Prakasam Barrage Boats Removal Process : ఏపీలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మరింత క్లిష్టతరంగా మారింది. బోట్లను ఒడ్డుకు తెచ్చేందుకు బోట్లు వెలికి తీసే నిపుణులు, ఇంజినీర్లు, అధికారులు, ఆరు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. బోట్లను బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ అమలుచేసే యోచనలో అధికారులు ఉన్నారు. రెండు బోట్లను గడ్డర్లతో కలిపి చిక్కుకున్న బోట్లను లాగేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 15 September 2024
Telangana News Today Live : తెలంగాణ Sun Sep 15 2024 లేటెస్ట్ వార్తలు- ఏపీలో సవాల్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ - బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ - BOATS STUCK AT PRAKASAM BARRAGE
Published : Sep 15, 2024, 8:15 AM IST
|Updated : Sep 15, 2024, 10:33 PM IST
ఏపీలో సవాల్‌గా మారిన బోట్ల తొలగింపు ప్రక్రియ - బయటకు తెచ్చేందుకు మరో ప్లాన్ - BOATS STUCK AT PRAKASAM BARRAGE
కోవాలందు శ్రీకాళహస్తి పాలకోవా రుచే వేరయా! - నాణ్యతలో తగ్గేదేలే అంటున్న నిర్వాహకులు - Story On Srikalahasti Palakova
Palakova Famous in Srikalahasti : శ్రీకాళహస్తి ప్రముఖ పుణ్యక్షేత్రంగా, హస్తకళలకు కేంద్రంగా మనందరికీ సుపరిచితమే. కానీ ఆ ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉందని మీకు తెలుసా? అదే పాలకోవా. శ్రీకాళహస్తి కోవాకు పెట్టిందిపేరు. ఐదు దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ పాలకోవా ప్రత్యేకత ఏంటి? అంత రుచి రావడానికి ఏమైనా ప్రత్యేక పదార్థాలు వాడుతున్నారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. | Read More
పంట కాలువపై కబ్జారాయుళ్ల కన్ను- నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ గట్లపై యథేచ్ఛగా కబ్జా - NIZAMSAGAR WATER CANAL Occupied
Nizamsagar Water Canal : కనిపించిన స్థలమేదైనా కబ్జా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అక్రమార్కులు. కాలువలు, చెరువులనే తేడాలేకుండా ఆక్రమణల పర్వం యథేచ్ఛగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరును ఆనుకొని ఉన్న నిజాంసాగర్ ప్రధాన కాలువ కబ్జాలతో నామరూపాలు కోల్పోతోంది. | Read More
ముంబయి నటి కేసు- సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు - IPS Officers Suspended in AP
IPS Officers Suspended in Kadambari Jethwani Case : ముంబయి నటి కాదంబరీ జత్వానీ వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా టాటా, ఐపీఎస్ అధికారి విశాల్‌గున్నిలను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేసింది. | Read More
గణేశ్ నిమజ్జనం స్పెషల్ - 17న అర్ధరాత్రి 2గంటల వరకు మెట్రో రైళ్లు - HYDERABAD METRO TIMINGS EXTENDED
Hyderabad Metro Timings Extended : హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన ఉత్సవాల వేళ మెట్రో కీలక ప్రకటన చేసింది. నగరవాసుల సౌకర్యార్థం మెట్రో టైమింగ్స్‌ను పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెల 17న అర్ధరాత్రి వరకు అన్నిస్టేషన్ల నుంచి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. | Read More
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి : శ్రీధర్ బాబు - Sridhar Babu Fires On BRS
Minister Sridhar Babu Comments On BRS : హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు కృషిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. కానీ ప్రతిపక్షాలు దానికి భిన్నంగా వ్యవహరిస్తూ హైదరాబాద్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. | Read More
జైజై గణేశా జై కొడతా గణేశా జయములివ్వు బొజ్జ గణేశా - రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వినాయక నవరాత్రులు - Ganesh Chaturthi Celebrations
Ganesh Chaturthi Celebrations In Telangana : రాష్ట్రమంతా లంబోదరుడి పూజలు అట్టహాసంగా జరుగుతున్నాయి. జిల్లాలోని గణేశ్ మండపాల ముందు ఆటపాటలతో అలరిస్తున్నారు. ఊరువాడా మండపాల వద్దకు చేరి విఘ్నాలు తొలగించమంటూ విఘ్నేశ్వరుడిని వేడుకుంటున్నారు. పార్వతి తనయుడికి ఇష్టమైన రోజుకో ప్రత్యేక వంటకాలతో నైవేద్యం సమర్పిస్తున్నారు. నవరాత్రులు ముగింపు దశకు వస్తున్న వేళ ఎక్కడికక్కడ అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. | Read More
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - ఈ ఏడాది చివరి వరకు మరో 35 వేల ఉద్యోగాలు - CM REVANTH PROMISES 35000 NEW JOBS
CM Revanth On Job Notifications 2024: కాంగ్రెస్ మాట ఇస్తే, తప్పక జరిగి తీరుతుందని నిరూపించామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రూ.2లక్షల రుణమాఫీ చేసి చూపించామని పునరుద్ఘాటించారు. ముందుగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అభినందలు తెలిపారు. | Read More
YUVA : వయసు 15 ఏళ్లు - ప్రదర్శనలు 200కుపైగా - ఈ నాట్యమయూరి గురించి అందరూ తెలుసుకోవాల్సిందే - Nizamabad Girl Excels In Kuchipudi
Nizamabad Girl Excels In Kuchipudi Dance : వయసు పట్టుమని 15 ఏళ్లు దాటలేదు. కానీ నాట్యంలో ఎంతో అనుభవం ఉన్నట్లుగానే అందరినీ ఆకట్టుకుంటోంది ఆ అమ్మాయి. మంత్రముగ్ధుల్ని చేసే నాట్యంతో కళారంగంలో ముందుకు సాగుతోంది. 200కు పైగా ప్రదర్శనలిచ్చి నాట్య తపస్వి, నాట్య మయూరి అవార్డులను దక్కించుకుంది. ఇటీవలే మలేషియాలో ఉత్తమ ప్రదర్శన ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా సీసీఆర్టి ఉపకార వేతనానికి సైతం ఎంపికై సత్తా చాటింది. ఇదీ ఆ యువ కళాకారిణి కథ. | Read More
పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహేశ్‌కుమార్ గౌడ్ - TPCC NEW CHIEF TAKES CHARGE TODAY
Mahesh Kumar Goud Takes Charge As TPCC Chief : పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గాంధీభవన్‌లో పలువురు కాంగ్రెస్ నేతల సమక్షంలో పీసీసీ పగ్గాలు చేపట్టారు. గాంధీభవన్‌లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, పలువురు ఏఐసీసీ నేతలు తదితరులు పాల్గొన్నారు. | Read More
రామయ్య పేరిట రూ.కోట్ల విరాళాల సేకరణ - యూఎస్‌ఏ నిర్వాహకులపై భద్రాద్రి ఈవో ఫైర్ - Bhadradri Donation Misappropriation
Bhadradri Temple Donations Misappropriation : భద్రాద్రి రామాలయం పేరుతో విరాళాలు సేకరించడంపై భద్రాద్రి శ్రీరామ టెంపుల్ ఆఫ్ యూఎస్‌ఏ నిర్వాహకుల తీరుపై భద్రాచలం ఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే యూఎస్‌ఏ ఆలయ నిర్వాహకులు రూ.కోట్లు సేకరించారని తెలుసుకున్న ఈఓ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. | Read More
నిషేధంపై యూటర్న్ - ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి గ్రీన్‌సిగ్నల్ - Ganesh Immersion 2024
Ganesh Immersion 2024 in Hussainsagar : హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో వినాయకుల నిమజ్జనానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నిషేధం నిర్ణయంపై భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి చేపట్టిన ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనాలను నిషేధిస్తూ ఏర్పాటు చేసిన భారీ గేట్లు, ఫ్లెక్సీలను తొలగించారు. గణపయ్యను నిమజ్జనం చేయడానికి క్రేన్లను ఏర్పాటు చేస్తున్నారు. | Read More
రైతులకు గుడ్ న్యూస్ - రుణ'మాఫీ' కావాలంటే 'సెల్ఫీ' దిగాల్సిందే - LOAN WAIVER ISSUES IN TELANGANA
Identification Process of Farmer Families : రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతుల కుటుంబాల నిర్ధారణ ప్రక్రియ కొనసాగుతోంది. రేషన్ కార్డులు లేని రైతు కుటుంబ నిర్ధారణ ప్రక్రియను మండల వ్యవసాయశాఖ అధికారులు చేపట్టారు. | Read More
'వంతెన వచ్చింది - వరద ముప్పు తప్పింది' - రికార్డు టైంలో నయీంనగర్ నాలపై బ్రిడ్జి నిర్మాణం - Naimnagar Nala Bridge Construction
Bridge Construction in Hanamkonda : భారీ వర్షాలు వరదలతో మూడు నాలుగేళ్లుగా హనుమకొండ నగర వాసులు ఇబ్బందిపడ్డా ఈసారి మాత్రం వరదల ముంపు నుంచి తప్పించుకున్నారు. అందుకు కారణం ఇటీవలె విస్తరించిన నయీంనగర్ నాలాపై హైలెవల్ వంతెన నిర్మాణం పూర్తికావడమే. రికార్డు సమయంలో నిర్మాణం కావడంతో వరద నీరు సాఫీగా వెళ్లిపోయింది. అనుకున్న గడువు కన్నా ముందే నిర్మించి వరద సమస్యలు లేకుండా చేశారని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. | Read More
సైబర్ నేరగాళ్ల దారిలోనే పోలీసులు - మళ్లీ నేరాలకు పాల్పడకుండా కేటుగాళ్లపై సాంకేతిక బ్రహ్మాస్త్రం - New Cyber Security Strategy
Cyber Security Strategy : సైబర్ పోలీసులు ఇప్పుడు సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి వారి దారిలోనే వెళుతున్నారు. అంటే వారిలాగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారా అంటే కాదు. కేటుగాళ్లు ఎంచుకున్న సాంకేతిక అస్త్రాన్నే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించి, ఇలాంటి నేరాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. ఇప్పటి వరకు ఇలాంటి 77 వేల మోసాలను పసిగట్టారు. | Read More
మొదటిసారి త(అ)ప్పు చేస్తే నాన్న కాపాడాడు - ఈసారి మాత్రం కాపాడలేక 'పోయాడు' - Man Ends Life Taking Online Loans
Man Ends Life After Taking Online Loans : ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డ కుమారుడు అప్పులు చేశాడని తెలిసి అతన్ని మంచిమార్గంలో నడిపించాలని ఆశపడ్డాడు ఆ తండ్రి. అందుకు చేసిన అప్పులన్నీ తీర్చి, వాటి వల్ల జరిగిన నష్టాలను చెప్పి మందలించాడు. కానీ మానుకోలేని ఆ కుమారుడు కొన్ని రోజులు బాగానే ఉన్నా, చివరకు మళ్లీ అదే మార్గంలో నడిచి అప్పులు చేసి, ఇటు తండ్రికి చెప్పలేక, వాటిని తీర్చలేక తనువు చాలించాడు. | Read More
ఐటీ పరిశ్రమల భూములను తాకట్టు పెడితే పెట్టుబడులు ఎలా వస్తాయి? : కేటీఆర్ - KTR on Hyderabad it Lands
KTR Latest Tweets : కాంగ్రెెస్ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఐటీ, అనుబంధ పరిశ్రమలు కేటాయించడానికి ఉద్దేశించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. | Read More
వారికి చట్టప్రకారం నోటీసులు ఇచ్చి, దర్యాప్తు కొనసాగించండి - సైబరాబాద్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు - high court on hydra
HYDRA Case Against Govt Employees : చెరువుల ఆక్రమణలకు సహకరించారంటూ ప్రభుత్వ ఉద్యోగులపై హైడ్రా ఆగస్టు 30న పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చట్ట ప్రకారం దర్యాప్తు చేయాలని హైకోర్టు సైబరాబాద్ పోలీసులను ఆదేశించింది. నిందితులకు నోటీసులు జారీ చేసి, వారి వివరణ, ఆధారాలను తీసుకొని వాటితో పాటు అభియోగ పత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. | Read More
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్ - ఇక నుంచి ప్రతి నెలా ఆస్తి పన్ను కట్టాల్సిందే! - Property Tax Every Month in Tg
Every Month Property Tax : తెలంగాణ ప్రజలకు కీలక అలర్ట్. ఇప్పటివరకు ఆస్తి పన్నును ఏడాదికి ఒకసారి కట్టేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ ఆస్తి పన్నును నెలనెలా కట్టాల్సి ఉంటుంది! ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. | Read More
డొక్కు బస్సులు ఇక నుంచి షెడ్డుకు కాదు 'ఎలక్ట్రిక్'కు - తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం - RTC Convert Diesel Buses to E Buses
RTC Plans To Convert Diesel Buses Into E Buses : కాలం చెల్లిన బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చాలని ఆర్టీసీ యోచిస్తోంది. 15 సంవత్సరాలు నిండిన బస్సులను నడపాలంటే ఫిట్ ధ్రువీకరణతో పాటు టాక్స్ చెల్లించాలి. ఈ నేపథ్యంలో వాటిని ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. | Read More
కోతి చేష్టలకు వృద్ధ దంపతులు మృతి - అసలు ఏమైందంటే? - Old Couple Died Due To Monkey
Old Couple Died Due To Monkey : ఓ కోతి వల్ల వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. | Read More
'లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్' : ఇకపై చెరువులను ఆక్రమించడం కాదు - ఆ ఆలోచన వచ్చినా 'హైడ్రా'కు తెలిసిపోతుంది - Lake Protection Teams In Hyderabad
Lake Protection Teams In Hyderabad : చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపైనే కాకుండా వాటి రక్షణ కోసం హైడ్రా ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. ఇకపై చెరువును ఆక్రమించాలన్న ఆలోచన వస్తే చాలు హైడ్రాకు సమాచారం అందేలా ప్రత్యేకంగా "లేక్ ప్రొటెక్షన్ ఫోర్స్"ను ఏర్పాటు చేసింది. ఒక్కో చెరువునకు ఇద్దరి చొప్పున రక్షకులను ఏర్పాటు చేసింది. వారి నిఘాలో ఎప్పటికప్పుడు చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షిస్తోంది. | Read More