ETV Bharat / state

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పు - సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత - HIGH COURT ON MLAS DISQUALIFICATION

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సీజే ధర్మాసనం తీర్పు - 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ హైకోర్టు

Telangana High Court
Telangana High Court (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 11:14 AM IST

High Court on MLAs Disqualification:

  • ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సీజే ధర్మాసనం తీర్పు
  • సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన సీజే ధర్మాసనం
  • తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు సూచించిన సీజే ధర్మాసనం
  • 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ హైకోర్టు
  • పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకుని స్పీకర్‌ నిర్ణయం తీసుకుకోవాలి: తెలంగాణ హైకోర్టు
  • ఐదేళ్ల అసెంబ్లీ గడువు దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలన్న తెలంగాణ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.