INS Vikrant Joins Indian Navy's Western Fleet : స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ పశ్చిమ నౌకాదళంలో చేరింది. దీనితో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు, ఐఎన్ఎస్ విక్రాంత్ తీర రక్షణలో భాగం కానుందని శుక్రవారం భారత నౌకాదళం వెల్లడించింది. బహుళ డొమైన్లతో, అరేబియా సముద్రంలో జంట కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ వెస్ట్రన్ ఫ్లీట్ అమ్ములపొదిలో చేరిందని పశ్చిమ నౌకాదళ కమాండర్ తెలిపారు. కాగా రెండు విమాన వాహక నౌకలు ప్రస్తుతం కర్ణాటకలోకి కార్వార్ నౌకాదళ స్థావరంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్
Published : Sep 21, 2024, 7:37 AM IST