LIVE : సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ మీడియా సమావేశం - Cyber Crime iN Telangana - CYBER CRIME IN TELANGANA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 3:21 PM IST

Updated : Oct 1, 2024, 3:43 PM IST

Cyber Crime iN Telangana : రాజస్థాన్​లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన  27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందికతుల నుంచి భారీగా బ్యాంత్ చెక్ బుక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సంభందించిన పూర్తి వివరాలను  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు.రాజస్థాన్​లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో   పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన  27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. నిందికతుల నుంచి భారీగా బ్యాంత్ చెక్ బుక్స్​ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ సంభందించిన పూర్తి వివరాలను  తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించారు. రాజస్థాన్​లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో   పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. వివిధ రూపాల్లో నేరాలకు పాల్పడిన  27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు.
Last Updated : Oct 1, 2024, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.