Best Smart Watch Under 2000 : నేడు ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతోంది. అందుకే చాలా మంది శారీరక శ్రమ చేయడం మొదలుపెడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా సైక్లింగ్, ఏరోబిక్స్, ఆసనాలు, యోగా, ఎక్సర్సైజ్లు చేస్తున్నారు. పైగా తమ హార్ట్ బీట్, పల్స్ రేట్, బీపీలను తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీటన్నింటినీ ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్‌లు బాగా ఉపయోగపడతాయి. మరి మీరు కూడా ఇలాంటి ఫీచర్స్ ఉన్న మంచి స్మార్ట్‌వాచ్ కొనాలనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. రూ.2,000 బడ్జెట్లో మంచి హెల్త్, ఫిట్నెస్ ఫీచర్లు కలిగి ఉన్న టాప్-10 స్మార్ట్‌వాచ్‌ల గురించి ఈ స్టోరీలో చూద్దాం.
1. BoAt Watch Blaze Smartwatch : అదిరిపోయే ఫీచర్స్‌తో బోట్ వాచ్ బ్లేజ్ స్మార్ట్‌వాచ్ తక్కువ ధరకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనికి సంబంధించి ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి.
- బ్రాండ్ - బోట్ వాచ్ బ్లేజ్
- డిస్ప్లే టైప్ - కాలర్
- డిస్ప్లే సైజ్ - 1.75 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 10 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 120x385 పిక్సెల్స్
- ధర - రూ.999
boAt Watch Blaze Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
2. Fire Boltt Commando Smartwatch
- బ్రాండ్ - ఫైర్ బోల్ట్ కమాండో స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కాలర్ అమోల్డ్
- డిస్ప్లే సైజ్ - 1.96 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 9 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 410x502 పిక్సెల్స్
- ధర - రూ.1,499
Fire Boltt Commando Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
3. Fastrack Revoltt XR1 Smartwatch
- బ్రాండ్ - ఫాస్ట్ ట్రాక్ రీవోల్ట్ ఎక్స్ఆర్ 1 స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ ఎల్ సీడీ
- డిస్ప్లే సైజ్ - 1.38 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 240x240 పిక్సెల్స్
- ధర - రూ.1,599
Fastrack Revoltt XR1 Functions : స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
4. Fastrack Revoltt FS1 Smartwatch
- బ్రాండ్ - ఫాస్ట్ ట్రాక్ రీవోల్ట్ ఎఫ్ఎస్1 స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ ఎల్సీడీ
- డిస్ప్లే సైజ్ - 1.83 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 240x296 పిక్సెల్స్
- ధర - రూ.1,599
Fastrack Revoltt FS1 Functions : స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
5. Noise ColorFit Vision 2 Buzz Smartwatch
- బ్రాండ్ - నోయిస్ కలర్ ఫిట్ విజన్ 2 బజ్ స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ అమోల్డ్
- డిస్ప్లే సైజ్ - 1.78 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 368x448 పిక్సెల్స్
- ధర - రూ.1,699
Noise ColorFit Vision 2 Buzz Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
6. Fire Boltt Grenade Smartwatch
- బ్రాండ్ - ఫైర్ బోల్ట్ గ్రెనేడ్ స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ టీఎఫ్టీ
- డిస్ప్లే సైజ్ - 1.39 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 9 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 360x360 పిక్సెల్స్
- ధర - రూ.1,699
Fire Boltt Grenade Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
7. Fire Boltt Gladiator Plus Smartwatch
- బ్రాండ్ - ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ అమోల్డ్
- డిస్ప్లే సైజ్ - 1.96 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 240x282 పిక్సెల్స్
- ధర - రూ.1,499
Fire Boltt Gladiator Plus Smartwatch Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
8. beatXP Vega Neo Smartwatch
- బ్రాండ్ - బీట్ఎక్స్పీ వేగా నియో స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ అమోల్డ్
- డిస్ప్లే సైజ్ - 1.43 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 446x446 పిక్సల్స్
- ధర - రూ.999
beatXP Vega Neo Smartwatch Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
9.NoiseFit Twist Go Smartwatch
- బ్రాండ్ - నోయిస్‌ఫిట్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ టీఎఫ్టీ
- డిస్ప్లే సైజ్ - 1.39 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 7 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 240x240 పిక్సల్స్
- ధర - రూ.1,399
Noise NoiseFit Twist Go Functions : పెడోమీటర్, స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
10. Fire Boltt Cyclone Pro Smartwatch
- బ్రాండ్ - ఫైర్ బోల్ట్ సైక్లోన్ ప్రో స్మార్ట్‌వాచ్
- డిస్ప్లే టైప్ - కలర్ అమోల్డ్
- డిస్ప్లే సైజ్ - 1.43 అంగుళాలు
- బ్యాటరీ లైఫ్ - 9 రోజులు
- డిస్ప్లే రిజల్యూషన్ - 466x466 పిక్సల్స్
- ధర - రూ.1,699
Fire Boltt Cyclone Pro Functions : స్లీప్ మోనిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్
రూ.10వేల బడ్జెట్లో మంచి ఫోన్ కొనాలా? టాప్-10 మొబైల్స్ ఇవే! - Best Phones Under 10000