ETV Bharat / state

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం- ఏపీకి చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి - AP Students Died in Road Accident

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 11:03 PM IST

Five AP Students Died in Road Accident : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీకొనడంతో చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఐదుగురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Five AP Students Died in Road Accident
Five AP Students Died in Road Accident (ETV Bharat)

Five AP Students Died in Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒంగోలుకు చెందిన ఐదుగురు మృతి చెందారు. తమిళనాడులోని తిరువళ్లూరు సమీపంలో లారీని కారు ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది.

శనివారం సెలవురోజు కావడంతో తిరువళ్లూరు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు, తిరిగివస్తుండగా రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో నితీశ్‌వర్మ, చేతన్‌, రామ్, యుకేష్, నితీష్ మృతి చెందగా, చైతన్య, విష్ణులకు తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన ఇద్దరు విద్యార్థులను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. వీరంతా చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నట్లు సమాచారం.

తీవ్ర విషాదం - రైలు ఢీకొని తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి - ఆడుకుంటున్న సమయంలో ఘటన - Medchal Train Accident Three Died

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.