Heavy Rains in Telangana For Another Three Days : వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టంచేసింది. రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉన్నట్లు వివరించింది. ఇప్పటికే రాష్ట్రంలో కురుస్తున్న వరుస వర్షాలకు జనజీవనం పూర్తిగా ఛిన్నాభిన్నమైంది. కొన్నిచోట్ల సహాయక చర్యలు అందక ప్రజలు వరద ఉద్ధృతిలోనే బిక్కుబిక్కుమంటున్నారు. | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 9 September 2024
Telangana News Today Live : తెలంగాణ Mon Sep 09 2024 లేటెస్ట్ వార్తలు- కుండపోత వర్షాలు, వరదలతో ప్రజల పాట్లు - ఎవరిని కదిల్చినా కన్నీటి సమాధానమే! - Heavy Rains Effect in Telangana
Published : Sep 9, 2024, 7:20 AM IST
|Updated : Sep 9, 2024, 9:54 PM IST
కుండపోత వర్షాలు, వరదలతో ప్రజల పాట్లు - ఎవరిని కదిల్చినా కన్నీటి సమాధానమే! - Heavy Rains Effect in Telangana
ఈడబ్ల్యూఎస్ లేకుండా మెడికల్ అడ్మిషన్లు - కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు - Telangana High Court On Ews Quota
HC On Medical Admissions : ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలు రూపొందించకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్గదర్శకాలపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. | Read More
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - మూడు శాసనసభ ఆర్థిక కమిటీలకు ఛైర్మన్ల నియామకం - TG Legislative Finance Committees
Telangana Legislative Finance Committees : 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర శాసనసభ మొత్తం మూడు ఆర్థిక కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ఛైర్మన్‌గా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. మిగిలిన రెండు కమిటీలకుగానూ ఛైర్మన్లను నియమించారు. అలానే మూడు కమిటీల్లోనూ మొత్తం 12 మంది చొప్పున సభ్యులుగా ఉండనున్నారు. | Read More
హైడ్రా పేరుతో కాంగ్రెస్ హైడ్రామాలాడుతోంది : బండి సంజయ్ - Bandi Sanjay ON Hydra
Bandi Sanjay about Hydra : హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాలాడుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. గత కొద్దిరోజులుగా హైడ్రా వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే విశ్వాసం పోతోందన్న ఆయన, సామాన్యులను సైతం ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. మరోవైపు హైడ్రాను హైదరాబాద్‌కే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఎలాంటి నిర్మాణాలున్నా కూల్చేయాలన్న ఆయన, కొన్ని ప్రాంతాలకే హైడ్రా పరిమితం అవుతోందన్న అనుమానాలు ప్రజలకు వస్తున్నాయని తెలిపారు. | Read More
ఈనెల 11న వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం - Central Team Visit in Flood Areas
Central Team Visit AP Flood Affected Areas : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటనకు ఈనెల 11న రానుంది. ఈమేరకు కీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రానుంది. రాష్ట్రంలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. | Read More
ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన - ఇద్దరు నిందితుల అరెస్ట్ - PRAKASAM BARRAGE BOATS CASE
Prakasam Barrage Boat Incident Update : విజయవాడ ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొన్న ఘటనపై అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేశారు. ఈ సంఘటన వెనుక కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. బోట్లు రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా యజమానులను గుర్తించామని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. | Read More
రహదారుల విస్తరణకు సహకరించండి - సీఎం రేవంత్‌కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ - Kishan Reddy Letter To CM Revanth
Kishan Reddy Letter To CM Revanth Reddy : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి రైల్వే టర్మినల్స్‌కు వెళ్లే రోడ్ల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. | Read More
హైకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ నేతల్లో ఉత్సాహం - బైపోల్ తప్పవని ప్రకటన - BRS Welcomes HC Verdict On MLAs
BRS Welcomes High Court Verdict on Party Defections : కాంగ్రెస్ అప్రజాస్వామ్య విధానాలకు తెలంగాణ హైకోర్టు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు గులాబీ నేతలు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా ఉందన్నారు. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నట్లు హరీశ్ వెల్లడించారు. ఇదే అంశంపై స్పందించిన కేటీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు తప్పవన్నారు. ఆ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. | Read More
అధికారుల్లో 'హైడ్రా' వణుకు - ముందస్తు బెయిల్ పిటిషన్‌కు అప్పీల్ - Hydra Case Filed On Govt Officials
Hydra Cases Register On Govt Officers : రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన హైడ్రా అక్రమ నిర్మాణాలపై దృష్టి పెడుతూనే అనుమతులు ఇచ్చిన అధికారులపై కొరడా ఝుళిపించింది. ఈమేరకు పలువురు ప్రభుత్వ అధికారులపై సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగానికి రంగనాథ్ ఫిర్యాదు చేశారు. కేసుల నమోదుతో పలువురు అధికారులు ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. | Read More
యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు - బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లే వారి టార్గెట్ - UPI Payments Gang Arrested
Police Arrested UPI Payments Gang : యూపీఐ పేమెంట్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా సుమారు రూ.4 కోట్ల మేర యూపీఐ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో రాజస్థాన్‌కు చెందిన 13 మందిని అరెస్టు చేయగా వారి నుంచి రూ.1.72 లక్షల నగదుతో పాటు రూ.50 లక్షలు విలువ చేసే ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. | Read More
మరికాసేపట్లో తీరం దాటనున్న వాయుగుండం - ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు - Heavy Rains In Telangana
Heavy Rains In Telangana : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో ఆ మూడు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. | Read More
ఆస్తి కోసం రగడ- తమ వాటా ఇవ్వాలంటూ భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య - Wife Fight for Property in Manthani
Wife Fight for Property in Manthani : తన కుమారుడికి, కుటుంబ వాటాలో రావాల్సిన ఆస్తిని ఇవ్వాలంటూ మరణించిన భర్త అంత్యక్రియలను భార్య అడ్డుకున్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. చివరకు పెద్ద మనుషులు నచ్చజెప్పడంతో రెండు రోజుల తర్వాత అంత్యక్రియలను నిర్వహించారు. | Read More
వర్షం పడితే వణుకే : బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ఆ ఊరు ప్రజలు - Flood Affects in Telangana
Flood Affects in Telangana : ఊళ్లో ఉందామంటే వరద ఎప్పుడు ముంచెత్తుతుందో తెలియని పరిస్థితి. పునరావాస గ్రామానికి వెళ్దామంటే కనీస వసతులు లేక నివాసం ఉండలేని దుస్థితి. గత్యంతరం లేక భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోంది ఆ ముంపు గ్రామం. భారీవర్షాలకు నిండిన అసంపూర్తి జలాశయం ఆ ఒక్క గ్రామాన్నే కాదు. చుట్టుపక్కల ఊర్లనూ ఆందోళనకు గురిచేస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి జలాశయం కింద ముంపు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం. | Read More
కొనసాగుతున్న ఆర్జీయూకేటీ విద్యార్థుల ఆందోళన - ఇన్‌ఛార్జి వీసీ రాజీనామా చేయాలని డిమాండ్ - RGUKT Students Protest
RGUKT Basara Students Protest : ఇన్‌ఛార్జి వీసీ రాజీనామా చేయాలంటూ నాలుగైదు రోజులుగా బాసరలోని ఆర్జీయూకేటీ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. ఆయన స్థానంలో కొత్తగా శాశ్వత వీసీని నియమించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిరసనలు తీవ్రమైంది. యూనివర్సిటీలో సైతం అభివృద్ధికి నోచుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. | Read More
'గత ప్రభుత్వంలో సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్ ఇచ్చినా - కార్మికులకు నిధులు ఇవ్వలేదు' - CM REVANTH INAGURATES IIHT
CM Revanth Inagurate IIHT : గత ప్రభుత్వ హయాంలో చేనేతల జీవన విధానంలో మార్పులు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరలు ఇచ్చినా, కార్మికులకు నిధులు ఇవ్వలేదని ఆయన దుయ్యబట్టారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఏటా 2 చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. | Read More
'గణేశ్ నిమజ్జనం, మిలాద్ ఉన్-నబీ శాంతియుతంగా నిర్వహించడమే నా తొలి ప్రాధాన్యం' - CV Anand Returns To Hyderabad As CP
CV Anand Returns To Hyderabad As CP : హైదరాబాద్ నూతన సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ సిపీగా రెండోసారి బాధ్యతలను బంజారాహిల్స్ పోలిస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో స్వీకరించారు. మాజీ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్థానంలో సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం పునర్నియమించిన సంగతి తెలిసిందే. | Read More
ఆ ఎమ్మెల్యేల అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోండి - పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు కీలక తీర్పు - TG HC on MLAs Disqualification Case
TG High Court on MLAs Disqualification Case : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది. | Read More
రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు - నలుగురు మృతి, ఐదుగురికి గాయాలు - Road Accident in Nalgonda
Road Accident in Nalgonda : రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ఇందులో రోడ్డు పక్కన ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని వేగంగా వెళ్తున్న డీసీఎం ఢీకొట్టిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. షాద్‌నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ప్రమాదంలో బస్సు వేగంగా లారీని వెనక నుంచి ఢీకొన్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. | Read More
అన్నారం బ్యారేజీలో ఇసుక మేటలు - మళ్లీ మొదటికి వచ్చిన సమస్య - Sand dunes in Annaram Barrage
Sand Dunes Formed in Annaram Barrage : అన్నారం బ్యారేజీలు ఇదివరకు మేసిన ఇసుక మేటలను తొలిగించిన మళ్లీ ఆ సమస్య వెంటాడుతుంది. ఇటీవల వచ్చి వరదలకు 3 నుంచి 4మీటర్ల మేర ఇసుక పేరుకుపోయింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. | Read More
మత్తు పదార్థాలకు కేరాఫ్‌గా మారుతోన్న పబ్బులు - దారికి తెచ్చేందుకు పోలీసుల వరుస దాడులు - TG NAB POLICE RAIDS IN PUBS
TG NAB Police Raids in PUBS : హైదరాబాద్‌లో వినోదం ముసుగులో మత్తు పదార్థాలకు చిరునామాగా మారిన పబ్‌లను దారికి తెచ్చేందుకు పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి వచ్చాయి? ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. అక్కడ లభించిన ఆధారాలతో డ్రగ్స్ ముఠాలను గుర్తించి అరెస్ట్ చేసేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. | Read More
కల్యాణ ఘడియల్లో కన్నీటి ఘోష - భారీగా నష్టపోయిన 'వివాహ' కుటుంబాలు - Massive Loss Due to Floods
Massive Loss Due to Floods in Khammam : ఖమ్మంలో వరదల కారణంగా వివాహాలు జరిగిన కుటుంబాలు, జరగాల్సిన కుటుంబాలు భారీగా నష్టపోయాయి. పెళ్లికి కావాల్సిన వస్తువులు, సొమ్ములు పూర్తిగా వదదల్లో కొట్టుకుపోయాయి. | Read More
సగం మందికే గృహజ్యోతి : 'జీరో కరెంట్ బిల్లులు వస్తున్నా - గ్యాస్ సబ్సిడీ మాత్రం రావట్లే' - Gruha Jyothi Scheme Issues
Gruha Jyothi Scheme Issues : జీరో కరెంటు బిల్లులు వస్తున్నా తమకు వంట గ్యాస్ సబ్సిడీ రావడం లేదంటూ రాష్ట్రంలో పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. ఎందుకు రావడం లేదన్న అంశంపై పౌర సరఫరాల శాఖ, ఆయిల్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నాంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. | Read More
దండాలయ్యా - ఉండ్రాలయ్యా - మీ అండాదండా ఉండాలయ్యా - సందడిగా నవరాత్రి వేడుకలు - GANESH NAVRATRI 2024 CELEBRATIONS
Ganesh Chaturthi 2024 : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నవరాత్రి వేడుకల సందడి కొనసాగుతోంది. గణపతి బప్పా మోరియా నామస్మరణతో ఊరూవాడా మారుమోగుతున్నాయి. రంగురంగుల విద్యుత్ కాంతులతో అందంగా అలంకరించిన మండపాల్లో కొలువుదీరిన గణనాథులు, విశేష పూజలందుకుంటున్నారు. ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుండటంతో మండపాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. | Read More
కొత్త అధ్యక్షుడు వచ్చేశాడు - త్వరలోనే కొత్త కార్యవర్గం - 'మహేశ్' మార్క్ కనిపించేలా ఎంపిక! - Congress Focus on PCC Members
Congress Focus on PCC Members : రాష్ట్రంలో త్వరలో పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కానుంది. పాత కార్యవర్గం అంతా రద్దు కావడంతో కొత్తది ఏర్పాటు కావాల్సి ఉండటంతో ఆ దిశలో ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. మొదట వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం, ఆ తర్వాత ఇతర కార్యవర్గం కూర్పు ఉంటుందని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. | Read More
కబ్జా అని తెలిస్తే చాలు - ఎవరి తాలుకానైనా 'బుల్డోజర్ వేటు' పడాల్సిందే : ఆక్రమణదారుల్లో 'హైడ్రా' వణుకు - Hydra Demolitions in Mallampet
Hydra Demolitions in Mallampet : హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఆక్రమణదారులకు వణుకు పుట్టిస్తున్నాయి. కబ్జా అని తెలిస్తే చాలు, ఎవరైనా, ఎవరి తాలుకానైనా నిర్మాణాలు కూల్చి చెరువులను రక్షించడమే హైడ్రా లక్ష్యం. తాజాగా దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువులోని విల్లాలను హైడ్రా నేలమట్టం చేసింది. సుమారు 14 గంటల పాటు శ్రమించి కత్వా చెరువు ఎఫ్టీఎల్లో నిర్ధారించిన 28 అక్రమ విల్లాల్లో 14 విల్లాలను పూర్తిగా కూల్చివేసింది. | Read More