సీఆర్డీఏ పరిధిలో భూమిలేని పేదలకు పింఛన్ పెంచుతూ ఉత్తర్వులు - AP Latest news
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 29, 2024, 10:37 AM IST
AP Govt Orders on Landless CRDA Families Pension Increasing: సీఆర్డీఏ(CRDA) పరిధిలోని భూమి లేని పేదలకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూమిలేని పేదలకు చెల్లించే పెన్షన్ను 2500 రూపాయల నుంచి రూ.5వేలకు పెంచుతూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి(Municipal Administration Department Special Chief Secretary Y. Srilakshmi) ఉత్తర్వులు జారీ చేశారు.
CRDA Poor People Pension Increasing Orders: 2024 ఫిబ్రవరి నుంచే ఈ పెంపుదల ఉత్తర్వులు(Landless CRDA Families Pension Incremental Orders) అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. పెంచిన పెన్షన్ మొత్తాన్ని 2024 మార్చి 1వ తేదీ నుంచి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ సిఫార్సు లేఖ(CRDA Commissioner Recommendation Letter) మేరకు రాజధాని(Capital) పరిధిలోని భూమిలేని పేదల(Landless Poor People)కు ఈ పెన్షన్(Pension) మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం(AP Govt) పేర్కొంది.