ETV Bharat / technology

రూ.30వేలు బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్ కొనాలా? టాప్​-8 ఆప్షన్స్ ఇవే!

Best Laptops Under 30000 For College Students In Telugu : మీరు కాలేజ్ స్టూడెంట్సా? రూ.30 వేలు బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో 8జీబీ ర్యామ్​తో, సూపర్​ స్పెసిఫికేషన్స్​తో లభిస్తున్న టాప్​-8 ల్యాప్​టాప్​లపై ఓ లుక్కేద్దాం రండి.

top 10 Laptops Under 30000
best Laptops Under 30000
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 1:23 PM IST

Best Laptops Under 30000 For College Students : టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత విద్యావిధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. క్లాసులు ఆన్​లైన్​లో జరిగిపోతున్నాయి. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ సబ్మిట్​ చేయడం, ఎగ్జామ్స్​ రాయడం అన్నీ​ ఆన్​లైన్లో అయిపోతున్నాయి. అందుకే మంచి పవర్​ఫుల్​ ల్యాప్​టాప్​ కొనాలని విద్యార్థులు ఆశించడం సహజం. అందుకే ఈ ఆర్టికల్లో రూ.30,000 బడ్జెట్లో 8జీబీ ర్యామ్​తో, మంచి స్పెక్స్, ఫీచర్స్ ఉన్న టాప్​-8 ల్యాప్​టాప్స్​ గురించి తెలుసుకుందాం.

1. Lenovo IdeaPad Slim 3 Intel Celeron N4020 Laptop Features : తక్కువ బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్ కొనాలని అనుకునే వారికి ఈ లెనోవా ఐడియాప్యాడ్​ ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీని బరువు కేవలం 1.7 కేజీలు మాత్రమే ఉంటుంది. ఇది విద్యార్థులతోపాటు, ట్రావెలర్స్​కు కూడా బాగా ఉపయోగపడుతుంది. దీని కీ-ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • ప్రాసెసర్​ : ఫోర్త్ జనరేషన్​ ఇంటెల్​ సెలెరాన్​ ఎన్​4020
  • స్క్రీన్​ సైజ్​ : 15.6 అంగుళాలు
  • ర్యామ్ : 8జీబీ డీడీఆర్​4-2400
  • స్టోరేజ్ : 256జీబీ
  • బ్యాటరీ లైఫ్​ : 11 గంటలు
  • వెబ్​క్యామ్​ : 720 MP విత్ ప్రైవసీ షట్టర్​
  • ఆడియో : 2x1.5డబ్ల్యూ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ ఆడియో

Lenovo IdeaPad Price : మార్కెట్లో ఈ లెనోవా ఐడియాప్యాడ్​ ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.25,990 ఉంటుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2. Lenovo V15 Intel Celeron N4500 Laptop Features : ఆన్​లైన్​ క్లాసులకు, చిన్నచిన్న ప్రాజెక్టులు చేయడానికి ఈ లెనోవా వీ15 ల్యాప్​టాప్ చాలా బాగుంటుంది. దీని బరువు సుమారుగా 2 కేజీలు ఉంటుంది.

  • ప్రాసెసర్​ : ఇంటెల్​ సెలెరాన్​ ఎన్​4500 ప్రాసెసర్​
  • స్క్రీన్​ సైజ్​ : 15.6 అంగుళాలు
  • ర్యామ్ : 8జీబీ డీడీఆర్​4-2933 MHz, డ్యూయెల్ ఛానల్ క్యాపబుల్
  • స్టోరేజ్ : 256జీబీ ఎస్​ఎస్​డీ
  • బ్యాటరీ లైఫ్​ : 6 గంటలు

Lenovo V15 Price : మార్కెట్లో ఈ లెనోవా వీ15 ల్యాప్​టాప్​ ధర సుమారుగా రూ.22,890 ఉంటుంది.

3. Chuwi CoreBook X Laptop Features : తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్స్ ఉన్న ల్యాప్​టాప్ కొనాలని అనుకునేవారికి ఈ చువి కోర్​బుక్​ ఎక్స్ ల్యాప్​టాప్ ఒక బెస్ట్ ఛాయిస్​ అని చెప్పుకోవచ్చు. స్లీక్ డిజైన్​తో ఉండే ఈ ల్యాప్​టాప్​ ఒక గంటలోపే 60 శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది. హెవీ వర్క్ చేసే విద్యార్థులకు ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

  • స్క్రీన్​ సైజ్​ : 14 ఇంఛ్ స్క్రీన్ విత్​ 2కె రిజల్యూషన్​
  • ర్యామ్ : 8జీబీ
  • స్టోరేజ్ : 512జీబీ ఎస్​ఎస్​డీ
  • ఛార్జింగ్ : ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​
  • బరువు : 1.5 కేజీలు

Chuwi CoreBook X Laptop Price : మార్కెట్లో ఈ చువి కోర్​బుక్​ ఎక్స్ ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.24,990 ఉంటుంది.

4. Acer One 14 Business Laptop Features : కాలేజీ విద్యార్థులకు, చిన్నచిన్న బిజినెస్ పనులకు ఈ ఏసర్ వన్​ 14 ల్యాప్​టాప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని బరువు కేవలం 1.5 కేజీలు మాత్రమే ఉంటుంది. దీని ర్యామ్​ను 32 జీబీ వరకు అప్​గ్రేడ్ చేసుకోవచ్చు.

  • ప్రాసెసర్​ : ఏఎండీ రైజన్​ 3 3250యూ ప్రాసెసర్
  • స్క్రీన్​ సైజ్​ : 14 అంగుళాలు
  • ర్యామ్ : 8జీబీ
  • బ్యాటరీ లైఫ్​ : 7 గంటలు

Acer One 14 Business Laptop Price : మార్కెట్లోఈ ఏసర్ వన్ 14 ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.24,580 ఉంటుంది.

5. HP 15S AMD Athlon Silver Laptop : పర్సనల్, స్మాల్​ బిజినెస్ టాస్క్​ల కోసం ఈ హెచ్​పీ 15ఎస్ ల్యాప్​టాప్ చాలా బాగుంటుంది. ఇది కేవలం 45 నిమిషాల్లోనే 50శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది.

  • ప్రాసెసర్​ : ఏఎండీ అథ్లాన్ సిల్వర్​ 3050యూ
  • స్క్రీన్​ సైజ్​ : 15.6 అంగుళాలు
  • ర్యామ్ : 8జీబీ
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్ఎస్​డీ
  • ఛార్జింగ్​ : ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
  • వెబ్​క్యామ్​ : 720 MP హెచ్​డీ కెమెరా

HP 15S AMD Athlon Silver Laptop Price : మార్కెట్లో ఈ హెచ్​పీ 15ఎస్​ ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.28,990 ఉంటుంది.

6. MSI Modern 15 Features : టచ్​స్క్రీన్ ల్యాప్​టాప్​ కొనాలని ఆశించేవారికి ఈ ఎంఎస్​ఐ మోడ్రన్​ 15 ల్యాప్​టాప్​ మంచి ఆప్షన్ అవుతుంది. కాలేజీ విద్యార్థులకు, పనుల మీద తరచూ ప్రయాణాలు చేసేవారికి ఇది చాలా బాగుంటుంది.

  • ప్రాసెసర్​ : ఇంటెల్ కోర్​ i3-1115G4 అప్​టూ 4.1GHz
  • ర్యామ్ : 8జీబీ
  • గ్రాఫిక్ కార్డ్ : ఇంటెల్ యూహెచ్​డీ గ్రాఫిక్స్
  • వెబ్​క్యామ్​ : 0.92 MP

MSI Modern 15 Price : మార్కెట్లో ఈ ఎంఎస్​ఐ మోడ్రన్ 15 ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.33,990 ఉంటుంది.

7. HP 255 G8 Notebook PC : రూ.30 వేలు బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్ కొనాలని ఆశించే కాలేజ్ విద్యార్థులకు ఈ హెచ్​పీ ల్యాప్​టాప్ మంచి ఛాయిస్ అవుతుంది.

  • ప్రాసెసర్​ : ఏఎండీ రైజెన్​ 3 3250యూ
  • ర్యామ్ : 8జీబీ
  • వెబ్​క్యామ్​ : 720పీ హెచ్​డీ కెమెరా

HP 255 G8 Notebook Price : మార్కెట్లో ఈ హెచ్​డీ 255 జీ8 నోట్​బుక్ ధర సుమారుగా రూ.26,990 ఉంటుంది.

8. Zebronics NBC 1S Core i3 Laptop : లిమిటెడ్ బడ్జెట్లో మంచి ల్యాప్​టాప్ కొనాలని ఆశించేవారికి ఈ జీబ్రానిక్స్ ఎన్​బీసీ ల్యాప్​టాప్ చాలా బాగుంటుంది.

  • ప్రాసెసర్​ : ఐ3-1125జీ4 ప్రాసెసర్​
  • ర్యామ్ : 8జీబీ
  • స్టోరేజ్ : 512 జీబీ ఎస్​ఎస్​డీ
  • బ్యాటరీ లైఫ్​ : 10 గంటలు

Zebronics NBC 1S Core i3 Laptop Price : మార్కెట్లో ఈ జీబ్రానిక్స్ ఎన్​బీసీ ల్యాప్​టాప్ ధర సుమారుగా రూ.27,990 ఉంటుంది.

రూ.15 వేల బడ్జెట్​లో మంచి స్మార్ట్​ ఫోన్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్​ ఇవే!

యూట్యూబ్ క్రియేటర్ల కోసం బెస్ట్ AI టూల్స్! అంతా ఫ్రీనే! ఏమేం చేయొచ్చో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.