ETV Bharat / state

కోర్టు ఎదుట రెండువర్గాల మధ్య ఘర్షణ - పిడిగుద్దులు, కర్రలతో విచక్షణా రహితంగా దాడులు - CLASHES AT COURT IN PEDDAPALLI

కోర్టు ఎదుట పరస్పర దాడులు చేసుకున్న రెండు వర్గాలు - పలువురికి గాయాలు - పెద్దపల్లి జిల్లాలో ఘటన

CLASHES IN PEDDAPALLI DISTRICT
People Attack Each Other at Court in Peddapalli District (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 19, 2024, 11:58 AM IST

People Attack Each Other at Court in Peddapalli District : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో మున్సిఫ్ కోర్టు ఎదుట రెండు వర్గాలకు చెందిన సుమారు 50 మంది పరస్పర దాడులకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన కొంతమంది సుల్తానాబాద్‌కు వచ్చి కోర్టు ఆవరణలో పంచాయితీ నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వావాదం జరిగి ఘర్షణ చెలరేగింది.

దాదాపు 50 మంది పసర్పరం పిడిగుద్దులు, కర్రలతో దాడి చేసుకున్నారు. మహిళలు సైతం ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడులు చేసుకున్నారు. ఈ గొడవ సాయంత్రం వేళ కోర్టు ముందు జరగడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ దృశ్యాలను అక్కడున్న కొంతమంది తమ మొబైల్ ​ఫోన్​లో చిత్రీకరించారు. ఘటనపై విచారణ చేస్తున్నామని సుల్తానాబాద్ పోలీసులు వెల్లడించారు.

కాంగ్రెస్‌ VS బీఆర్‌ఎస్‌ - మేమే అభివృద్ధి చేశామంటూ పంచాయితీకి దిగిన నేతలు - Clash Between BRS and Congress

ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు - అదుపులోకి తెచ్చిన బీఎస్‌ఎఫ్‌ బలగాలు - Clashes in Komaram Bheem Asifabad

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.