LIVE: అబుదాబీలో బీఏపీఎస్‌ హిందూ మందిర్‌ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ - ప్రత్యక్ష ప్రసారం - modi live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 7:11 PM IST

Updated : Feb 14, 2024, 7:37 PM IST

PM Modi BAPS Hindu Mandir Inauguration in Abu Dhabi Live: 

  • అబుదాబీలో బీఏపీఎస్‌ హిందూ మందిర్‌ ప్రారంభ కార్యక్రమం
  • ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేవాలయం ప్రారంభం
  • ఆలయం నిర్మించిన బోచాసన్వాసీ అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ
  • పశ్చిమ ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయం
  • 27 ఎకరాల్లో, రూ.700 కోట్లతో హిందూ దేవాలయం
  • 262 అడుగుల పొడవు, 180 అ. వెడల్పు, 108 అ. ఎత్తుతో దేవాలయం
  • భారతీయ శిల్పకళా సౌందర్యం ఉట్టిపడేలా అబుదాబీలో దేవాలయం
  • దేవాలయ ఫలకాలపై రామాయణ, మహాభారత, భాగవత, శివపురాణ కథలు
  • 402 స్తంభాలతో అబుదాబీలోని హిందూ దేవాలయ నిర్మాణం
  • దేవాలయంలోని స్తంభాలపై దేవతా ప్రతిమలు ఏర్పాటు
  • ఆలయ నిర్మాణానికి రాజస్థాన్‌ పింక్‌ స్టోన్స్‌, ఇటలీ పాలరాయి వినియోగం
  • వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా అబుదాబీలో ఆలయ నిర్మాణం
  • దేవాలయ ప్రాంగణంలో ఉద్యానాలు, ఫుడ్‌ కోర్టులు, పిల్లల క్రీడా ప్రాంతాలు

Last Updated : Feb 14, 2024, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.