ETV Bharat / state

మాయమాటలతో మూడు పెళ్లిళ్లు! -మెదక్ మున్సిపల్ కమిషనర్​పై భార్య ఫిర్యాదు - Wife Complaint Against Husband - WIFE COMPLAINT AGAINST HUSBAND

Wife Complaint Against Medak Municipal Commissioner : మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్​పై ఆయన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని భార్య కళ్యాణి పోలీసులకు తెలిపింది.

Wife Complaint Against Husband
Wife Complaint Against Medak Municipal Commissioner (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2024, 5:27 PM IST

Updated : Sep 30, 2024, 6:58 PM IST

Wife Complaint Against Husband : మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్​పై తన భార్య కళ్యాణి ఓయూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపింది. భర్త పెళ్లి విషయం తెలుసుకున్న కళ్యాణి ఇవాళ అతన్ని నిలదీసింది. ఆమెను చంపుతానంటూ బలవంతంగా కారులో తీసుకొని వెళ్లడంతో కుటుంబసభ్యులు డయల్​ 100కు సమాచారం ఇచ్చారు. వారిని మధ్యలో అడ్డుకున్న పోలీసులు హబ్సీగూడ వద్ద జానకిరామ్​ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓయూ పోలీస్ స్టేషన్​లో కళ్యాణి కేసు ఫైల్ చేసింది. మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని పోలీసులకు తెలిపింది. దీంతో జానకిరామ్​తో పాటు మరో అమ్మాయిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : Sep 30, 2024, 6:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.