బీఆర్ఎస్ పార్టీపై మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు - గులాబీ దళం రాష్ట్రాన్ని లూటీ చేసి, పార్టీ ఫండ్ కింద రూ.1,500 కోట్లు దాచుకుందని ఆరోపణ | Read More
ETV Bharat / state / Telangana News > Telangana News Live Updates: Telangana Latest News in Telugu - 7 October 2024
తెలంగాణ టుడే వార్తలు - Mon Oct 07 2024: Telangana News Live- "రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసి - పార్టీ ఫండ్ కింద రూ.1500 కోట్లు దాచుకుంది"
Published : Oct 7, 2024, 7:10 AM IST
|Updated : Oct 7, 2024, 10:00 PM IST
"రాష్ట్రాన్ని బీఆర్ఎస్ లూటీ చేసి - పార్టీ ఫండ్ కింద రూ.1500 కోట్లు దాచుకుంది"
వరద నష్టం పనులకు రూ.11,713 కోట్లు విడుదల చేయండి - కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
వరద పరిహారం రూ.11,713 కోట్లు ఇవ్వాలని అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి రాష్ట్ర పునర్విభజన సమస్యలు పరిష్కరించాలని అమిత్‌షాను కోరిన సీఎం ఐపీఎస్‌ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి | Read More
ఏడేళ్లలో విద్యుత్ డిమాండ్ డబుల్ అవుతుంది - అంచనా వేసిన ట్రాన్స్‌కో
ట్రాన్స్ -కో సంస్థ బలోపేతం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక - ఏడు సంవత్సరాలకు కావలసిన విద్యుత్తు సరఫరా ప్రణాళికపై చర్చ | Read More
హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి - కేంద్రమంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో సీఎం రేవంత్ భేటీ హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని సీఎం వినతి హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సహకరించాలని విజ్ఞప్తి | Read More
ఆ యాప్‌పై చెరువులపై పూర్తి సమాచారం - సిద్ధం చేస్తున్న హైడ్రా
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ల గుర్తించేందుకు ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమీక్ష - ఆక్రమణలకు ఆస్కారం లేకుండా యాప్‌ను తీసుకు వస్తున్న హైడ్రా. | Read More
ఫ్యామిలీ కార్డ్‌పై ఎలాంటి అప్లికేషన్ విడుదల చేయలేదు- వదంతులు నమ్మొద్దు
ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ అప్లికేషన్ విడుదలపై వదంతులు - స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం - ప్రజలు మోసపోవద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచన | Read More
ఆ కుటుంబాల తరలింపునకు తాత్కాలిక విరామం - దసరా తర్వాత మళ్లీ షురూ
మూసీ నిర్వాసితుల పునరవాసం తాత్కలికంగా నిలిపివేత - దసరా తర్వాత నిర్వాసితుల్ని తరలించేందుకు సర్కార్ సన్నాహాలు. | Read More
జహీరాబాద్, బీదర్ రహదారిపై ఘోర ప్రమాదం - ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి
జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదంలో ఒకే కుంటుంబానికి చెందిన నలుగురు మృతి | Read More
హైడ్రా ఎఫెక్ట్! - రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి ఎసరు
భారీగా పడిపోయిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - పెరగాల్సింది పోయి రూ.300 కోట్ల ఆదాయానికి గండి | Read More
"హైదరాబాద్ అంటేనే రాక్స్, లేక్స్, పార్క్స్ - వాటిని మాయం చేస్తే ఎలా?"
హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు నిర్మాణాలు కూల్చక తప్పదు. ప్రజలకు మేలు జరగకూడదనేదే ప్రతిపక్షాల అజెండా - టెండర్లే పిలవకుంటే రూ.1.50 లక్షల కోట్లు అవుతుందని ఎలా చెబుతారు? విపక్షాలపై భట్టి ఫైర్ | Read More
'లైంగిక వేధింపుల ఆరోపణలు ఉంటేనే ఆ యూనివర్సిటీలో కీలక పోస్టులు లభిస్తాయి!'
యోగివేమన యూనివర్సిటీలో వీసీ, రిజిస్ట్రార్‌ను బాధ్యతల నుంచి తొలగించాలంటూ నిరసనలు - లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నవారికి కీలక బాధ్యతలు కట్టబెట్టారని విద్యార్థి సంఘాల ఆగ్రహం. | Read More
మైనర్ బాలికను చాకుతో పొడిచిన ప్రేమోన్మాది - అడ్డొచ్చినా తల్లిదండ్రుల పైనా దాడి - Murder Attempt on Minor Girl
ప్రేమించాలంటూ మైనర్ బాలిక వెంటపడ్డ యువకుడు - అంగీకరించకపోవడంతో ఇంటికి వెళ్లి చాకుతో దాడి | Read More
తిరుమల శ్రీవారి గరుడసేవ ఎఫెక్ట్ - ఆ వాహనాలకు నో ఎంట్రీ!! - Tirumala Garuda Vahana Seva
తిరుమల శ్రీవారి గరుడసేవకు విస్తృత ఏర్పాట్లు తిరుమల కొండపైకి ఎక్కువ వాహనాలు వచ్చేందుకు వీల్లేదు భక్తులంతా సంతృప్తికరంగా గరుడసేవ వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్న టీటీడీ | Read More
ఈడీ కేసు అంటూ ఫేక్ సీబీఐ ఫోన్ కాల్ - వ్యాపారవేత్త నుంచి రూ.28.50లక్షలు స్వాహా - 28 lakhs Cyber Crime In Name of CBI
సీబీఐ అధికారులమంటూ వ్యాపార వేత్తకు సైబర్ నేరగాళ్ల ఫోన్ కాల్ - రూ.28.50 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు | Read More
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం - దసరా సెలవుల వేళ జర జాగ్రత్త!! - Police safety tips for public
దసరా సెలవులకు ఊరెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు మీకోసమే - మర్చి'పోయారో' మొత్తం ఊడ్చేస్తారు! | Read More
చాలామందికి తెలియదు - కార్మికుడు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం! - Natural Death Relief Scheme
కూలీ చేస్తూ జీవనం సాగించే ఫ్యామిలీలో ఇంటిపెద్ద మరణిస్తే ఆ కుటుంబమే రోడ్డున పడుతుంది. అలాంటివారిని ఆదుకునేందుకు ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది. దీని ప్రకారం కార్మికుడు మరణిస్తే.. కుటుంబానికి లక్ష రూపాయలు అందుతాయి. | Read More
కర్ణాటకలోని చిక్బళ్లాపురలో మార్గదర్శి చిట్స్ 115వ బ్రాంచ్ ప్రారంభం - Margadarsi Branch at Chikkaballapur
కర్ణాటకలోని చిక్బళ్లాపురలో మార్గదర్శి నూతన బ్రాంచ్ ప్రారంభం - కార్యక్రమంలో పాల్గొన్న ఎండీ శైలజాకిరణ్ | Read More
'త్వరలో టీడీపీలో చేరతా' చంద్రబాబును కలిసిన తీగల కృష్ణారెడ్డి - Teegala krishna Reddy Join In TDP
హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో కలిసిన తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి - త్వరలో టీడీపీలో చేరతానని పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని తీగల ప్రకటన | Read More
ట'మాటల్లేవ్' - సెంచరీ కొట్టిన ధర - TOMATO PRICES IN TELANGANA
కొండెక్కిన టమాట ధరలు బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100కు విక్రయం - డిమాండ్‌కు తగ్గ దిగుబడి లేకపోవడమే ఈ పరిస్థితి కారణమంటున్న వ్యాపారులు | Read More
ప్రయాణం వేల జర పైలం - ఏమరపాటుగా ఉన్నారో మీ వస్తువులు ఆగం - Travel Safety Tips In Telugu
దసరా సెలవుల నేపథ్యంలో బస్టాండ్లలో పెరిగన రద్దీ - ఆసరాగా మార్చుకుంటున్న దొంగలు - అప్రమత్తంగా లేకపోతే అంతే సంగతులు | Read More
కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు - నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలన్న కోర్టు - Actor Nagarjuna Defamation Suit
మంత్రి కొండా సురేఖపై నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ - పిటిషనర్ నాగార్జున వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు | Read More
సరదాగా మొదలెట్టి - వ్యసనంగా మార్చుకుని - ఆన్లైన్ గేమ్స్‌తో కోట్లలో అప్పులు - తీర్చలేక ఆత్మహత్యలు - Ending Lives For Taking Loans
ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్లలో అప్పులు - తీర్చలేక తనువు చాలిస్తున్న యువత | Read More
రూట్ మార్చిన దొంగలు - పట్టణాలను విడిచి పల్లెలపై ఫోకస్ - కారణం ఇదే! - NARAYANPET DISTRICT SERIAL THEFTS
పల్లెల్లో పెరుగుతున్న దొంగతనాలు - పట్టపగలే దర్జాగా దోచుకుంటున్న ముఠాలు - సీసీ కెమెరాల వంటివి లేకపోవడంతోనే పట్టణాలను వదిలి, పల్లెలవైపు | Read More
చిన్న పిల్లల చేతికి ఏది పడితే అది ఇస్తున్నారా? - గొంతులో ఇరుక్కుపోతాయ్ జాగ్రత్త! - Food Stuck in Throat
గొంతులో ఇరుక్కుపోయే వస్తువులను పిల్లలకు ఇస్తున్నారా? - అయితే జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్న వైద్యులు | Read More
ప్రభుత్వ రంగ సంస్థలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : భట్టి విక్రమార్క - Deputy CM Bhatti Vikramarkha
ప్రజాభవన్‌లో సింగరేణి కార్మికులకు దసరా బోనస్ చెక్కుల పంపిణీ- సింగరేణి బొగ్గుగని కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క | Read More
'మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దు - లేదా మాకు షేర్ ఇవ్వండి' - Wine Shop Tenders 2024
మద్యం దుకాణాలకు దరఖాస్తులు వేయొద్దంటూ వ్యాపారుల్ని హెచ్చరిస్తున్న కొందరు ఏపీ ఎమ్మెల్యేలు - తమను కాదని దరఖాస్తు చేస్తే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులు - సర్కార్ ఆదాయానికి గండికొట్టేలా నేతల తీరు. | Read More
'నాకు క్యాష్ ఇవ్వండి - మీకు ఆన్లైన్ చేస్తా' - ఇలా ఎవరైనా అడిగితే అస్సలు ఇవ్వకండి - ONLINE CHEATING IN HYDERABAD
మహానగరంలో మాయగాళ్ల హల్‌చల్ - మీరు డబ్బులిస్తే, నే యూపీఐలో చెల్లిస్తా అంటూ మోసం | Read More
ఆకర్షణీయమైన ప్రకటనలు ఇచ్చి - నిండా ముంచేసి - తీర్థయాత్రల పేరుతో రూ.కోట్లలో మోసం - GAYATHRI TOURS TRAVELS OWNER ARREST
తీర్థయాత్రల పేరుతో వందల మందిని మోసం చేసిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ - రూ.కోట్లు వసూలు మొహం చాటేసిన నిర్వాహకులు | Read More
అప్పుడు వార సంతల్లో దుస్తులు అమ్మి - ఇప్పుడు జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్‌తో టీచర్ కొలువు - Garment Seller Select for DSC
చదువుకు విరామం వచ్చినా - నిరుత్సాహపడకుండా లక్ష్యానికి చేరుకున్న మంచిర్యాల వాసి - డీఎస్సీలో జిల్లా స్థాయిలో రెండో ర్యాంక్ కైవసం | Read More
ఉతక్కుండానే జీన్స్ పదేపదే ధరిస్తున్నారా? - మీకు స్కిన్ ఇన్ఫెక్షన్లు గ్యారెంటీ! - Skin Problems by Jeans Pants
జీన్స్ ప్యాంట్లను ఉతక్కుండా మళ్లీ మళ్లీ వాడుతున్న వారికి అలర్ట్ - ఉస్మానియా వైద్యుల అధ్యయనంలో కీలక విషయాల వెల్లడి | Read More
'చౌక'గా కొనుగోలు చేసి - రూ.కోట్లు కొల్లగొడుతున్నారు - సముద్రాలు దాటుతున్న రేషన్ బియ్యం - PDS Rice Mafia in Khammam
ఆఫ్రికా దేశాలకు అక్రమంగా నౌకల్లో సరఫరా అవుతున్న రేషన్ బియ్యం - ఖమ్మం మీదుగా ఏపీకి వెళుతుండగా పట్టుబడుతున్న బియ్యం లారీలు - ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలోనే 129 కేసులు నమోదు | Read More
'పెళ్లికి భాజా మోగింది - కుమారి శ్రీమతి కానుంది' - రాబోయే 3 నెలల్లో ఒక్కటి కానున్న 5 వేల జంటలు - Weddings in Hyderabad
రాబోయే మూడు నెలలు పెళ్లిల సీజన్- బ్యాంకెట్ హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌లు | Read More
ఆస్తి కోసం అత్తతో కలిసి మామను చంపిన అల్లుడు - సహజ మరణంగా అందరినీ నమ్మించి, ఇలా దొరికిపోయారు - Man killed Father in law
ఆస్తి కోసం అత్త సహాయంతో మామను చంపిన ఇల్లరికం అల్లుడు - అనుమానంతో ఫిర్యాదు చేసిన చిన్న కుమార్తె - పోలీసుల విచారణలో వెలుగులోకి హత్య ఘటన | Read More
'మీ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం - ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రుణమాఫీ' : మోదీ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ - CM REVANTH LETTERS TO PM MODI
మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీపై మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం రేవంత్ - పంట రుణమాఫీ నిధుల గణాంకాలను వివరిస్తూ ప్రధానికి లేఖ | Read More
ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికెళ్లిన యువకుడు - తాళి కట్టించిన బంధువులు - Man married Minor for Relatives
ప్రేమ పేరుతో అర్ధరాత్రి బాలిక ఇంటికి వచ్చిన యువకుడు - పెద్దల సమక్షంలో యువకుడితో బాలికకు తాళి కట్టించిన బంధువులు - చివరకు ఏమైందంటే? | Read More
'ప్రజలు కోరుకున్నట్లు, రైతు సమస్యలు తీరేట్లు - త్వరలోనే కొత్త రెవెన్యూ చట్టం' - New Revenue Act 2024 in Telangana
రాష్ట్రంలో త్వరలోనే నూతన రెవెన్యూ చట్టం-2024 తీసుకురానున్నట్లు ప్రకటించిన మంత్రి పొంగులేటి - ఎంసీహెచ్‌ఆర్‌డీలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లతో విస్తృత స్థాయి సమావేశం | Read More