LIVE : ముంబయిలో 'కల్కి' ప్రీ రిలీజ్​ ఈవెంట్​ ప్రత్యక్ష ప్రసారం - KALKI 2898 AD PRE RELEASE EVENT - KALKI 2898 AD PRE RELEASE EVENT

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 19, 2024, 6:56 PM IST

Updated : Jun 19, 2024, 8:09 PM IST

KALKI 2898 AD PRE RELEASE EVENT Live : మరో వారం రోజుల్లో అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ 'కల్కి'2898 సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, ట్రైలర్, సాంగ్ సినిమాపై మరింత భారీ అంచనాలు పెంచాయి. హాలీవుడ్ రేంజ్​లో మూవీ ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. తాజాగా ముంబయి వేదికగా ప్రీ రిలీజ్​ ఈవెంట్​ జరుగుతోంది. విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే కల్కి టీమ్ మెంబర్స్​​ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన స్పెషల్ కార్​ బుజ్జితో ప్రమోషన్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాన్ని తిప్పుతున్నారు. అయితే ఇప్పుడు మూవీ మెయిన్ టీమ్ రంగంలోకి దిగబోతుంది. ముంబయి వేదికగా భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ నిర్వహిస్తోంది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్​మెంట్ కూడా ఇచ్చింది. ఇప్పటికే కల్కి మెయిన్ టీమ్ అంతా ముంబయిలోనే ఉంది. ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా కల్కి మూవీ రిలీజ్ కానుంది.   
Last Updated : Jun 19, 2024, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.