు బోటింగ్, షాపింగ్​ చేసుకోవచ్చు. అక్కడ నుంచి భీమ్‌తాల్‌కు తిరిగి వెళ్తారు. ఆ హోటల్లోనే స్టే చేస్తారు.

డే9..

ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి నానక్​మట్ట గురుద్వారాను సందర్శిస్తారు. అనంతరం రిటర్న్​ జర్నీ కోసం.. తనక్​పూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు.

డే10..

మొత్తం రైలు ప్రయాణం సాగుతుంది

డే11..

విశాఖపట్నం​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

ధర వివరాలు చూస్తే :

  • స్టాండర్ట్ క్లాసులో పెద్దలకు రూ. 30,925, పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ. 30,925 ఛార్జ్​ చేస్తున్నారు.
  • డీలక్స్​ క్లాసులో పెద్దలకు రూ.38,535, పిల్లలకు (5-11 సంవత్సరాలు) రూ.38,535 ఛార్జ్​ చేస్తున్నారు.
  • ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ డిసెంబర్ 16వ తేదీన ​అందుబాటులో ఉంది.
  • ఈ టూర్​కి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.

IRCTC సూపర్​ ప్యాకేజీ - బ్యాంకాక్​లో ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.