ETV Bharat / state

LIVE UPDATES : శాసనసభ ముందుకు భూభారతి బిల్లు.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి - TELANGANA ASSEMBLY LIVE UPDATES

LIVE UPDATES
LIVE UPDATES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2024, 10:19 AM IST

Updated : Dec 18, 2024, 12:24 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఉభయ సభలు ఇవాళ నాలుగో రోజు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.

LIVE FEED

12:23 PM, 18 Dec 2024 (IST)

కొత్త చట్టంలో భూదార్‌ అంశాన్ని చేర్చాం : పొంగులేటి

  • కొత్త చట్టంలో భూదార్‌ అంశాన్ని చేర్చాం : పొంగులేటి
  • ప్రతి రైతుకు భూదార్‌ కోడ్‌ అంశంపై కొత్త చట్టంలో ఉంది : పొంగులేటి
  • గతంలో ప్రతి గ్రామంలో జమాబందీ జరిగేది : పొంగులేటి
  • గతంలో 23 వేల మంది వీఆర్‌వోలు ఉండేవారు : పొంగులేటి
  • గతంలో ఒక్క కలం పోటుతో వీఆర్‌వో వ్యవస్థను రూపుమాపారు : పొంగులేటి
  • గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను కుప్పకూల్చారు : పొంగులేటి
  • ఏటా జమాబందీ చేపట్టే అంశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచాం : పొంగులేటి
  • ల్యాండ్‌ ట్రైబ్యునల్‌ పునర్నిర్మాణంపై కొత్త చట్టంలో ఉంది : పొంగులేటి
  • సీసీఎల్‌ఏ ద్వారా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై చట్టంలో ఉంది : పొంగులేటి

12:22 PM, 18 Dec 2024 (IST)

భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యుటేషన్‌ అవకాశాన్ని గతంలో కల్పించారు: పొంగులేటి

  • భూమి రిజిస్ట్రేషన్ వేళ మ్యుటేషన్‌ అవకాశాన్ని గతంలో కల్పించారు: పొంగులేటి
  • వారసత్వ భూములు కుటుంబానికి వర్తింపు చట్టంలో ఇబ్బందులు: పొంగులేటి
  • వారసత్వ ఆస్తులపై అప్పీల్ అథారిటీకి వెళ్లే వెసులుబాటు కల్పించాం
  • పరిశీలించి మ్యుటేషన్ చేసే అధికారం ఆర్డీవోకు కొత్త చట్టం కల్పిస్తుంది: పొంగులేటి

11:52 AM, 18 Dec 2024 (IST)

18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చాం: పొంగులేటి

  • ధరణితో అనేక మంది ఇబ్బందులు పడ్డ మాట వాస్తవం :పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి
  • ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని హామీ ఇచ్చాం :పొంగులేటి
  • ధరణిని బంగాళాఖాతంలో వేస్తున్నాం :పొంగులేటి
  • ధరణి స్థానంలో భూభారతిని తీసుకువస్తున్నాం: పొంగులేటి :పొంగులేటి
  • హరీశ్‌రావు లిఖితపూర్వక అంశాలను పొందుపరిచాం :పొంగులేటి
  • ముసాయిదా బిల్లును 40రోజులు వెబ్‌సైట్‌లో ఉంచాం :పొంగులేటి
  • ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టాం :పొంగులేటి
  • 33 కలెక్టరేట్లలో ఒకరోజు చర్చ కూడా పెట్టారు :పొంగులేటి
  • 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలు పరిశీలించి భూభారతి తెచ్చాం: పొంగులేటి
  • గతంలో అర్ధరాత్రి ధరణి పోర్టల్‌ను తీసుకువచ్చారు :పొంగులేటి
  • ధరణి పోర్టల్ వల్ల 4 నెలలు రిజిస్ట్రేషన్లు జరగలేదు :పొంగులేటి
  • బేషజాలకు పోయి ధరణిని మార్చడం లేదు :పొంగులేటి
  • ప్రజా సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ రద్దు చేస్తున్నాం :పొంగులేటి
  • ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో వేస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు :పొంగులేటి
  • కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో వేస్తామన్న పార్టీని ప్రజలు బంగాళాఖాతంలో వేశారు :పొంగులేటి

11:33 AM, 18 Dec 2024 (IST)

శాసనసభ ముందుకు భూభారతి బిల్లు

  • శాసనసభ ముందుకు భూభారతి బిల్లు
  • అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
  • ఇవాళ చరిత్రాత్మక .. అద్భుత ప్రగతికి బాటలు వేసే రోజు
  • భూమి పేదరికాన్ని దూరం చేసి ఆత్మగౌరవంతో జీవించేలా చేస్తుంది
  • గ్రామాల్లో భూమి ప్రధాన జీవన ఆధారం
  • కష్టజీవులను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది
  • 1971లో తెచ్చిన ఆర్‌వోఆర్‌ చట్టం 49 ఏళ్లపాటు మనుగడలో ఉంది
  • కాంగ్రెస్‌ అంటేనే ప్రజలకు భద్రత.. భరోసా
  • ఇందిరమ్మను ఇప్పటికీ ప్రజలు గుండెల్లో పెట్టుకుని చూస్తున్నారు
  • గతంలో తెచ్చిన ధరణి పోర్టల్‌తో కొత్త సమస్యలు తలెత్తాయి

11:32 AM, 18 Dec 2024 (IST)

హరీశ్‌రావు చాలా బాధాకరంగా మాట్లాడారు: మంత్రి పొంగులేటి

  • హరీశ్‌రావు చాలా బాధాకరంగా మాట్లాడారు: మంత్రి పొంగులేటి
  • సభనే కాదు సమసమాజం తల దించుకునేలా మాట్లాడారు: పొంగులేటి
  • వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకుని ఇష్టారీతిన మాట్లాడుతున్నారు: పొంగులేటి
  • మీరు కాదు మేము కూడా వ్యక్తిగతంగా మాట్లాడినా తప్పు: పొంగులేటి
  • సభా సాక్షిగా హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి: పొంగులేటి

11:16 AM, 18 Dec 2024 (IST)

ఇప్పటివరకు కేవలం రెండు ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాయి : స్పీకర్

  • ఇప్పటివరకు కేవలం రెండు ప్రశ్నోత్తరాలు పూర్తయ్యాయి : స్పీకర్
  • ప్రశ్నలకు పరిమితమై సభ్యులు జవాబులు చెప్పాలి : స్పీకర్

11:16 AM, 18 Dec 2024 (IST)

అసెంబ్లీ బయట కూడా డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేయాలి: హరీశ్‌రావు

  • అసెంబ్లీ బయట కూడా డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేయాలి: హరీశ్‌రావు
  • కొందరు సభ్యులు పొద్దున్నే మద్యం సేవించి సభకు వస్తున్నారు: హరీశ్‌రావు
  • సభలో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది: హరీశ్‌రావు

11:15 AM, 18 Dec 2024 (IST)

నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి : మంత్రి శ్రీధర్​ బాబు

  • నిబంధనలకు విరుద్ధంగా వెళ్తే చర్య తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది : మంత్రి శ్రీధర్​ బాబు
  • సభ సంప్రదాయాలను పాటించాలి.. ప్రజాస్వామ్య స్ఫూర్తితో వెళ్లాలి : మంత్రి శ్రీధర్​ బాబు
  • నిబంధనలకు విరుద్ధంగా మాట్లాడిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలి : మంత్రి శ్రీధర్​ బాబు
  • నిబంధనల మేరకు స్పీకర్‌ చర్యలు తీసుకోవాలి : మంత్రి శ్రీధర్​ బాబు

11:14 AM, 18 Dec 2024 (IST)

గత ప్రభుత్వ హయాంలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు : మంత్రి కోమటిరెడ్డి

  • గత ప్రభుత్వ హయాంలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు : మంత్రి కోమటిరెడ్డి
  • బీఆర్‌ఎస్‌ సభ్యులు బేడీలు వేసుకుని అసెంబ్లీకి రావడం సరికాదు : మంత్రి కోమటిరెడ్డి
  • రేపోమాపో పోలీసులు వచ్చి బేడీలు వేసి తీసుకెళ్తారు : మంత్రి కోమటిరెడ్డి

11:03 AM, 18 Dec 2024 (IST)

హోంశాఖలో ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటికి పైగా బీమా అందేలా కృషి: మంత్రి పొన్నం

  • ఆరోగ్యశ్రీ చికిత్స వ్యయం రూ.10 లక్షలకు పెంచాం: మంత్రి పొన్నం
  • ఆరోగ్యశ్రీలో అనేక చికిత్సలు చేర్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌
  • పోలీసుల మాదిరిగానే హోంగార్డులకు ప్రయోజనాలు: మంత్రి పొన్నం
  • హోంశాఖలో ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటికి పైగా బీమా అందేలా కృషి: మంత్రి పొన్నం
  • ఇప్పటికే బీమా పథకాన్ని ఆర్టీసీలో అమలు చేస్తున్నాం: మంత్రి పొన్నం
  • పోలీసుల ఆరోగ్యపరమైన అంశం ప్రభుత్వ బాధ్యత: మంత్రి పొన్నం
  • పోలీసులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు నిరాకరిస్తే చర్యలు: మంత్రి పొన్నం

10:42 AM, 18 Dec 2024 (IST)

  • మూసీ విషయంలో మంత్రి శ్రీధర్‌బాబు తప్పుదోవ పట్టించారు: కవిత
  • మూసీ కోసం ప్రపంచ బ్యాంకును డబ్బులు అడగలేదని మంత్రి చెబుతున్నారు: కవిత
  • మూసీ కోసం రుణం అడిగినట్లు సాక్ష్యాలు బయటపెడుతున్నా: కవిత
  • డీపీఆర్ లేదని అసెంబ్లీలో చెబుతున్నారు: కవిత
  • ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో డీపీఆర్ ఉందని చెప్పారు: కవిత
  • ఎవరి లబ్ధి కోసం అవాస్తవాలు చెబుతున్నారు: కవిత
  • ప్రపంచ బ్యాంకును కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు: కవిత
  • కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుకు రెడ్ కార్పెట్ వేస్తోంది: కవిత
  • మూసీ కోసం కేంద్రాన్ని సీఎం రూ.14 వేల కోట్లు అడిగారు: కవిత
  • కేంద్రానికి, ప్రపంచ బ్యాంకుకు, ప్రజలకు వేర్వేరుగా చెబుతున్నారు: కవిత
  • తెలంగాణ అస్తిత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోంది: కవిత
  • మూసీ ప్రాజెక్టుపై అబద్ధాలాడుతున్న ప్రభుత్వాన్ని వదిలేది లేదు: కవిత
  • మూసీ పేరుతో పేదల ఇళ్లు కూలిస్తే చూస్తూ ఊరుకోం: కవిత
  • మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చి మాల్‌లు కట్టాలని కుట్ర: కవిత

10:33 AM, 18 Dec 2024 (IST)

ప్రభుత్వంతో మాట్లాడాలని బాధితులు కోరుతున్నారు : అనిల్​ యాదవ్

  • విదేశీ ఉపకార వేతన బకాయిలు చెల్లించట్లేదు : అనిల్​ యాదవ్
  • గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు: అనిల్​ యాదవ్
  • వడ్డీలకు తెచ్చి పిల్లలకు పంపడానికి ఇబ్బందులు పడుతున్నారు : అనిల్​ యాదవ్
  • ప్రభుత్వంతో మాట్లాడాలని బాధితులు కోరుతున్నారు : అనిల్​ యాదవ్
  • ఉపకార వేతనాలు ఇచ్చి విదేశీ విద్యార్థులకు న్యాయం చేయాలి : అనిల్​ యాదవ్

10:32 AM, 18 Dec 2024 (IST)

విదేశీ ఉపకార వేతనాలు విడుదల చేయలేదు : మర్రి రాజశేఖర్​ రెడ్డి

  • విదేశీ ఉపకార వేతనాలు విడుదల చేయలేదు : మర్రి రాజశేఖర్​ రెడ్డి
  • ఉపకార వేతనాలు విడుదల చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది : మర్రి రాజశేఖర్​ రెడ్డి

10:32 AM, 18 Dec 2024 (IST)

బీఆర్‌ఎస్‌ సభ్యులు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : ఆది శ్రీనివాస్

  • సభలో బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరు సరిగా లేదు : ఆది శ్రీనివాస్
  • బీఆర్‌ఎస్‌ సభ్యులు తమ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి : ఆది శ్రీనివాస్

10:32 AM, 18 Dec 2024 (IST)

పెండింగ్‌ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి : వివేక్

  • పెండింగ్‌ ఉపకార వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి
  • ఉద్యోగాలు వచ్చినా బకాయిలు చెల్లించక సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి
  • విద్యార్థుల పట్ల ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉండాలి

10:31 AM, 18 Dec 2024 (IST)

బీఆర్‌ఎస్‌ సభ్యుడు వివేకానంద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్పీకర్‌

  • బీఆర్‌ఎస్‌ సభ్యుడు వివేకానంద అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్పీకర్‌
  • వివేకానంద వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్‌ వెల్లడి
  • కౌశిక్‌రెడ్డి ఇలాగే మాట్లాడితే సభ నుంచి సస్పెండ్‌ చేస్తామన్న స్పీకర్‌
  • కొత్త సభ్యులకు ఇలాంటి సంప్రదాయం సరికాదన్న స్పీకర్‌

10:19 AM, 18 Dec 2024 (IST)

ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే వెంటనే అభివృద్ధి ఎలా సాధ్యం : మంత్రి శ్రీధర్​ బాబు

  • ఎమ్మెల్యే వివేకానందకు నిబంధనలపై అవగాహన ఉంది : మంత్రి శ్రీధర్​ బాబు
  • ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఆలోచించాలి: మంత్రి శ్రీధర్​ బాబు
  • సభలో ఆరోపణలకు ముందు స్పీకర్‌కు సమాచారం ఇవ్వాలి: మంత్రి శ్రీధర్​ బాబు
  • వివేకానంద చేసిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలి : మంత్రి శ్రీధర్​ బాబు
  • ఆధారాలు, నోటీసు లేకుండా ఆరోపణలు చేయకూడదు : మంత్రి శ్రీధర్​ బాబు
  • ఆటో కార్మికులను మోసగించే ప్రయత్నం చేస్తున్నారు : మంత్రి శ్రీధర్​ బాబు
  • ప్రభుత్వంలో ఉన్నప్పుడు, లేనప్పుడు వేర్వేరుగా ఉండవద్దు : మంత్రి శ్రీధర్​ బాబు
  • గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేశారు : మంత్రి శ్రీధర్​ బాబు
  • ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైతే వెంటనే అభివృద్ధి ఎలా సాధ్యం : మంత్రి శ్రీధర్​ బాబు
  • పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ఆటో డ్రైవర్లకు ఏమీ చేయలేదు : మంత్రి శ్రీధర్​ బాబు
  • ఆటో రిక్షాల పన్నులు పెంచారు.. అనుమతులు ఇవ్వలేదు : మంత్రి శ్రీధర్​ బాబు

Last Updated : Dec 18, 2024, 12:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.