ETV Bharat / technology

మంచి ఇయర్​ఫోన్స్ కొనాలా? రూ.1000 బడ్జెట్లోని టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Earphones - BEST EARPHONES

Best Earphones Under Rs 1000 : మీరు మంచి ఇయర్​ఫోన్స్ కొనాలని అనుకుంటున్నారా? మీ బడ్జెట్​ రూ.1000 మాత్రమేనా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో రూ.1000 ధరలోపు లభిస్తున్న టాప్​-10 ఇయర్​ఫోన్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

top 10 Earphones Under Rs 1000
Best Earphones Under Rs 1000
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 5:18 PM IST

Best Earphones Under Rs 1000 : నేడు ప్రతి ఒక్కరూ ఇయర్​ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ప్రయాణాల్లో, ఫోన్ మాట్లాడడానికి, సంగీతం వినడానికి వీటిని వాడుతున్నారు. మరి మీరు కూడా మంచి ఇయర్​ఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే రూ.1000 బడ్జెట్లో లభిస్తున్న టాప్-10 ఇయర్​ఫోన్స్ గురించి చూద్దాం.

1. Boult Audio Curve Max Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, స్వెట్ ప్రూఫ్, ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
  • రేంజ్ : 10 మీటర్లు
  • ప్లేబ్యాక్ టైమ్ : 100 గంటలు
  • బ్యాటరీ : Li-ion
  • ఛార్జింగ్ టైప్ : యూఎస్​బీ
  • ఛార్జింగ్​ టైమ్ : 40 నిమిషాలు
  • ధర : రూ.999

2. Boat Rockerz 235 Pro Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్, 10 mm డ్రైవర్ సైజ్
  • ఫీచర్లు : స్వెట్ ప్రూఫ్, ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
  • రేంజ్ : 10 మీటర్లు
  • ప్లేబ్యాక్ టైమ్ : 20 గంటలు
  • బ్యాటరీ : Li-ion
  • ఛార్జింగ్​ టైప్ : యూఎస్​బీ టైప్-సీ
  • ఛార్జింగ్​ టైమ్ : 60 నిమిషాలు
  • ధర : రూ.799

3. Zebronics Jumbo Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్, 10 mm డ్రైవర్ సైజ్
  • ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, ఫోల్డబుల్ డిజైన్, ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : బ్లూటూత్
  • ప్లేబ్యాక్ టైమ్ : 160 గంటలు
  • ఛార్జింగ్​ టైప్ : యూఎస్​బీ టైర్-సీ
  • ధర : రూ.899

4. PTron Tangent Impulse Specifications :

  • డిజైన్ : వైర్‌లెస్ మీడియం ఇయర్​ టిప్ సైజ్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 5.3 బ్లూటూత్ వెర్షన్
  • రేంజ్ : 10 మీటర్లు
  • బ్యాటరీ : Li-ion
  • ప్లేబ్యాక్ టైమ్ : 10 గంటలు
  • ఛార్జింగ్ టైప్ : యూఎస్​బీ టైప్-సీ
  • ధర : రూ.799

5. Realme Buds 2 Specifications :

  • డిజైన్ : ఇయర్ కెనాల్ ఫోన్, వైర్డ్ విత్ మైక్
  • ఫీచర్లు : ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 3.5 ఎమ్​ఎమ్ జాక్ ఆక్స్​ఇన్
  • ధర : రూ.534

6. Infinity Glide 120 Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, స్వెట్ ప్రూఫ్, ఇన్ లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 5.0 బ్లూటూత్ వెర్షన్
  • ప్లేబ్యాక్ టైమ్ : 7 గంటలు
  • బ్యాటరీ : Li-Polymer
  • ఛార్జింగ్​ టైప్ : యూఎస్​బీ
  • ఛార్జింగ్​ టైమ్ : 90 నిమిషాలు
  • ధర : రూ.999

7. AmazonBasics H2 Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : నాయిస్ క్యాన్సిలేషన్, స్వెట్ ప్రూఫ్, ఇన్ లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 5.1 బ్లూటూత్ వెర్షన్
  • రేంజ్ : 10 మీటర్లు
  • ప్లేబ్యాక్ టైమ్ : 65 గంటలు
  • బ్యాటరీ : Li-ion
  • ధర : రూ.699

8. OnePlus Nord Wired Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : స్వెట్ ప్రూఫ్, ఇన్ లైన్ కంట్రోల్స్, ఫోల్డబుల్ డిజైన్
  • కనెక్టివిటీ : 3.5 ఎమ్​ఎమ్​ జాక్
  • రేంజ్ : 10 మీటర్లు
  • ధర : రూ.799

9. Aroma NB119 Specifications :

10. Sony MDR-XB30EX Extra-Bass Stereo Specifications :

  • డిజైన్ : ఇన్​ఇయర్ కెనాల్ ఫోన్, వైర్‌లెస్ నెక్ బ్యాండ్ విత్ మైక్
  • ఫీచర్లు : ఇన్​లైన్ కంట్రోల్స్
  • కనెక్టివిటీ : 3.5 mm స్టీరియో
  • ధర : రూ.790

వాట్సాప్​, ఇన్​స్టా యూజర్ల కోసం - మెటా​ న్యూ AI అసిస్టెంట్ - ఏం అడిగినా క్షణాల్లో రిప్లై! - WhatsApp AI Features

రూ.2వేల బడ్జెట్లో మంచి స్మార్ట్​వాచ్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Smart Watch Under 2000

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.