విదేశాలకు విజయ ఉత్పత్తులు: కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు - Vijaya Dairy Products to Abroad - VIJAYA DAIRY PRODUCTS TO ABROAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 28, 2024, 4:22 PM IST

Krishna Milk Union Vijaya Dairy Products to Expand Abroad : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో కొత్త పరిశ్రమల సంగతి దేవుడెరుగు ఉన్న పరిశ్రమలు మూతపడకుండా ఉంటే అదే చాలనే పరిస్థితిని మార్చి వేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిలోనూ బాపులపాడు మండలం వీరవల్లిలో సుమారు రూ. 200 కోట్లతో కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రాజెక్టు కామధేను పేరుతో అత్యాధునిక డెయిరీ ప్రాసెసింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేసి సుమారు 500 మందికి అదనంగా ఉపాధి కల్పించింది. 

వార్షిక టర్నోవర్‌ 2018-19 నుంచి 2019-20 వరకు రికార్డు స్థాయిలో 12 శాతం పెరిగిందని యాజమాన్యం తెలిపింది. ఐదేళ్లలో రూ.719 కోట్లు ఉన్న సమితి వార్షిక టర్నోవర్‌ను రూ.1196 కోట్లకు తీసుకువచ్చామని హర్షం వ్యక్తం చేశారు. మరికొద్ది నెలల్లోనే విజయ ఉత్పత్తులను విదేశాలకు పంపించేందుకు అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తులు చేసింది. వచ్చే ఐదేళ్లలో 2వేల500 కోట్ల వార్షిక టర్నోవర్‌ సాధన లక్ష్యంగా నిర్దేశించిన కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.