ETV Bharat / technology

శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones - HUGE DISCOUNTS ON SAMSUNG PHONES

Huge Discounts on Samsung Phones: కస్టమర్ల కోసం శాంసంగ్ అదిరే ఆఫర్స్ తెచ్చింది. పాపుల్ ఫోన్స్​ అయిన గెలాక్సీ A55, గెలాక్సీ A35 మోడల్స్​పై భారీగా డిస్కౌంట్స్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ పొందాలంటే ఏం చేయాలో తెసుకుందాం రండి.

Huge_Discounts_on_Samsung_Phones
Huge_Discounts_on_Samsung_Phones (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Aug 29, 2024, 1:43 PM IST

Huge Discounts on Samsung Phones: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ తన కస్టమర్లకు గుడ్​ న్యూస్ తెచ్చింది. వినియోగదారుల కోసం శాంసంగ్ A సిరీస్‌లో అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. పాపుల్ ఫోన్స్​ అయిన గెలాక్సీ A55, గెలాక్సీ A35 మోడల్స్​పై లిమిటెడ్‌ పీరియడ్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు తెలిపింది. ఈ ఆఫర్ ఎన్నిరోజులు ఉంటుంది? ఏ మోడల్​పై ఎంత ఆఫర్? డిస్కౌంట్స్ పొందాలంటే ఏం చేయాలి? వంటి వివరాలు మీ కోసం.

శాంసంగ్ గెలాక్సీ A55 మోడల్​పై ఆఫర్ ఎంత?:

  • గెలాక్సీ A55 మోడల్‌పై గరిష్ఠంగా రూ.6వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
  • అంటే 8GB+128 స్టోరేజీ వేరియంట్లో ఈ మోడల్‌ మొబైల్ రూ.35,999కు లభిస్తుంది.
  • ఈ మోడల్​ మొబైల్​ను హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులతో కొనుగోలు చేయటం ద్వారా ఆఫర్ పొందొచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ55 ఫీచర్లు: ఈ ఏడాది మార్చిలో రిలీజైన ఈ ఫోన్ల స్పెసిఫికేషన్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  • డిస్‌ప్లే: 6.6 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్‌ అమోలెడ్‌
  • ప్రాసెసర్‌: ఎగ్జినోస్‌ 1480
  • మెయిన్‌ కెమెరా: 50 ఎంపీ
  • ఫ్రంట్‌ కెమెరా: 32 ఎంపీ

శాంసంగ్ గెలాక్సీ A35 మోడల్​పై ఆఫర్ ఎంత?:

  • శాంసంగ్ గెలాక్సీ A35 మోడల్​పై రూ.5వేలు వరకు డిస్కౌంట్ ఉంటుంది.
  • అంటే కేవలం రూ.25,999లకే ఈ మోడల్ మొబైల్ కొనుగోలు చేయొచ్చు.

శాంసంగ్‌ గెలాక్సీ ఏ35 ఫీచర్లు:

  • ప్రాసెసర్‌: ఎగ్జినోస్‌ 1380 ఆక్టాకోర్‌
  • మెయిన్‌ కెమెరా: 50 ఎంపీ
  • ఫ్రంట్‌ కెమెరా: 13 ఎంపీ

ఈ మోడల్​లో కలర్ ఆప్షన్స్:

  • ఆసమ్‌ ఐస్‌బ్లూ
  • ఆసమ్‌ నేవీ

ఆఫర్ ఎన్నిరోజులు?:

  • కంపెనీ వెబ్‌సైట్‌ ప్రకారం శాంసంగ్ A సిరీస్ ఫోన్లుపై ఆఫర్​ పొందేందుకు ఇంకా ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది.
  • శాంసంగ్ గెలాక్సీ A55, A35 మోడల్స్​ను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు వెంటనే వెళ్లి కొనుగోలు చేస్తే ఈ ఆఫర్ వర్తిస్తుంది. లేకుంటే ఇక డిస్కౌంట్​ పొందలేరు.
  • శాంసంగ్ కంపెనీ వెబ్‌సైట్‌ లేదా ఇతర రిటైల్‌ స్టోర్స్​లో ఈ గేలక్సీ A సిరీస్ మొబైల్స్ కొనుగోలు చేయొచ్చు.
  • బ్యాంక్‌ క్యాష్‌బ్యాక్‌, అప్‌గ్రేడ్‌ బోనస్‌ ద్వారా ఈ డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

15వేల బడ్జెట్లో వీటిని మించిన ఫోనే లేదు - టాప్​ మొబైల్స్ ఇవే! - Best Mobile phones under 15000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.