విద్యుత్ లైన్లు లేకుండా కరెంటు సరఫరా - అణువిద్యుత్‌లో సరికొత్త ఆవిష్కరణ - Hylenr Nuclear Energy new Invention - HYLENR NUCLEAR ENERGY NEW INVENTION
🎬 Watch Now: Feature Video
Published : Jul 29, 2024, 7:36 PM IST
Hylenr Nuclear Energy New Invention : ప్రస్తుతం ఇంధన వనరుల వినియోగం బాగా పెరిగిపోయింది. థర్మల్ విద్యుత్, అణు విద్యుత్ లాంటి వాటిపైన ఆధారపడాల్సి వస్తుంది. కానీ, భవిష్యత్తులో అవి తగ్గిపోవడం ఖాయం. కాలుష్యంతో పాటు పెద్ద ఎత్తున వేడి విడుదల చేసే వీటితో ఇబ్బందులు తప్పవు. పూర్తి ప్రత్యామ్నాయం కాకపోయిన సరికొత్త సాంకేతికతతో హైలెన్‌ఆర్ సంస్థ(LENR) పేరుతో అణు రియాక్టర్‌ను ఆవిష్కరించింది. అణువిద్యుత్‌లో సరికొత్త ఆవిష్కరణ రూపకల్పన జరుగుతోంది.
ఇళ్ల నుంచి అంతరిక్ష అవసరాలకు ఎక్కడైనా ఎలాంటి ప్రాంతాల్లోనైనా వినియోగించుకునేలా సరికొత్త అణు రియాక్టర్‌ను శాస్త్రవేత్తలు రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా లభించడంతో అణు రియాక్టర్ విభాగంలో ఈ ఆవిష్కరణ విద్యుద్పత్తిపై ఆశలు రెకేత్తిస్తుంది. మరి, ఏంటా ఆవిష్కరణ? దానిని ఎవరు రూపొందించారు? ఎలాంటి రేడియేషన్‌ని విడుదల చేయకుండా ఉత్పత్తి ఎలా సాధ్యం? అనే వివరాలు ఆవిష్కర్తల మాటల్లోనే విందాం. హైఎల్‌ఎన్‌ఆర్ సీఈవో సిద్ధార్థ్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.