ETV Bharat / snippets

హేమంత్ సోరెన్, కల్పన పోటీ చేసే స్థానాలు ఖరారు- JMM ఫస్ట్ లిస్ట్ రిలీజ్

Jharkhand Polls
Jharkhand Polls (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 22 hours ago

Jharkhand Polls JMM First List : ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా పార్టీ 35 మంది అసెంబ్లీ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బర్హైత్ స్థానం నుంచి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ను గాండే నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది. దుమ్కా నుంచి హేమంత్ సోరెన్ సోదరుడు బసంత్ సోరెన్​, నాలా నుంచి అసెంబ్లీ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో, గర్వా నుంచి మంత్రి మిథిలేశ్ ఠాకూర్, డుమ్రీ నుంచి బేబీ దేవి బరిలో దిగనున్నట్లు తెలిపింది. నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.