పండుగల రద్దీపై దృష్టి పెట్టిన దక్షిణ మధ్య రైల్వే - 1400 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడి - ఇప్పటికే 760కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్న దక్షిణ మధ్య రైల్వే | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 10 October 2024
Telangana News - Live Updates Today: తెలంగాణ Thu Oct 10 2024 లేటెస్ట్ వార్తలు- దక్షిణ మధ్య రైల్వే నుంచి గుడ్‌న్యూస్ - దసరాకు ప్రత్యేకరైళ్లను 1400కు పెంచుతూ నిర్ణయం
Published : Oct 10, 2024, 7:10 AM IST
|Updated : Oct 10, 2024, 9:45 PM IST
దక్షిణ మధ్య రైల్వే నుంచి గుడ్‌న్యూస్ - దసరాకు ప్రత్యేకరైళ్లను 1400కు పెంచుతూ నిర్ణయం
రాష్ట్రవ్యాప్తంగా పూలపండుగ సందడి - ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు
తెలంగాణ అంతటా సద్దుల బతుకమ్మ వేడుకలు - భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడిన మహిళలు - నేటితో ముగిసిన సంబురాలు | Read More
తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టింది - మల్లారెడ్డి
తెలుగుదేశం పార్టీ నాకు రాజకీయ భిక్ష పెట్టిందన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి - తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారా.? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మల్లారెడ్డి. | Read More
బెంగళూరులో చెరువుల పునరుద్దరణ ఎలా చేశారు? అధ్యయనం చేయనున్న హైడ్రా
బెంగళూరులో చెరువుల పునరుద్దరణపై అధ్యయనం చేయనున్న హైడ్రా - లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన ఆనంద్ మల్లిగవాడ్‌తో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వీడియో సమావేశం | Read More
రూ.625 కోట్ల 'పెళ్లిళ్ల సీజన్'! - ఒక్కటి కానున్న 5 వేల జంటలు - ఇంట్లో పెళ్లి బాజా, మండపంలో ఖర్చుల మోత
గ్రెేటర్లో వచ్చే మూడు నెలల్లో 5 వేల వివాహాలు - రూ.625 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం - నానాటికీ పెరుగతున్న పెళ్లి ఖర్చులు | Read More
ఏపీ-తెలంగాణ సరిహద్దున లెక్కే వేరప్పా - మద్యం దుకాణాలకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
ఏపీ ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలంలోని మద్యం షాపులకు భారీగా దరఖాస్తులు - తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో భలే గిరాకీ | Read More
సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌లకు కేంద్రం షాక్
తెలంగాణ, ఏపీ కేడర్ విభజనపై కేంద్రం కీలక నిర్ణయం - పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ల అభ్యంతరాలు తోసిపుచ్చిన కేంద్రం | Read More
సింగపూర్‌లో అయోధ్య శ్రీ రాముని అక్షింతల వితరణ కార్యక్రమం
టీసీఎస్ఎస్ సొసైటీ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీ రాముని అక్షింతల వితరణ - చాంగి గ్రామంలో ఉన్న శ్రీ రాముని గుడిలో వైభవంగా కార్యక్రమం - కార్యక్రమానికి భారీగా హాజరైన స్థానిక భారతీయులు | Read More
ముసుగులో వచ్చి శిశువును కిడ్నాప్ చేసిన కి'లేడీ' గ్యాంగ్! - నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో శిశువు అపహరణ కలకలం - గుర్తు తెలియని మహిళల గ్యాంగ్ - ముసుగులతో వచ్చి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు | Read More
బయట టీ తాగుతున్నారా జర జాగ్రత్త - అక్కడ వాడుతున్న టీ పొడిని చూశాకే రుచి చూడండి
హైదరాబాద్‌లో కొబ్చరిపీచు, పంచదార పాకంతో కల్తీ టీ పొడి - ముగ్గురు కల్తీరాయుళ్లను అరెస్ట్‌చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు | Read More
సింగపూర్‌లో వైభవంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ - భారీగా హాజరైన తెలుగు ప్రజలు | Read More
నాగార్జున పిటిషన్‌పై మంత్రి కొండా సురేఖకు నోటీసులు
నాంపల్లి ప్రత్యేక కోర్టులో నాగార్జున పిటిషన్‌పై విచారణ - మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసిన నాంపల్లి ప్రత్యేక కోర్టు | Read More
మంత్రి కొండా సురేఖకు మరో షాక్ - పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రత్యేక కోర్టులో పరువు నష్టం పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ - తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ పిటిషన్ | Read More
'నా పింఛన్ ఇందుకోసం రావట్లేదా? - బతికుండగానే చంపేశారు కదా సారూ'
చనిపోయినట్లు ఆన్లైన్లో నమోదు చేసి వృద్ధ వితంతువు పింఛన్ నిలిపివేసిన అధికారులు - 3 నెలలుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కలగని మోక్షం | Read More
ఈ ఫ్యామిలీలో అక్కాచెల్లెళ్లు - ఆ ఫ్యామిలీలో అన్నదమ్ములు - ఒకే ఇంట్లో ఇద్దరు చొప్పున టీచర్లు
ఆ కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యాయులు - ఒకరితో ఒకరు పోటీపడి టీచర్ కొలువు సాధించిన అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములు - ఒకే కుటుంబంలో ఇద్దరు చొప్పున ఉపాధ్యాయుల కావడంతో నెలకొన్న విశేషం | Read More
'వరదల్లో నిండా మునిగిన రైతాంగాన్ని - వంచనతో మళ్లీ ముంచారు' : సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతింటే - వేల ఎకరాలకే అరకొర సాయం చేసి చేతులు దులుపుకోవడం అన్యాయం : కేటీఆర్ | Read More
మార్కెట్లో రేటు కొండంత - రైతన్న చేతికి అందేది మాత్రం గోరంత
పంట వేసే సమయంలో ధరల పెరుగుదల - మార్కెట్లకు వచ్చేటప్పుడు తగ్గుదల - అంతంత మాత్రంగానే మార్కెట్లు, నిల్వ సౌకర్యాలు - పప్పు దినుసులైన పెసర, శనగ, కందులపై నివేదిక విడుదల చేసిన ఆర్బీఐ | Read More
రేస్‌కోర్స్ స్థలం ఫోర్త్‌సిటీకి! - ప్రత్యామ్నాయంగా ఒకటిన్నర రెట్ల భూమి!!
ఫోర్త్‌సిటీపై ప్రభుత్వం ఫోకస్ - మలక్‌పేటలోని స్థలానికి ప్రత్యామ్నాయంగా భూమి ఇచ్చే యోచనలో సర్కార్ | Read More
బాల్యం ఇటుక బట్టీలో - భవిష్యత్తు అంతా బంగారు 'బడి'లో
ఇటుక బట్టీల్లో బాల కార్మికురాలిగా మగ్గిన ఓ అమ్మాయికి నేడు భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే ‘గురు’తర బాధ్యత - ఉపాధ్యాయురాలి ప్రోద్బలంతో పలువురికి స్ఫూర్తి | Read More
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు సాక్ష్యం - జగమేలుతోన్న మన బతుకమ్మ
రాష్ట్రవ్యాప్తంగా నేడు ఘనంగా జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలు - ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ అంటూ బతుకమ్మ ఆడనున్న మహిళలు - ఎన్నో ప్రత్యేకతలు, సంప్రదాయాల మేళవింపు నడుమ బతుకమ్మ సంబురాలు | Read More
మద్యం టెండర్లతో ఏపీ ప్రభుత్వానికి భారీ ఆదాయం- 50 వేలు దాటిన దరఖాస్తులు
ప్రభుత్వానికి రూ.1000 కోట్ల అదాయం - 14న కలెక్టర్ల పర్యవేక్షణలో మద్యం షాపుల లాటరీ | Read More
ఇలా అయితే ప్రతిరోజూ పండగే - ఈ దసరాకు ఇలా ట్రై చేసి చూడండి
పండుగకు కొత్తగా ప్లాన్ చేద్దాం - సరదాగా గడుపుదాం - లెక్కలేనన్ని మధర జ్ఞాపకాలను మూటకట్టుకుందాం | Read More
ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామికవేత్త - టాటా మృతి పట్ల రేవంత్ సహా ప్రముఖుల సంతాపం
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ నావల్ టాటా మరణం పట్ల రాజకీయ ప్రముఖుల సంతాపం - ఆయన సేవలను గుర్తు చేసుకున్న నేతలు | Read More
'నా భార్య రోజూ రూ.లక్షల్లో లంచం డబ్బు తెస్తుంది - మా ఇంట్లో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే'
భార్య లంచాలు తీసుకుంటోందని సోషల్ మీడియాలో నోట్ల కట్టల వీడియో పోస్ట్ - మున్సిపల్ ఇంజినీర్ దివ్యజ్యోతిపై ఆమె భర్త శ్రీపాద ఆరోపణలు - సామాజిక మాధ్యమాల్లో వైరలైన నోట్ల కట్టల వీడియో | Read More
ప్రయాణికులపై 'ప్రత్యేక' భారం - పండుగ వేళ టికెట్ల రేట్లు పెంచేసిన టీఎస్ఆర్టీసీ
బస్సు ఛార్జీలను పెంచిన ఆర్టీసీ - ప్రత్యేక బస్సుల్లో అదనంగా 50 శాతం వసూలు | Read More
ఖరీఫ్ ధాన్యం సేకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - సన్న రకం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ
ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం - సన్నాలు, దొడ్డు రకాలను వేర్వేరుగా సేకరించాలని నిర్ణయం - పూర్తిగా ఆన్‌లైన్ ద్వారానే ధాన్యం సేకరణ | Read More