ETV Bharat / state Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 9 October 2024 

Telangana News - Live Updates Today: తెలంగాణ Wed Oct 09 2024 లేటెస్ట్‌ వార్తలు- ధరలు పెంచకుండా, ఖజానాకు ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలి : ఉప ముఖ్యమంత్రి భట్టి

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By Telangana Live News Desk

Published : Oct 9, 2024, 7:10 AM IST

Updated : Oct 9, 2024, 10:15 PM IST

10:13 PM, 09 Oct 2024 (IST)

ధరలు పెంచకుండా, ఖజానాకు ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషించాలి : ఉప ముఖ్యమంత్రి భట్టి

ధరలు పెంచకుండా రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెరిగే మార్గాలు అన్వేషిచాలని అధికారులను ఆదేశించిన ఉపముఖ్యమంత్రి భట్టి - గతంలో నిర్ధేశించుకున్న ప్రణాళికలు, వాటి ప్రగతిని నివేదించాలని చెప్పారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BHATTI REVIEW MEETING OFFICIALS

10:10 PM, 09 Oct 2024 (IST)

ఏపీకి 3 తుపాన్ల హెచ్చరిక! - పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఏపీకి పొంచి ఉన్న తుపాను ముప్పు - అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - RAIN ALERT IN AP

08:05 PM, 09 Oct 2024 (IST)

పంట నష్టం డబ్బులు విడుదల - 79,574 ఎకరాలకు రూ.79.57 కోట్లు

భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం గుడ్​న్యూస్​. పంట నష్టానికి రూ.79.57 కోట్లు డబ్బులు విడుదల. 79,216 మంది రైతుల ఖాతాల్లో నేరుగా చేరనున్న నగదు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TELANGANA RAIN EFFECT

07:46 PM, 09 Oct 2024 (IST)

రైతుబంధు నిధులు కొట్టేసిన తహసీల్దార్ - అరెస్ట్ చేసిన పోలీసులు

రైతుబంధు కుంభకోణంలో తహసీల్దార్ అరెస్ట్ - ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల రైతుబంధు నిధులు స్వాహా | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - ANUMULA TAHSILDAR JAYASREE ARREST

07:41 PM, 09 Oct 2024 (IST)

జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు తెలపాలి : ఏపీ సీఎం చంద్రబాబు

దేశంలో సుస్థిర పాలన ఉంటే అభివృద్ధి వేగవంతమన్న ఏపీ సీఎం చంద్రబాబు - జమిలి ఎన్నికలకు దేశం సంపూర్ణ మద్దతు తెలపాలన్న ఏపీ సీఎం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP CM BABU ON JAMILI

06:46 PM, 09 Oct 2024 (IST)

ఏపీలో 50 వేలు దాటిన మద్యం దరఖాస్తులు - 14న షాపుల లాటరీ

ఏపీలో 50 వేలు దాటిన మద్యం దరఖాస్తులు - ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం - 14న కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల లాటరీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP WINE SHOP TENDERS 2024

05:36 PM, 09 Oct 2024 (IST)

డీఎస్సీ విజేతలను చూస్తే దసరా ముందే వచ్చినట్లు ఉంది - టీచర్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్

90 రోజుల్లో 30 వేల కొలువులు భర్తీ చేసి నియామకపత్రాలు ఇచ్చామన్న సీఎం రేవంత్​ రెడ్డి - డీఎస్సీ ద్వారా 65 రోజుల్లో 10,006 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేశామని ప్రకటన | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TG TEACHER RECRUITMENT APPOINTMENT

05:16 PM, 09 Oct 2024 (IST)

వాటర్ హీటర్ వాడుతున్నారా? షాక్ కొట్ట‌కూడ‌దంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

వేడి నీటి కోసం హీటర్​ను వాడుతున్నారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా? విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఉంటాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PRECAUTIONS FOR USING WATER HEATER

05:13 PM, 09 Oct 2024 (IST)

'60 రోజుల్లో బీసీ కుల గణన పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశం - ఆ తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు'

బీసీ కుల గణన ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. 60 రోజుల్లో బీసీ సామాజిక, ఆర్థిక, కుల సర్వే పూర్తి చేయాలి. బీసీ గణన సర్వే ప్రణాళిక శాఖకు అప్పగింత. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BC CASTE CENSUS IN TELANGANA

04:32 PM, 09 Oct 2024 (IST)

బతుకమ్మ పుణ్యమా పూల ధరలకు రెక్కలు - కొనలేక జనం దిగాలు

హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్​ పూల మార్కెట్​లో బంతి, చామంతి పూల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. బతుకమ్మ పండుగకు పూల అవసరం ఉండటంతో విపరీతమైన డిమాండ్​ ఏర్పడింది | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FLOWERS PRICES INCREASED TELANAGANA

03:59 PM, 09 Oct 2024 (IST)

గ్రూప్​-1 మెయిన్స్​ అభ్యర్థులకు శుభవార్త - మెయిన్స్​ హాల్​ టికెట్లు ఆ రోజు నుంచే డౌన్​లోడ్

ఈనెల 14 నుంచి గ్రూప్​-1 మెయిన్స్​ హాల్​ టికెట్లు విడుదల - టీజీపీఎస్సీ వెబ్​సైట్​లో హాల్​ టికెట్లను అందుబాటులో - ఈనెల 21 నుంచి 27 వరకు గ్రూప్​-1 మెయిన్స్​ పరీక్షలు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TGPSC

03:20 PM, 09 Oct 2024 (IST)

మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తాం : పొన్నం

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ - మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే ఖాళీ చేయిస్తున్నామని స్పష్టం చేసిన మంత్రి పొన్నం. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - MINISTER PONNAM COMMENTS

03:01 PM, 09 Oct 2024 (IST)

కార్మికులకు వైకల్యం కలిగితే ఉచితంగా రూ.5 లక్షలు - ప్రభుత్వం అందించే ఈ సాయం మీకు తెలుసా?

కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రమాదంలో వైకల్యం ఏర్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DISABILITY RELIEF ELIGIBILITY

02:50 PM, 09 Oct 2024 (IST)

ఏక సభ్య కమిషన్ నివేదిక సమర్పించాకే - కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు : సీఎం రేవంత్

ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో ఏకసభ్య కమిషన్​ నివేదిక సమర్పించాలి - ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం చర్యలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH SC CLASSIFICATION

02:43 PM, 09 Oct 2024 (IST)

ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతుల పాదయాత్ర - ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు

ఫార్మా విలేజ్‌ను వ్యతిరేకిస్తూ హకీంపేటలో 27 రోజులుగా రైతుల దీక్ష - రైతుల మహాపాదయాత్రకు బీఆర్‌ఎస్‌ నేతల మద్దతు - నిరసనలో పాల్గొన్న పట్నం నరేందర్‌ రెడ్డి అరెస్టు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FARMERS PROTESTING

02:25 PM, 09 Oct 2024 (IST)

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం రేవంత్​ రివ్యూ

ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై కమిటీలతో సీఎం సమావేశం - మంత్రులు దామోదర, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు, సీతక్క హాజరు- రాష్ట్రంలో నెలకొన్న భిన్న రాజకీయ పరిస్థితులపై చర్చ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM REVANTH REVIEW ON BC CENSUS

02:24 PM, 09 Oct 2024 (IST)

ఇక్కడ హైడ్రా భయం అక్కడ 'వాడ్రా' భయం

అధికారులు ఇళ్లు కూల్చివేస్తారని వరంగల్​లో తప్పుడు ప్రచారం - ఆందోళన చెంది తహసీల్దార్​ కారును అడ్డుకున్న స్థానికులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FALSE PROPAGANDA IN NAME OF ODRA

01:31 PM, 09 Oct 2024 (IST)

మద్యం టెండర్ల మహర్దశ - కిక్కెవరికో..? లక్కెవరికో?

ఏపీలో మద్యం టెండర్లకు గడువు పెంపు - పట్టణాల్లోని దుకాణాలకు పోటాపోటీ - రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పైఎత్తులు | Read More

01:21 PM, 09 Oct 2024 (IST)

కేసు వాపసు తీసుకోమని కోడలికి వీడియో కాల్‌ చేసి అత్త అభ్యర్థన - అనంతరం భర్త, కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నం

భర్త, అత్తమామలపై కోడులు పీఎస్​లో ఫిర్యాదు - గృహహింస కేసు నమోదుతో మనస్తాపం - సికింద్రాబాద్‌ ఓ హోటల్‌లో భర్త, అత్తమామల ఆత్మహత్యాయత్నం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FAMILY ATTEMPTS SUICIDE

01:20 PM, 09 Oct 2024 (IST)

విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న పవన్‌

ఇంద్రకీలాద్రిపై ఏడో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు - కుమార్తె ఆద్యతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీసీఎం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - PAWAN KALYAN VISIT DURGA TEMPLE

12:44 PM, 09 Oct 2024 (IST)

ఆన్​లైన్ పేతో మొదలైన లవ్​స్టోరీ - భర్త, పిల్లలను వదిలి లండన్​ నుంచి వచ్చేలా చేసింది

ప్రియుడి కోసం కట్టుకున్న భర్తనే వదిలి వచ్చిన భార్య - మాయమాటలతో మహిళను ఆకర్షించిన ట్యాక్సీ డ్రైవర్​ - భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - HYDERABAD WOMAN LEAVES FAMILY

12:30 PM, 09 Oct 2024 (IST)

అమ్మవారికి పెట్టే నైవేద్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు

పానకం, వడపప్పు, చలిమిడి పదార్థాలతో ఎన్నో ప్రయోజనాలు - నోటికి రుచే కాకుండా, అనేక రకాల పోషకాలు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - BENEFITS OF JAGGERY

12:25 PM, 09 Oct 2024 (IST)

15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కు తుక్కే! - సారథి.వాహన్‌ పోర్టల్‌లోకి తెలంగాణ

సారథి.వాహన్‌ పోర్టల్‌లో తెలంగాణ రవాణాశాఖ - వెల్లడించిన మంత్రి పొన్నం ప్రభాకర్​ - 15 ఏళ్లు దాటిన వాహనాలకు తుక్కు విధానం అమలు - రాష్ట్రంలో 37 ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్లు ఏర్పాటు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TG IN SARATHI VAHAN PORTAL

11:00 AM, 09 Oct 2024 (IST)

చిన్న అపార్ట్​మెంట్లకు 'షాక్​' - 20 కిలోవాట్ల లోడ్​ దాటితే నోటీసులు పక్కా

మీ అపార్ట్​మెంట్​ కరెంట్​ లోడ్​ 20 కిలోవాట్లకు మించి ఉందా? - విద్యుత్​ ట్రాన్స్​ఫార్మర్​ ఏర్పాటు తప్పనిసరి - సొంత ఖర్చుతో పెట్టుకోవాలని యజమానులకు నోటీసులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - TRANSFORMERS ISSUE

10:38 AM, 09 Oct 2024 (IST)

ఏపీలో కొత్త రేషన్​ కార్డుల జారీ - పలు అంశాలపై సర్కార్​ కీలక నిర్ణయం

ఏపీలో త్వరలో కొత్త రేషన్​ కార్డులు - వచ్చే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం - కార్డుల్లో కుటుంబసభ్యుల మార్పులు, చేర్పులకు కసరత్తు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP ON NEW RATION CARDS

10:08 AM, 09 Oct 2024 (IST)

మద్యం టెండర్ల ఆశావహులకు గుడ్ న్యూస్​ - మరో రెండు రోజులు గడువు పెంపు

మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగింపు - ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకూ గడువు - 14వ తేదీన లాటరీ తీసి దుకాణాల కేటాయింపు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - AP WINES TENDER DATES EXTENDED

09:57 AM, 09 Oct 2024 (IST)

అప్పుడు పనులు పూర్తయ్యాయని ఇప్పుడు కాలేదంటారా ? - కాళేశ్వరం ఎస్‌ఈకి ఎల్‌అండ్‌టీ లేఖ

కాళేశ్వరం పని పూర్తయినట్లు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం రద్దు -1500 రోజుల తర్వాత రద్దు చేయడమేంటని ఎల్‌అండ్‌టి అభ్యంతరం - ఇలా చేయడం చట్ట ప్రకారం కాంట్రాక్టు హక్కులను ఉల్లఘించడమేనని వెల్లడి | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - L AND T ON MEDIGADDA WORKS

09:17 AM, 09 Oct 2024 (IST)

ఈ దొంగల రూటే సపరేటు - దోపిడీకి ముందు గ్రామ దేవతకు పూజలు

అరకిలో బంగారమైన దొరికేలా దోపిడీకి ముందు పూజలు - అనుకున్నట్లు జరిగితే మళ్లీ దేవతకు మొక్కులు చెల్లింపులు - నగరంలో కలకలం రేపుతున్న ధార్ గ్యాంగ్ అలజడులు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - DHAR GANG ARRESTED IN HYDERABAD

08:32 AM, 09 Oct 2024 (IST)

నగర బ్రాండ్​ పెంపే లక్ష్యంగా సర్కార్​ అడుగులు - హైదరాబాద్​కు విదేశీ వర్సిటీలు?

రాష్ట్రంలో విదేశీ వర్సిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ఫోకస్ - తెలంగాణలో ప్రాంగణం ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్న లింకన్​ వర్సిటీ | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - FOREIGN UNIVERSITIES TO SET UP

07:01 AM, 09 Oct 2024 (IST)

మెట్రో రెండోదశ అంచనా వ్యయం రూ.24,269 కోట్లు - క్యాబినెట్‌ ఆమోదించాక కేంద్రానికి అందజేత

రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన మెట్రోరైలు రెండోదశ సమగ్ర ప్రాజెక్టు నివేదిక - 76.2 కిలో మీటర్లకు రూ.24,269 కోట్ల వ్యయం - ఫోర్త్‌సిటీ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు వేర్వేరుగా నివేదికలు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - METRO RAIL SECOND PHASE NEWS

06:52 AM, 09 Oct 2024 (IST)

ఉపాధ్యాయ కొలువుల్లో కొత్త అధ్యాయం - ఎంపికైన అభ్యర్థులకు నేడే నియామక పత్రాల అందజేత

డీఎస్సీలో ఎంపికైన 10,006 మందికి నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ - ఎల్బీ స్టేడియం వేదికగా కార్యక్రమం | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates - CM WILL GIVE DSC APPOINTMENT ORDERS

Last Updated : Oct 9, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.