ETV Bharat / state

బెజవాడలో భూయజమాని హత్యకు 'సుపారీ గ్యాంగ్‌' - తెర వెనక వైఎస్సార్సీపీ నేత - YCP LEADER LAND KABZA ALLEGATIONS

స్థలం కబ్జా చేసి యజమానిని చంపేందుకు కుట్ర - వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి సుపారీ ఇచ్చారని భూ యజమాని ఆరోపణ

YCP Leader Goutham Reddy Land Kabza Allegations in Vijayawada
YCP Leader Goutham Reddy Land Kabza Allegations in Vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 9:31 PM IST

YCP Leader Goutham Reddy Land Kabza Allegations in Vijayawada : స్థలం కబ్జా చేసి యజమానిని చంపేందుకు సుపారీ ఇచ్చిన ఘటన బెజవాడలో కలకలం రేపుతోంది. స్థల యజమాని ఉమామహేశ్వర శాస్త్రిపై దాడి చేసేందుకు చిల్లకల్లుకు చెందిన వ్యక్తికి సుమారు రూ.24 లక్షల సుపారీ ఇచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ గ్యాంగ్, ఉమామహేశ్వర శాస్త్రిపై దాడికి యత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు సుపారీ గ్యాంగ్‌లో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేత గౌతంరెడ్డి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చారని భూ యజమాని ఉమామహేశ్వరశాస్త్రి ఆరోపిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.