ETV Bharat / snippets

రైతులకు గుడ్​న్యూస్​ - నేడే అకౌంట్లోకి "పీఎం కిసాన్​" డబ్బులు - స్టేటస్​ ఇలా చెక్​ చేసుకోండి!

PM Kisan
PM Kisan Amount Release Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 7:13 AM IST

PM Kisan Amount Release Today: ప్రధాన మంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి యోజన 17వ విడత నిధుల్ని మంగళవారం (జూన్​ 18) వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.20వేల కోట్లు జమ కానున్నాయి. కాగా, డబ్బులు రిలీజ్​ అయిన వెంటనే మీ స్టేటస్​ను ఇలా చెక్​ చేసుకోండి..

  • ముందుగా పీఎం కిసాన్ బెనిఫీషియరీ స్టేటస్, ఇన్​స్టాల్​మెంట్ స్టేటస్​ చెక్​ చేసుకోవడానికి ఈ https://pmkisan.gov.in/ పోర్టల్​ను ఓపెన్ చేయండి.
  • ఇప్పుడు Know Your Status అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్​ను ఎంటర్​ చేసి, క్యాప్చా కోడ్​ను నమోదు చేయాలి.
  • ఇప్పుడు Get Data అనే ఆప్షన్​పై క్లిక్ చేస్తే స్క్రీన్​పై మీ బెనిషియరీ స్టేటస్​ కనిపిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.