ETV Bharat / snippets

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఘాతుకం - ఐఈడీ పేలి ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి

Naxal Blast In Chhattisgarh
Naxal Blast In Chhattisgarh (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 18, 2024, 9:00 AM IST

Updated : Jul 18, 2024, 9:18 AM IST

Naxal Blast In Chhattisgarh : ఛత్తీస్​గఢ్​లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఇద్దరు స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌ కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీజాపుర్​ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్​లో జిల్లా ఆస్పత్రికి తరలించారు.

యాంటీ నక్సల్స్​ ఆపరేషన్​లో భాగంగా ఎస్​టీఎఫ్​, జిల్లా రిజర్వ్​ గార్డ్, సీఆర్​ఫీఎఫ్​, రాష్ట్ర పోలీసులు కలిసి మంగళవారం సెర్చ్​ ఆపరేషన్​ నిర్వహించారు. బుధవారం రాత్రి ఈ​ ఆపరేషన్​ ముగించుకొని తిరిగి వస్తుండగా తర్రేమ్​​ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎస్​టీఎఫ్​ కానిస్టేబుళ్లు రాయపురకు చెందిన భరత్​ సాహు, నారాయణపుర్​ జిల్లాకు చెందిన సత్యర్​ సింగ్ కాంగే మరణించినట్లు పేర్కొన్నారు.

Last Updated : Jul 18, 2024, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.