ETV Bharat / technology

మారుతీ సుజుకీ సరికొత్త స్విఫ్ట్‌ లాంచ్- కిలో సీఎన్‌జీకి 32.85 కి.మీ మైలేజ్‌ - Maruti Suzuki Swift CNG Launched

Maruti Suzuki Swift CNG Launched: ఇండియన్​ మార్కెట్లోకి మరో కొత్త కారు వచ్చింది. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ స్విఫ్ట్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చింది. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లపై మరింత సమాచారం మీకోసం.

Maruti Suzuki Swift CNG Launched
Maruti Suzuki Swift CNG Launched (Maruti Suzuki)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 22, 2024, 4:30 PM IST

Maruti Suzuki Swift CNG Launched: ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్‌ మోడల్‌ కార్లలో మారుతీ సుజుకీ స్విఫ్ట్‌ ఒకటి. ఈ మోడల్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను మారుతీ తాజాగా లాంచ్‌ చేసింది. అధిక ఇంధన సామర్థ్యంతో దీన్ని తీసుకొచ్చింది. కొత్త సీఎన్‌జీ రిలీజ్ అవ్వటంతో మారుతీ పోర్ట్‌ఫోలియోలో మొత్తం 14 సీఎన్‌జీ మోడల్స్‌ ఉన్నాయి. ఈ సందర్భంగా దీని ధర, ఫీచర్లు, మైలేజీ గురించి తెలుసుకుందాం రండి.

పాత సీఎన్‌జీల కంటే మెరుగైన మైలేజ్‌:

Maruti Suzuki Swift CNG Launched
Maruti Suzuki Swift CNG Launched (Maruti Suzuki)
Maruti Suzuki Swift CNG Launched
Maruti Suzuki Swift CNG Launched (Maruti Suzuki)
  • మారుతీ సుజుకీ ఈ కొత్త స్విఫ్ట్‌ సీఎన్‌జీ వేరియంట్‌లో 1.2 లీటర్ల జెడ్ సిరీస్‌ డ్యూయల్‌ వీవీటీ ఇంజిన్​ అమర్చారు.
  • ఇది 69.75పీఎస్ శక్తిని, 101.8ఎన్ఎమ్ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ వాహనాలు పాత సీఎన్‌జీల కంటే మెరుగైన మైలేజ్‌ అందిస్తాయని మారుతీ వెల్లడించింది.
  • కిలో సీఎన్‌జీకి 32.85 కిలోమీటర్ల మైలేజ్‌ ఇస్తుందని తెలిపింది.

సేఫ్టీ ఫీచర్లు:

  • ఆరు ఎయిర్‌బ్యాగ్లు
  • ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌+
  • హిల్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌

అత్యాధునిక ఫీచర్లు:

  • ఆటోమెటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌
  • రియర్‌ ఏసీ వెంట్‌
  • వైర్‌లెస్‌ ఛార్జర్‌
  • 60:40 స్పిల్ట్‌ రియర్‌ సీట్‌
  • 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం

మారుతీ సుజుకీ కొత్త స్విఫ్ట్‌ సీఎన్‌జీ వేరియంట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌+, హిల్‌ హోల్డ్‌ అసిస్టెంట్‌ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు ఆటోమెటిక్‌ క్లైమెట్‌ కంట్రోల్‌, రియర్‌ ఏసీ వెంట్‌, వైర్‌లెస్‌ ఛార్జర్‌, 60:40 స్పిల్ట్‌ రియర్‌ సీట్‌, 7 అంగుళాల స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టం వంటి అత్యాధునిక ఫీచర్లు ఈ కొత్త కారులో ఉన్నాయి.

సీఎన్‌జీలో వీఎక్స్‌ఐ (o):

  • గతంలో సీఎన్‌జీలో వీఎక్స్‌ఐ, జెడ్ఎక్స్‌ఐ వేరియంట్స్​ మాత్రమే ఉండేవి.
  • తాజాగా స్విఫ్ట్‌ సీఎన్‌జీ వేరియంట్‌లో వీఎక్స్‌ఐ (o) వేరియంట్‌ను జోడించారు.

ధరలు:

  • స్విఫ్ట్‌ వీఎక్స్‌ఐ సీఎన్‌జీ ధర: రూ.8.19లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)
  • వీఎక్స్‌ఐ(o) వేరియంట్‌ ధర: రూ.8.46లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)
  • జెడ్‌ఎక్స్‌ఐ సీఎన్‌జీ ధర: రూ.9.19లక్షలు (ఎక్స్‌- షోరూమ్‌)

ఇదిలా ఉండగా విక్రయాల్లో మారుతీ సుజుకీ దూసుకెళ్తోంది. గత 4 నెలల్లో ఇప్పటివరకు 67,000 వేల యూనిట్ల హ్యాచ్‌బ్యాక్‌లను విక్రయించింది.

కొత్త ప్రైవేట్ జెట్​ కొన్న అంబానీ- ఇది విమానం కాదు.. కదిలే ఇంద్ర భవనం! - Mukesh Ambani New Private Jet

పంచ్ అప్​గ్రేడ్ మోడల్ లాంచ్- ధర, ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే! - Tata Punch Launched in India

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.