ETV Bharat / technology

వాహన ప్రియులకు గోల్డెన్ ఛాన్స్- నవరాత్రిలో 'థార్ రాక్స్' బుకింగ్స్.. - Mahindra Thar Roxx Bookings - MAHINDRA THAR ROXX BOOKINGS

Mahindra Thar Roxx Booking: ఈ పండగకు సరికొత్త కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. మరికొద్ది రోజుల్లో మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్​ ప్రారంభం కానున్నాయి. ఇటీవలే 5 డోర్స్​తో మతిచెదిరే ఫీచర్స్​తో ఈ కారు లాంచ్ అయింది. ఈ దసరాకు మంచి కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ నేపథ్యంలో దీని ధర, ఫీచర్లు, బుకింగ్స్, డెలివరీలపై మరిన్ని వివరాలు మీకోసం.

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
author img

By ETV Bharat Tech Team

Published : Sep 27, 2024, 3:19 PM IST

Mahindra Thar Roxx Booking: ఈ పండగకు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయి తే మహీంద్రా థార్ రాక్స్ బుకింగ్స్​ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 5 డోర్స్​తో రూపొందించిన ఈ అప్డేటెడ్ థార్ రాక్స్​ను మహీంద్రా ఆగస్టు 15న ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నవరాత్రిలో దీని బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. మరెందుకు ఆలస్యం కారు ధర, ఫీచర్లు వంటి వివరాలపై ఓ లుక్కేయండి.

నవరాత్రిలో బుకింగ్స్:

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
  • ఈ మహీంద్రా థార్ రాక్స్​ బుక్సింగ్స్ నవరాత్రి మొదటి రోజు నుంచి ప్రారంభమవుతాయి.
  • అంటే ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునేవారు అక్టోబర్ 3న బుక్ చేసుకోవచ్చు.

డెలివరీలు ఎప్పుడు ప్రారంభం?:

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
  • ఈ సరికొత్త మహీంద్రా థార్ రాక్స్ బుక్సింగ్ నవరాత్రి తొలి రోజు నుంచి ప్రారంభమైనప్పటికీ డెలివరీ మాత్రం కొద్ది రోజుల తర్వాత ప్రారంభించనున్నారు.
  • థార్ రాక్స్ డెలివరీలు అక్టోబర్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

ఇంజిన్ పవర్:

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
  • మహీంద్రా థార్ రాక్స్​ పెట్రోల్‌, డీజిల్‌ రెండు ఇంజిన్​ ఆప్షన్​లో అందుబాటులో ఉంది.
  • ఇందులోని 2.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్‌ టార్క్‌ని అందిస్తుంది.
  • ఇక ఈ కారులోని 2.2 లీటర్ల mHawk డీజిల్‌ ఇంజిన్‌ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్‌ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.
  • ఈ రెండు ఇంజిన్లు సిక్స్‌ స్పీడ్‌ మాన్యువల్‌, ఆటో మెటిక్‌ గేర్‌ బాక్స్‌తో వస్తున్నాయి.

దీని ప్రత్యేక ఏంటి?

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
  • అత్యంత భద్రతా పరమైన ఫీచర్లతో ఈ మహీంద్రా థార్‌ రాక్స్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.
  • 35 స్టాండెడ్‌ సేఫ్టీ ఫీచర్లతో దీన్ని లాంచ్‌ చేసినట్లు పేర్కొంది.
  • థార్‌ రాక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ సదుపాయం ఉంది.
  • లేన్‌ కీప్‌ అసిస్టెంట్‌, అడాప్టివ్‌ క్రూజ్‌ వంటి అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్స్‌తో మహీంద్రా ఈ థార్‌ను తీసుకొచ్చింది.
  • సిక్స్‌ డబుల్‌ స్టాక్డ్‌ స్లాట్స్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్‌లు ఉన్నాయి.
  • వెనకభాగంలో సీ- షేప్డ్‌ ఎల్‌ఈడీ టెయిల్‌లైట్స్‌, టెయిల్‌గేట్‌- మౌంటెడ్‌ స్పేర్‌ వీల్‌ అమర్చారు.
  • ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టంతో వస్తోంది.
  • ఇది యాపిల్‌ కార్‌ప్లే, ఆండ్రాయిడ్‌ ఆటోకి సపోర్ట్‌ చేస్తుంది.

ఇతర ఫీచర్లు:

Mahindra Thar Roxx
Mahindra Thar Roxx (Mahindra)
  • పవర్డ్ సీట్లు
  • రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు
  • కనెక్టెడ్‌ కార్ టెక్
  • లెవెల్-2 ADAS
  • అకౌస్టిక్ గ్లాసెస్
  • 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్
  • 360-డిగ్రీ పార్కింగ్ కెమెరా

ధరలు:

  • పెట్రోల్‌ బేసిక్‌ వేరియంట్‌ ధర: రూ.12.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) నుంచి ప్రారంభం
  • డీజిల్‌ వెర్షన్‌ ధర: రూ.13.99 లక్షల (ఎక్స్‌- షోరూమ్‌) నుంచి ప్రారంభం

కేంద్రం స్కీమ్​తో ఫ్రీ కరెంట్- కొత్త సోలార్ పథకానికి అప్లై చేసుకోండిలా! - PM Surya Ghar Muft Bijli Yojana

దేశంలోనే ఫస్ట్ ఎయిర్​ ట్రైన్- ఉచితంగానే ప్రయాణం- ప్రారంభం ఎప్పుడంటే? - India First Air Train

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.