TELANGANA TET SCHEDULE 2025 : జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు తెలంగాణలో టెట్ పరీక్షలు జరగనున్నాయి. టెట్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. 10 రోజుల పాటు రోజు 2 సెషన్లలో పరీక్షలను నిర్వహించనున్నారు. రెండున్నర గంటల పాటు జరిగే ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి 11.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకు నిర్వహించనున్నారు. పేపర్-1 రాసేందుకు 94 వేల 335 మంది, పేపర్-2 రాసేందుకు లక్షా 81 వేల 438 మంది, మొత్తంగా 2 లక్షల 75 వేల 773 మంది టెట్‌కు నమోదు చేసుకున్నారు.
తెలంగాణ 'టెట్' షెడ్యూల్ వచ్చేసింది - పరీక్షలు ఎప్పటినుంచంటే? - TELANGANA TET SCHEDULE RELEASED
తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల - సబ్జెక్టు వారీగా షెడ్యూల్ విడుదల చేసిన డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ - జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు టెట్ నిర్వహణ
Published : 3 hours ago
|Updated : 3 hours ago