ETV Bharat / state

వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ అరెస్టు - 'కాంతిరాణా ముందస్తు బెయిల్ పిటిషన్' - Kukkala Vidya Sagar Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest: ముంబయి హీరోయిన్ పై వేధింపుల కేసులో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్​ను పోలీసులు అరెస్టు చేశారు. వేరే రాష్ట్రంలో ఉండగా విద్యాసాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest
YSRCP Leader Kukkala Vidya Sagar Arrest (ETV Bharat)

YSRCP Leader Kukkala Vidya Sagar Arrest: వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి నటి ఫిర్యాదు మేరకు విద్యాసాగర్‌ని అరెస్టు చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో విద్యాసాగర్‌ తనపై తప్పుడు కేసు పెట్టారని ముంబయి నటి ఆరోపించారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాసాగర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు వేరే రాష్ట్రంలో ఉన్న ఆయన్ని అరెస్టు చేశారు. తన స్నేహితుడి ఫోన్‌ వాడుతున్న విద్యాసాగర్‌ని సాంకేతిక ఆధారాలతో పట్టుకున్నారు.

Kanti Rana Anticipatory Bail Petition: మరోవైపు ముంబయి నటి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా పిటిషన్ దాఖలు చేశారు. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ జరపనుంది. ఇప్పటికే ముంబయి నటి కేసులో కాంతిరాణా సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.

వైరల్ ఫొటో - హీరోయిన్​తో వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ - ysrcp kukkala vidya sagar Issue

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.