ETV Bharat / state

గ్రూప్‌-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్‌ - పరీక్షల షెడ్యూల్​ విడుదల

గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ - పరీక్షలకు వారం రోజుల ముందునుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

Group 3 Exam Update
Group 3 Exam Update (ETV Bharat)

TGPSC Announced Group 3 Exam Update : తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (టీజీపీఎస్సీ) కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయని ఇప్పటికే వెల్లడించగా, ఈమేరకు తాజాగా షెడ్యూల్​ రిలీజ్​ చేసింది. ఎగ్జామ్స్​కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. మోడల్ ఆన్సర్ బుక్​లెట్లను వెబ్​సైట్​లో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది.

TGPSC Announced Group 3 Exam Update
గ్రూప్​ 3 పరీక్షల షెడ్యూల్​ విడుదల (ETV Bharat)

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.