ETV Bharat / technology

12GB ర్యామ్, 108MP కెమెరాతో మార్కెట్లోకి 'ఇన్ఫినిక్స్ జీరో 40 5G'- ధర ఎంతంటే? - Infinix Zero 40 5G Launched

author img

By ETV Bharat Tech Team

Published : Sep 18, 2024, 4:04 PM IST

Infinix Zero 40 5G Launched: ఇండియన్ మార్కెట్లోకి ఏఐ ఫీచర్లతో మరో స్మార్ట్​ఫోన్ వచ్చింది. 12GB ర్యామ్, 108MP కెమెరాతో ఇన్ఫినిక్స్ సంస్థ తన జీరో సిరీస్​లో ఈ కొత్త ఫోన్​ను లాంచ్ చేసింది. ఇన్ఫినిక్స్ జీరో 40 5G పేరుతో రిలీజైన ఈ స్మార్ట్​ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ప్రైస్ గురించి తెలుసుకుందాం రండి.

Infinix Zero 40 5G Launched
Infinix Zero 40 5G Launched (Infinix)

Infinix Zero 40 5G Launched: ప్రముఖ చైనీస్ స్మార్ట్​ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ జీరో సిరీస్​లో కొత్త ఫోన్​ను తీసుకొచ్చింది. ఇన్ఫినిక్స్ జీరో 40 5G పేరుతో దీన్ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్​ఫోన్ ఎన్నో ఏఐ ఫీచర్లతో వస్తున్నట్లు ఇన్ఫినిక్స్ కంపెనీ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ రిటైల్ స్టోర్‌లలో ఈ ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ ఫోన్​ను కొనుగోలు చేయొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్ట్ 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా వినియోగదారులు క్రెడిట్, డెబిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,500 వరకు తగ్గింపును కూడా పొందొచ్చు.

ఇన్ఫినిక్స్ జీరో 40 5G ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.78 అంగుళాల FHD+ 10-బిట్ అమోలెడ్ కర్వ్డ్
  • కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌
  • రెజుల్యూషన్: 1080x2436 పిక్సెల్స్
  • రిఫ్రెష్ రేట్: 144Hz
  • టచ్ శాంప్లింగ్ రేట్: 360Hz
  • ఇన్​స్టాంట్ టచ్ శాంప్లింగ్ రేట్: 15,00Hz
  • బ్రైట్​నెస్: 1,300 నిట్స్
  • ప్రాసెసర్: ఇన్ఫినిక్స్ జీరో 40 5Gలో మీడియాటెక్ డైమెన్సిటీ 8,200 చిప్సెట్ ఉంటుంది. ఈ చిప్​ గేమింగ్, ఇతర పనులను బాగా హ్యాండిల్ చేస్తుంది.
  • కెమెరా: ఈ స్మార్ట్‌ఫోన్ AI ట్రిపుల్ కెమెరాతో వస్తుంది.
  • ప్రైమరీ రియర్ కెమెరా: 108ఎంపి
  • అల్ట్రావైడ్ లెన్స్: 50ఎంపి
  • థర్డ్ లెన్స్: 2ఎంపి
  • ఫ్రంట్ కెమెరా: 50ఎంపి
  • బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
  • 45 వాట్ వైర్డ్ ఛార్జింగ్
  • 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్
  • గోప్రో కనెక్టివిటీ

కలర్ ఆప్షన్స్:

  • వైలెట్ గార్డెన్
  • మూవింగ్ టైటానియం
  • రాక్ బ్లాక్ కలర్
  • బ్యాటరీ: ఈ ఫోన్ 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతోపాటు NFC కనెక్టివిటీని కలిగి ఉంది. అలాగే Google Gemini AI అసిస్టెంట్ కూడా ఈ ఫోన్‌లో రన్ అవుతుంది.
  • సాఫ్ట్‌వేర్: ఇన్ఫినిక్స్ జీరో 40 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 14.5 కస్టమ్ స్కిన్​పై పని చేస్తుంది. 2ఏళ్ల ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్, 3ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి. దీనికి TÜV రీన్‌ల్యాండ్ ఐ-కేర్ మోడ్ సర్టిఫికేషన్ కూడా ఉంది.
  • ర్యామ్ అండ్ స్టోరేజీ: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్​ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీని కలిగి ఉంది. 12GB వర్చువల్ ర్యామ్ ఫీచర్​తో యూజర్‌కి 24GB ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • GoPro డివైస్ కనెక్ట్: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు వ్లాగ్‌లను రూపొందించడంలో సహాయపడటానికి ప్రత్యేక వ్లాగ్ మోడ్‌ ఇందులో ఉంది. ఇది GoPro మోడ్‌ని కలిగి ఉంటుంది. ఇది యూజర్స్​కు ఫోన్ నుంచి నేరుగా GoPro డివైస్​ను కనెక్ట్, కంట్రోల్​ చేసేందుకు అనుమతిస్తుంది. ఫోన్ డిస్‌ప్లే లైవ్ ఫుటేజీ కోసం మానిటర్‌గా ఉపయోగించవచ్చు.
  • ఇతర ఫీచర్లు: ఇన్ఫినిక్స్ జీరో 40 5Gలో ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్​ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐఆర్ బ్లాస్టర్ ఉంటాయి.

ఇన్ఫినిక్స్ జీరో 40 5G ధర:

  • 12GB+256GB వేరియంట్ ధర: రూ. 27,999
  • 12GB+512GB వేరియంట్ ధర రూ. 30,999

స్మార్ట్​ఫోన్లపై ఫ్లిప్​కార్ట్ భారీ డిస్కౌంట్- ఏ మొబైల్​పై ఎంత ఆఫర్​ ఇస్తుందో తెలుసా? - Flipkart Offers on Mobiles

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.