ETV Bharat / technology

ఒప్పో దీపావళి సేల్​లో ₹10లక్షలు గెలుచుకొనే ఛాన్స్‌- ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!

OPPO Diwali Sale 2024: స్మార్ట్​ఫోన్లపై మతిచెదిరే డీల్స్​తో ఒప్పో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ఎంపిక చేసిన వాటి సేల్స్​పై క్యాష్‌ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్లను అందించనుంది.

author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

OPPO Diwali Sale 2024
OPPO Diwali Sale 2024 (OPPO)

OPPO Diwali Sale 2024: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో భారత్‌లో తన దీపావళి సేల్‌ను ప్రారంభించింది. ప్రత్యేక డిస్కౌంట్స్​తో ఈ డీల్‌ తీసుకొచ్చింది. ఎంపిక చేసిన వాటి సేల్స్​పై క్యాష్‌ ప్రైజ్‌లు, ఒప్పో ఫైండ్ ఎన్‌3 ఫ్లిప్‌ ఫోన్లను అందించనుంది. దీంతోపాటు నో కాస్ట్‌ ఈఎంఐ, జీరో డౌన్‌ పేమెంట్‌, జీరో ప్రాసెసింగ్‌ ఫీ, ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్‌ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ సేల్‌ ఇప్పటికే ప్రారంభమవ్వగా నవంబర్‌ 7 వరకు ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి.

ఒప్పో తీసుకొచ్చిన ఆకర్షణీయమైన డీల్స్ ఇవే:

  • "పే జీరో, వర్రీ జీరో, విన్‌ రూ.10 లక్షలు" పేరుతో ఒప్పో ఈ దీపావళి సేల్‌ను తీసుకొచ్చింది.
  • ఈ సేల్‌లో ఒప్పో రెనూ 12 ప్రో 5జీ, ఒప్పో ఎఫ్‌27 ప్రో+ 5జీ ఫోన్లపై 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం అందిస్తోంది.
  • కోటక్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, టీవీఎస్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీబీ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ యూజర్లకు 6 నుంచి 9 నెలల పాటు జీరో ప్రాససింగ్‌ ఫీ, ఏడాది పాటు జీరో డౌన్‌ పేమెంట్‌ సదుపాయం అందిస్తోంది.
  • ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, బీఓబీ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌, కోటక్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌, డీబీఎస్‌, ఫెడరల్‌ బ్యాంక్‌ యూజర్లకు 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చని తెలిపింది.
  • ఒప్పో రెనో 11 సిరీస్‌, ఒప్పో ఎఫ్‌25 ప్రో, ఒప్పో ఎఫ్‌27 5జీ, ఒప్పో ఏ3 ప్రో5జీ, ఒప్పో కే12 ఎక్స్‌ 5జీ ఫోన్లపై పెద్దఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది.
  • నవంబర్‌ 7వ తేదీ లోపు కొనుగోలు చేసేవారికి ఒప్పో ఫైండ్‌ ఎ3 ఫ్లిప్‌, ఒప్పో ఎక్నో బడ్స్‌2, ఒప్పో ప్యాడ్‌, లక్ష రూపాయలు గెలుచుకొనే అవకాశం లభిస్తుంది.
  • అంతేకాదు స్క్రీన్‌ ప్రొటెక్షన్‌, ఒప్పో కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌, రివార్డ్‌ పాయింట్లు, క్యాష్‌ ప్రైజ్‌ కైవసం చేసుకోవచ్చని పేర్కొంది.
  • ఒప్పో ఇ-స్టోర్‌, ఒప్పో రిటైల్‌ స్టోర్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా కొనుగోలు చేసేవారు ఈ ప్రయోజనాలు పొందొచ్చు.

డిజిటల్ పేమెంట్స్​పై ఆర్బీఐ కీలక నిర్ణయం- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు

పండగ వేళ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు- సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 530 కి.మీ ప్రయాణం - BYD eMax 7 Launched

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.