ETV Bharat / state

టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో జూనియర్ లెక్చరర్ల లిస్ట్ - JUNIOR LECTURERS PROVISION LIST

ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ,సంస్కృతం జూనియర్ లెక్చరర్ల ప్రొవిజన్‌ లిస్ట్ విడుదల - https://www.tspsc.gov.in లో పూర్తి వివరాలు పొందుపరిచిన టీజీపీఎస్‌సీ

Junior Lecturer Provisional List Release
Junior Lecturer Provisional List Release (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 28, 2024, 9:08 PM IST

Updated : Oct 28, 2024, 10:37 PM IST

Junior Lecturers Provision List Release : తెలంగాణలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలను ఇటీవల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్​ కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పడు వాటికి సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్​ను తాజాగా రిలీజ్​ చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ,సంస్కృతం జూనియర్ లెక్చరర్ల ప్రొవిజన్‌ లిస్టును అధికారిక వెబ్‌సైట్లో టీజీపీఎస్సీ పొందుపరిచింది. వీటితో పాటు ఉర్దూ మీడియంలో ఉర్దూ, ఫిజిక్స్ సబ్జెక్టులకు ఎంపికైన వారి వివరాలు విడుదల చేసింది. కాగా ఎంపికైన వారి విడుదల చేసిన టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in వెబ్​సైట్​లో పూర్తి వివరాలను పెట్టింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ (జేఎల్​) పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

జేఎల్‌ ఫలితాలు విడుదల - విజేతలు ఎవరంటే?

Last Updated : Oct 28, 2024, 10:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.