ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతులు సురేశ్(18), వేణు (22), కరీముల్లా (11)గా గుర్తించారు. మృతులంతా సత్తుపల్లి మండలం రామగోవిందాపురం వాసులుగా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్ - అక్కడికక్కడే ముగ్గురి దుర్మరణం - Three killed in Khammam accident - THREE KILLED IN KHAMMAM ACCIDENT
Khammam Accident Today : ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు.

Khammam Accident Today (ETV Bharat)

Published : Aug 1, 2024, 5:14 PM IST
|Updated : Aug 1, 2024, 5:23 PM IST
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు సహా ముగ్గురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతులు సురేశ్(18), వేణు (22), కరీముల్లా (11)గా గుర్తించారు. మృతులంతా సత్తుపల్లి మండలం రామగోవిందాపురం వాసులుగా తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Aug 1, 2024, 5:23 PM IST