- తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాకు చెరో 8 స్థానాలు
- రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌తో సమానంగా సీట్లు సాధించిన భాజపా
- లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని భారాస
- పోటీ చేసిన ఒక్క స్థానాన్ని నిలబెట్టుకున్న ఎంఐఎం (అసదుద్దీన్ ఒవైసీ)
- వరుసగా ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీ
- నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ విజయం
- జహీరాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం
- ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరిలో భాజపా విజయం
- సికింద్రాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, చేవెళ్లలో భాజపా జయకేతనం
LIVE UPDATES : తెలంగాణలో తేలిన ఫలితాలు - కాంగ్రెస్ 8, బీజేపీ 8, ఎంఐఎం 1 చోట్ల గెలుపు - TS LOK SABHA RESULTS LIVE UPDATES - TS LOK SABHA RESULTS LIVE UPDATES
Published : Jun 4, 2024, 7:59 AM IST
|Updated : Jun 4, 2024, 6:57 PM IST
LIVE FEED
- తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 16 చోట్ల తేలిన ఫలితాలు
- 17 లోక్‌సభ స్థానాల్లో 8 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్
- 17 లోక్‌సభ స్థానాల్లో 7 సీట్లు గెలుచుకున్న భాజపా
- చేవెళ్ల లోక్‌సభ స్థానంలో ఆధిక్యంలో భాజపా అభ్యర్థి
- లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని భారాస
- పోటీ చేసిన ఒక్క స్థానాన్ని నిలబెట్టుకున్న ఎంఐఎం (అసదుద్దీన్ ఒవైసీ)
- వరుసగా ఐదోసారి హైదరాబాద్ ఎంపీగా గెలిచిన అసదుద్దీన్ ఒవైసీ
- నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌లో కాంగ్రెస్ విజయం
- జహీరాబాద్, భువనగిరి, నాగర్‌కర్నూల్, పెద్దపల్లిలో కాంగ్రెస్ విజయం
- ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్‌గిరిలో భాజపా విజయం
- సికింద్రాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లో భాజపా జయకేతనం
- తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 15చోట్ల తేలిన ఫలితాలు

- 17 లోక్‌సభ స్థానాల్లో 6 సీట్లు గెలుచుకున్న భాజపా
- మరో రెండు లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న భాజపా
- మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో ఆధిక్యంలో భాజపా అభ్యర్థులు

- ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్‌లో భాజపా జయకేతనం

- మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్థి డి.కె.అరుణ (భాజపా) విజయం
- మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డి (కాంగ్రెస్)పై డీకే అరుణ గెలుపు
- మహబూబ్‌నగర్ ఓట్ల లెక్కింపులో రౌండ్‌రౌండ్‌కు మారిన ఆధిక్యాలు
- తీవ్ర ఉత్కంఠభరిత పోరులో గెలుపొందిన డీకే అరుణ
- 3,636 ఓట్ల ఆధిక్యంతో గెలుపు
- మహబూబ్‌నగర్ లోక్‌సభ ఎన్నికల ఫలితంపై తీవ్ర ఉత్కంఠ
- మహబూబ్‌నగర్‌లో భాజపా, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతున్న విజయం
- మహబూబ్‌నగర్‌లో రౌండ్ రౌండ్‌కు మారిన ఆధిక్యాలు
- ఈవీఎం ఓట్ల లెక్కింపులో భాజపా అభ్యర్థి డి.కె.అరుణకు స్వల్ప ఆధిక్యం
- ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత తేలనున్న ఫలితం
- మహబూబ్‌నగర్ స్థానంలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ
- తెలుగు రాష్ట్రాల చరిత్రలో రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్)కి అత్యధిక మెజారిటీ
- నల్గొండ లోక్‌సభలో 5.51 లక్షలకు పైగా మెజార్టీతో రఘువీర్ రెడ్డి విజయం
- 2011లో కడప లోక్‌సభ ఉపఎన్నికలో 5.43 లక్షల మెజార్టీతో గెలిచిన జగన్
- గతంలో జగన్ సాధించిన మెజార్టీ కంటే అధిక మెజార్టీ సాధించిన రఘువీర్
మహబూబ్‌నగర్‌లో రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఫలితాలు :
- 15వ రౌండ్‌లో 15 వేలకు పైగా ఉన్న మెజారిటీ
- 16వ రౌండ్ ముగిసే సమయానికి 8,793కి పడిపోయిన ఆధిక్యం
- 17వ రౌండ్ ముగిసే సమయానికి మహబూబ్‌నగర్ పార్లమెంటులో 8408 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ
నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్) 88 వేలకు పైగా మెజార్టీతో విజయం
- నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్) 88 వేలకు పైగా మెజార్టీతో విజయం
- నిజామాబాద్‌లో అర్వింద్ (బీజేపీ) 1.13 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
నల్గొండ లోక్‌సభలో 5.51 లక్షలకు పైగా మెజార్టీతో రఘువీర్ రెడ్డి విజయం
- తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక మెజారిటీ సాధించిన రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్)

మహబూబ్‌నగర్ స్థానంలో గెలుపుపై సర్వత్రా ఉత్కంఠ
- మహబూబ్‌నగర్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతున్న విజయం
- మహబూబ్‌నగర్‌లో స్వల్ప ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి డి.కె.అరుణ
- మహబూబ్‌నగర్‌లో రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యాలు

- హైదరాబాద్‌లో అసదుద్దీన్ (ఎంఐఎం)కు 3.15 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం
- సికింద్రాబాద్‌లో కిషన్‌రెడ్డి (బీజేపీ)కి 65 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం
- మల్కాజ్‌గిరిలో ఈటల (బీజేపీ)కు 3.14 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం
- చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ)కి 1.27 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యం
- మహబూబ్‌నగర్‌లో డి.కె.అరుణ (బీజేపీ)కు 10 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం
- నాగర్‌కర్నూల్‌లో మల్లు రవి (కాంగ్రెస్)కి 82 వేలకు పైగా ఓట్ల ఆధిక్యం
- మెదక్‌లో రఘునందన్‌రావు (బీజేపీ)కు 34 వేల ఓట్లకు పైగా ఆధిక్యం
- కరీంనగర్‌లో బండి సంజయ్ (బీజేపీ)కు 1.86 లక్షల ఓట్ల ఆధిక్యం
- పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్)కు 1.26 లక్షల ఓట్ల ఆధిక్యం
- నిజామాబాద్‌లో అర్వింద్ (బీజేపీ)కు 1.28 లక్షల ఓట్ల ఆధిక్యం
- భువనగిరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) 1.95 లక్షలకు పైగా మెజార్టీతో విజయం
- ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణపై గోడం నగేష్ (బీజేపీ) విజయం
- ఖమ్మంలో నామా నాగేశ్వరరావుపై రఘురాంరెడ్డి (కాంగ్రెస్) విజయం
- వరంగల్‌లో అరూరి రమేశ్‌పై కడియం కావ్య (కాంగ్రెస్) విజయం
- నల్గొండలో సైదిరెడ్డిపై కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్) విజయం
- మహబూబాబాద్‌లో మాలోతు కవితపై బలరాం నాయక్ (కాంగ్రెస్) విజయం
- జహీరాబాద్‌లో బీబీ పాటిల్‌పై సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) విజయం

- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి విజయం
- ఖమ్మంలో 4.30 లక్షల ఓట్ల ఆధిక్యంతో రఘురాంరెడ్డి గెలుపు
- హైదరాబాద్‌లో 2.2 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్
- సికింద్రాబాద్‌లో 61 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కిషన్‌రెడ్డి (బీజేపీ)
- మల్కాజ్‌గిరిలో 2.70 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్ (బీజేపీ)
- చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి 1.07 లక్షల ఓట్ల ఆధిక్యం(బీజేపీ)
- మహబూబ్‌నగర్‌లో 16 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో డి.కె.అరుణ (బీజేపీ)
- నాగర్‌కర్నూల్‌లో 73 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో మల్లు రవి (కాంగ్రెస్)
- నల్గొండలో 5.25 లక్షల ఓట్ల ఆధిక్యంలో కందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్)
- భువనగిరిలో కిరణ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్)కి 1.65 లక్షల ఓట్ల ఆధిక్యం(కాంగ్రెస్)
- మెదక్‌లో 38 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో రఘునందన్‌రావు (బీజేపీ)
- వరంగల్‌లో 1.79 లక్షల ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య (కాంగ్రెస్)
- మహబూబాబాద్‌లో 3.09 లక్షల ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్ (కాంగ్రెస్)
- కరీంనగర్‌లో 1.59 లక్షల ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ (బీజేపీ)
- పెద్దపల్లిలో 1.15 లక్షల ఓట్ల ఆధిక్యంలో గడ్డం వంశీకృష్ణ (కాంగ్రెస్)
- ఆదిలాబాద్‌లో గోడం నగేష్‌కు 66 వేలకుపైగా ఓట్ల ఆధిక్యం(బీజేపీ)
- నిజామాబాద్‌లో 1.31 లక్షల ఓట్ల ఆధిక్యంలో అర్వింద్ (బీజేపీ)
- జహీరాబాద్‌లో 43 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో సురేష్ షెట్కార్ (కాంగ్రెస్)

- నల్గొండలో 5.25 లక్షల ఓట్ల ఆధిక్యంలో కుందూరు రఘువీర్ రెడ్డి (కాంగ్రెస్)
- కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్‌రెడ్డి
- ఓటమిని అంగీకరిస్తున్నా : రంజిత్‌రెడ్డి
- మా అంచనాలకు మించి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలిచారు: రంజిత్‌రెడ్డి
- కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను క్షమించాలి: రంజిత్‌రెడ్డి
- కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అభినందనలు: రంజిత్‌రెడ్డి
- ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం
- 3.5 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో రామసహాయం రఘురాంరెడ్డి గెలుపు
- మల్కాజిగిరిలో 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- మల్కాజిగిరిలో 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్
- నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో బీజేపీ ఆధిక్యం
- నిజామాబాద్‌లో 82 వేలకు పైగా ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్
- చేవెళ్లలో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- చేవెళ్లలో 93 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- కరీంనగర్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- కరీంనగర్‌లో 1.03 లక్షల ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్
- మెదక్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- మెదక్‌లో 26 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో రఘునందన్‌రావు
- ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- ఆదిలాబాద్‌లో 61 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో నగేష్
- సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- సికింద్రాబాద్ 44 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కిషన్‌రెడ్డి
- కరీంనగర్‌లో 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- మల్కాజ్‌గిరిలో 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- మల్కాజ్‌గిరిలో 2 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్
- జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- జహీరాబాద్‌లో 22 వేల ఓట్ల ఆధిక్యంలో సురేశ్ షెట్కార్
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థికి భారీ ఆధిక్యం
- నల్గొండలో 4.2 లక్షల ఓట్ల ఆధిక్యంలో కుందూరు రఘువీర్ రెడ్డి
- భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- భువనగిరిలో 1.34 ఓట్ల ఆధిక్యంలో చామల కిరణ్‌కుమార్ రెడ్డి
- వరంగల్ కడియం కావ్య 1.39 లక్షలు
- మహబూబాబాద్ బలరాం నాయక్ 2.6 లక్షలు
- నిజామాబాద్ లోక్‌సభ స్థానంలో భాజపా ఆధిక్యం

- పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- పెద్దపల్లిలో 79 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో గడ్డం వంశీకృష్ణ

- పెద్దపల్లిలో పదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- పెద్దపల్లిలో 63,507 ఓట్ల ఆధిక్యంలో గడ్డం వంశీకృష్ణ
- నాగర్‌కర్నూల్‌లో 8వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి ఆధిక్యం
- నాగర్‌కర్నూల్‌లో 20,987 ఓట్ల ఆధిక్యంలో మల్లు రవి
- నిజామాబాద్‌లో ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీ ఆధిక్యం
- నిజామాబాద్‌లో 33,287 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్
- భువనగిరిలో ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ ఆధిక్యం
- భువనగిరిలో 77,221 ఓట్ల ఆధిక్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి

- మల్కాజ్‌గిరిలో లక్షా 73 వేల ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్
- చేవెళ్లలో ఆరో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థికి ఆధిక్యం
- చేవెళ్లలో 78,776 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- మల్కాజ్‌గిరిలో భారీ ఆధిక్యం దిశగా బీజేపీ అభ్యర్థి ఈటల
- కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంభందించి ఏడవ రౌండ్ ఫలితాలు : 7663 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- కాంగ్రెస్ - 24424
- బీఆర్ఎస్ - 16761
- బీజేపీ 14712
మహబూబాబాద్‌లో 9వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- పెద్దపల్లిలో 9వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- పెద్దపల్లిలో 4,681 ఓట్ల ఆధిక్యంలో గడ్డం వంశీకృష్ణ
- మహబూబాబాద్‌లో 9వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- మహబూబాబాద్‌లో 1,60,408 ఓట్ల ఆధిక్యంలో పోరిక బలరాంనాయక్
- ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- ఖమ్మంలో 2,93,187 ఓట్ల ఆధిక్యంలో రామసహాయం రఘురాంరెడ్డి
- వరంగల్‌లో 11వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంవరంగల్‌లో 92,335 ఓట్ల ఆధిక్యంలో కడింయం కావ్య
- వరంగల్ పార్లమెంటు ఎన్నికల 10వ రౌండ్ కౌంటింగ్ : 85,193 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య
- బీజేపీ - 1,51,212
- కాంగ్రెస్ - 2,36,405
- బీఆర్ఎస్ - 96,839
- నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో 8వ రౌండ్ ముగిసే సరికి 20,885 ఒట్ల మెజార్టీ తో కాంగ్రెస్ అభ్యర్థి మల్లురవి ముందంజ.
- ఖమ్మం లోక్‌సభలో 2,93,187ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్
- కాంగ్రెస్: 4,92,688
- బీఆర్ఎస్: 1,99,501
- బీజేపీ: 76,225
- పెద్దపల్లిలో 8వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- పెద్దపల్లిలో 48,018 ఓట్ల ఆధిక్యంలో గడ్డం వంశీకృష్ణ
- మహబూబాబాద్‌లో 6వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- మహబూబాబాద్‌లో 1,02,477 ఓట్ల ఆధిక్యంలో బలరాంనాయక్
- నాగర్‌కర్నూల్‌లో 7వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- నాగర్‌కర్నూల్‌లో 20,175 ఓట్ల ఆధిక్యంలో మల్లు రవి
- వరంగల్‌లో 8వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- వరంగల్‌లో 72 వేల ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య
- కరీంనగర్‌లో 9వ రౌండ్ ఫలితాలు : బండి సంజయ్ ఆధిక్యం 1,01,713
- బీజేపీ - 2,46,903
- కాంగ్రెస్ - 1,45,190
- బీఆర్ఎస్ - 1,19,610
- నల్లగొండ లోక్ సభ 10వ రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్ ఆధిక్యం 2,40,872
- కాంగ్రెస్ : 363574
- బీజేపీ : 122702
- బీఆర్ఎస్ : 101343.
- హైదరాబాద్ లోక్‌సభ ఆరు రౌండ్ ఫలితాలు : అసదుద్దీన్ ఓవైసీ 27,333 ఓట్ల ఆధిక్యం
- నల్గొండ లోక్‌సభ 9వ రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి- 2,18,791 ఓట్లతో అధిక్యం
కాంగ్రెస్ - 3,28,765
బీజేపీ - 10,9974
బీఆర్ఎస్ - 90,784
- కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం 8వ రౌండ్ ఫలితాలు : 93,727 ఓట్ల మెజారిటీ
బీజేపీ - 2,22,436
కాంగ్రెస్ - 1,28,709
బీఆర్ఎస్ -1,06,261
- ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- ఖమ్మంలో 2,44,348 ఓట్ల ఆధిక్యంలో రఘురాం రెడ్డి
- సికింద్రాబాద్ లోక్‌సభ ఐదో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ముందంజ
- 27,117 ఆధిక్యంలో కిషన్‌రెడ్డి
- బీజేపీ - 1,42,566
- కాంగ్రెస్ 1,54,099
భువనగిరి పార్లమెంట్ నియోజక వర్గంలో ఐదవ రౌండ్ : కాంగ్రెస్ ఆధిక్యం 46793
- బీఆర్ఎస్ - 70,241
- కాంగ్రెస్ - 1,53,969
- బీజేపీ - 1,07,176
- సీపీఎం - 12,894
పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 7వ రౌండ్ : 37,481ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజ
- బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 67435
- కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు 174522
- బీజేపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ 1,37,041
- గత పార్లమెంటు మెజారిటీని దాటేసిన కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్
- ఏడో రౌండ్ ముగిసేసరికి 92 వేల పైచిలుకు ఆధిక్యం
- 2019లో బండి సంజయ్ 89,508 మెజారిటీ
- హైదరాబాద్ నాలుగో రౌండ్ : అసదుద్దీన్ ఓవైసీ ముందంజ
- నాలుగు రౌండ్లు ముగిసే సరికి భాజపా అభ్యర్థి మాధవి లతపై అసదుద్దీన్ ఓవైసీ 8910 ఓట్లతో ముందంజ
- నాలుగో రౌండ్ ముగిసే సరికి 22,911 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్
- నల్గొండ లోక్‌సభ ఏడో రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్ ముందంజ
- కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి 1,71,743 ఓట్లతో మెజారిటీ
- కాంగ్రెస్ - 2,55,137
- బీజేపీ - 83,394
- బీఆర్ఎస్ - 71,746
- నాగర్‌కర్నూల్ ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- నాగర్‌కర్నూల్‌లో 17,120 ఓట్ల ఆధిక్యంలో మల్లు రవి
- నిజామాబాద్‌లో నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- నిజామాబాద్‌లో 22,911 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్
- ఖమ్మంలో 15వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- ఖమ్మంలో 2,11,914 ఓట్ల ఆధిక్యంలో రామసహాయం రఘురాంరెడ్డి
- ఐదో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 99,945ఓట్ల మెజారిటీతో ముందంజ
- కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక :
- ఐదో రౌండ్ ముగిసేసరికి 6,401 ఓట్ల లీడ్‌లో కాంగ్రెస్
- కాంగ్రెస్ - 18,140
- బీఆర్ఎస్ - 11,739
- బీజేపీ - 9,160
- కరీంనగర్‌లో 7వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 85,215 ఓట్ల ఆధిక్యం
- బీజేపీ - 1,96,360
- కాంగ్రెస్ - 1,11,145
- బీఆర్ఎస్ - 92,827
- ఐదో రౌండ్ ముగిసే సమయానికి మహబూబ్‌నగర్ పార్లమెంటులో 10897 ఓట్లతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యం
- పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 6వ రౌండ్ :
- బీఆర్ఎస్ - 57,078
- కాంగ్రెస్ - 1,49,469
- బీజేపీ - 1,16,803
- 32,666ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజ
- ఆదిలాబాద్ పార్లమెంట్ ఐదో రౌండ్ : బీజేపీ ముందంజ
- బీజేపీ - 1,33,733
- కాంగ్రెస్ - 1,00,939
- బీఆర్ఎస్ - 32,637
- వరంగల్‌లో ఐదో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కావ్యకు 54,728 ఓట్ల ఆధిక్యం
- నిజామాబాద్‌లో మూడో రౌండ్ ముగిసే సరికి 29683 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజ
- పెద్దపల్లి పార్లమెంట్ ఐదో రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్ ముందంజ
- గోమాసె శ్రీనివాస్ (BJP)-98824
- గడ్డం వంశీకృష్ణ (CONG)-124246
- కొప్పుల ఈశ్వర్ (BRS)-47115
- కరీంనగర్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో ఆరో రౌండ్ పూర్తి : ముందంజలో బండి సంజయ్
- బీజేపీ - 1,70,383
- కాంగ్రెస్ - 93,646
- బీఆర్ఎస్ - 79,520
- యాదాద్రి భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ ఫలితాలు కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 48,622 ఓట్లతో అధిక్యం
- నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల్లో రెండో రౌండ్ లో 8427 మెజార్టీ తో కాంగ్రెస్ అభ్యర్థి మల్లూరవి ముందంజ
- మెదక్ పార్లమెంటు రెండో రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి 355 ఓట్లతో నీలం మధు ఆధిక్యం
- రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 355 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆదిక్యంలో ఉన్నారు
- కరీంనగర్‌లో ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- కరీంనగర్‌లో 76,437 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ కుమార్
- వరంగల్‌లో నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- వరంగల్‌లో 43,018 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య
- ఆదిలాబాద్‌లో ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- ఆదిలాబాద్‌లో 34,846 ఓట్ల ఆధిక్యంలో గోడం నగేష్
- ఖమ్మంలో 12వ రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- ఖమ్మంలో 1,81,477 ఓట్ల ఆధిక్యంలో రఘురాంరెడ్డి
- ఆదిలాబాద్‌లో ఐదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- ఆదిలాబాద్‌లో 32,794 ఓట్ల ఆధిక్యంలో గోడం నగేష్

- హైదరాబాద్‌లో మూడో రౌండ్‌లో ఎంఐఎం అభ్యర్థి ఆధిక్యం
- హైదరాబాద్‌లో 4,375 ఓట్ల ఆధిక్యంలో అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యం
- మాధవీలతపై అసదుద్దీన్ ఒవైసీ ఆధిక్యం
- నల్గొండలో ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- నల్గొండలో 1,70,783 ఓట్ల ఆధిక్యంలో రఘువీర్ రెడ్డి
- కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో 5 రౌండ్ పూర్తయ్యేసరికి 63,985ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్
- మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం లో 4వ రౌండ్ లో 67562 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్ధి పోరిక బలరాం ముందజ
- మూడో రౌండ్ ముగిసే సమయానికి మహబూబ్ నగర్ పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 6984 ఓట్ల ఆధిక్యం
- తెలంగాణలో బీజేపీ 8, కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యం
- తెలంగాణలో బీఆర్ఎస్ ఒక స్థానంలో ఆధిక్యం
- మహబూబ్‌నగర్‌లో మూడో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- మహబూబ్‌నగర్‌లో 6,984 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ
- చేవెళ్లలో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- చేవెళ్లలో 30,342 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- భువనగిరిలో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- భువనగిరిలో 26,083 ఓట్ల అధిక్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి

- నిజామాబాద్‌లో రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం
- నిజామాబాద్‌లో 23,936 ఓట్ల ఆధిక్యంలో ధర్మపురి అర్వింద్
- మహబూబ్‌నగర్ రెండో రౌండ్ ముగిసే సరికి
- బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు 52137
- కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీ చంద్రారెడ్డికి 49544
- కరీంనగర్‌లో 4వ రౌండ్ : బీజేపీ ఆధిక్యం 51,770
బీజేపీ 1,14,779
బీఆర్ఎస్ - 52,432
కాంగ్రెస్ - 63,009
- యాదాద్రి భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ ఫలితాలు :
కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి- 48,622 ఓట్లతో అధిక్యం
కాంగ్రెస్ - 1,43,167
బీజేపీ - 94,545
బీఆర్ఎస్ - 64,241
సీపీఎం - 11,772
- యాదాద్రి భువనగిరి పార్లమెంట్ మూడో రౌండ్ ఫలితాలు :
కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 26,083 ఓట్ల అధిక్యం
కాంగ్రెస్- 92,358
బీజేపీ- 66,275
బీఆర్ఎస్- 42,471
- చేవెళ్ల లోక్‌సభలో బీజేపీ ఆధిక్యం :
రెండో రౌండు ముగిసే సరికి 30,342 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- సికింద్రాబాద్ లోక్ సభ రెండో రౌండ్ :
రెండో రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ముందంజ
కిషన్‌రెడ్డి ఆధిక్యం 6,837
బీజేపీ - 80,545
కాంగ్రెస్ - 73,708
బీఆర్ఎస్ - 21,797
- వరంగల్‌లో మూడో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- వరంగల్‌లో 34,522 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య
- నిజామాబాద్ రెండో రౌండ్ ముగిసేసరికి 23, 936 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందంజ
- యాదాద్రి భువనగిరి పార్లమెంట్ రెండో రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 18,295 ఓట్ల అధిక్యం
కాంగ్రెస్- 60,986
బీజేపీ- 42,691
బీఆర్ఎస్- 28,980
మొత్తం ఓట్లు -1,46,930
- కరీంనగర్‌లో రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 26,208 ఓట్ల ఆధిక్యత
- బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 57773, కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 31565, బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 26772
- మల్కాజిగిరి లోక్‌సభ రెండో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంం
- బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 39785 ఓట్ల ఆధిక్యం
- కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్‌రెడ్డిపై ఈటల ముందంజ
- వరంగల్‌లో మూడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు 34522 ఓట్ల ఆదిక్యం
- ఖమ్మంలో ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- ఖమ్మంలో 1.26 లక్షల ఓట్ల ఆధిక్యంలో రఘురాంరెడ్డి
- భువనగిరిలో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం
- భువనగిరిలో 9,800 ఓట్ల ఆధిక్యంలో కిరణ్ కుమార్ రెడ్డి
- మహబూబ్‌నగర్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- మహబూబ్‌నగర్‌లో 25,957 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ

చేవెళ్లలో 14,169 ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యం
- రెండో రౌండ్ ముగిసే సరికి అసదుద్దీన్ ఓవైసీపై 3276 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి మాధవి లత లీడ్
- నాగర్ కర్నూల్ పార్లమెంటు
నాగర్ కర్నూల్ లో మొదటి రౌండ్‌లో 4,707 ఓట్లతో మల్లు రవి ముందంజ
కాంగ్రెస్ ( మల్లు రవి ) - 24,976
బీజేపీ ( భరత్ ప్రసాద్) - 18,890
బీఆర్ఎస్ ( ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ) - 20, 269
- ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో రెండో రౌండ్ మిగిసే సరికి బీజేపీ 20326 ఓట్ల ఆధిక్యం
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక
బీఆర్ఎస్ - 5379
కాంగ్రెస్ - 7704
బీజేపీ - 4183
కాంగ్రెస్ ఆధిక్యం 2325
- సికింద్రాబాద్‌లో రెండో రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం
- సికింద్రాబాద్‌లో 18 వేల ఓట్ల ఆధిక్యంలో కిషన్‌రెడ్డి
- కరీంనగర్ మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 12468 లీడ్‌లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్
- రెండో రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్‌కు 39787 ఓట్లతో ఆధిక్యం
- తెలంగాణలో బీజేపీ 8, కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యం
- తెలంగాణలో బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కో స్థానంలో ఆధిక్యం
- చేవెళ్ల లోక్‌సభలో ఆధిక్యంలో బీజేపీ
- రెండో రౌండు ముగిసేసరికి 14,169 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నల్గొండలో రెండో రౌండ్ ఫలితాలు : కాంగ్రెస్-53,392 ఆధిక్యం
కాంగ్రెస్-77,931
బీఆర్ఎస్-24,539
బీజేపీ-23,137
మొత్తం పోలైన ఓట్లు 1,33,824
- సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం మొదటి రౌండ్ :
బీజేపీ -32,193
కాంగ్రెస్ - 20,516
బీ.ఆర్.ఎస్ - 8162
బీజేపీ : 11వేల 677 లీడ్
- కంటోన్మెంట్‌కు సంబంధించిన ఫలితాల్లో మొదటి రౌండు ముసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితపై 855 కోట్ల ఆదిక్యం
- నాగర్ కర్నూల్ పార్లమెంట్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిన మల్లు రవి
- మల్కాజిగిరిలో మొదటి రౌండులో, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 18,546 మెజారిటీ
- సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఆధిక్యం

- వరంగల్‌లో తొలి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం, వరంగల్‌లో 8,404 ఓట్ల ఆధిక్యంలో కడియం కావ్య
- హైదరాబాద్‌లో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం, హైదరాబాద్‌లో 4,903 ఓట్ల ఆధిక్యంలో మాధవీలత
- చేవెళ్లలో తొలి రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం, చేవెళ్లలో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధిక్యం
- వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ముందంజ
- సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ అసెంబ్లీలో మూడవ రౌండ్ ముగిసే సరికి 2000 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ
- నల్గొండ పార్లమెంటు మొదటి రౌండ్ ఫలితాలు :
కాంగ్రెస్-26,188 ఆధిక్యం
కాంగ్రెస్-37,984
బీఆర్ఎస్-11,796
బీజేపీ-10,970
- నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆధిక్యం
- ఖమ్మం లోక్ సభలో నాలుగో రౌండ్ వరకు కాంగ్రెస్‌కు 55,654 ఓట్ల ఆధిక్యం
- ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో మొదటి రౌండ్ మిగిసే సరికి బీజేపీ 8852 ఓట్ల ఆధిక్యం
- మొదటి రౌండ్ లో ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ లీడ్
- నల్గొండలో కాంగ్రెస్ లీడ్
- మల్కాజ్ గిరి లోక్ సభ ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ముందంజ
- హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లత ముందంజ
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యం
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యంలో ఉన్నారు.
వరంగల్‌లో బీజేపీ ఆధిక్యం
వరంగల్ లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. వరంగల్‌లో 242 ఓట్ల ఆధిక్యంలో ఆరూరి రమేశ్ ఉన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామిరెడ్డి ఆధిక్యం. తొలి రౌండ్‌లో 19,935 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు.
రాష్ట్రంలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
రాష్ట్రంలో ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అలాగే కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానం ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు కూడా ప్రారంభమైంది. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు.