ETV Bharat / state

తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులకు తెర - 35మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ - CORPORATIONS CHAIRMEN IN TELANGANA

35 Corporation Chairmen in Telangana 2024 : వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ జీవో విడుదల చేసింది. సగం మంది బాధ్యతలు చేపట్టాగా మిగత ఛైర్మన్లు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.

author img

By ETV Bharat Telangana Team

Published : Jul 8, 2024, 11:50 AM IST

Updated : Jul 8, 2024, 7:25 PM IST

Corporation Chairmen
Corporation Chairmen (TEV Bharat)

Corporation Chairmen in Telangana 2024 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకంపై ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 15నే జీవో విడుదలైంది. అయితే, ఎన్నికల కోడ్‌ దృష్ట్యా ఆగిన ఛైర్మన్ల నియామకపు ఉత్తర్వులను ప్రభుత్వం తాజాగా ఈరోజు తిరిగి విడుదల చేసింది. మొత్తం 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

నామినేటెడ్ పదవుల భర్తీపై వీడిన ఉత్కంఠ : కార్పొరేషన్ల కార్పొరేషన్‌ ఛైర్మన్లను నియమించగా అందులో సగం మంది సోమవారం బాధ్యతలు చేపట్టారు. మిగతా కార్పొరేషన్లు ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. 35 కార్పొరేషన్ల ఛైర్మన్‌లను నియమిస్తూ మార్చి 15నే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత వెంటనే పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఛైర్మెన్లు బాధ్యతలు చేపట్టలేదు. ఎన్నికలు ముగిసిన తరువాత తమకు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్‌లలో కొందరిని మార్చాలంటూ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా గందరగోళం తలెత్తడంతో, ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ఎట్టకేలకు నేడు జీవోలను బహిరంగపరిచిన ప్రభుత్వం రెండ్రోజుల్లో కొత్త ఛైర్మన్లు బాధ్యతలు స్వీకరించాలని తెలిపింది.

37 నామినేటేడ్‌ పదవుల కేటాయింపుపై అసంతృప్తి - పున:పరిశీలన యోచనలో పీసీసీ - TPCC FOUCS ON NOMINATED POSTS

35 కార్పొరేషన్ల ఛైర్మన్ల వీరే...

  • విత్తనాభివృద్ధి - అన్వేష్‌రెడ్డి
  • ఆగ్రో పరిశ్రమల అభివృద్ధి సంస్థ - కాసుల బాలరాజు
  • ఆయిల్‌ సిడ్స్‌ అభివృద్ధి సంస్థ - జంగా రాఘవరెడ్డి
  • రాష్ట్ర సహకార సంఘం - మోహన్‌రెడ్డి
  • గిడ్డంగులు సంస్థ - నాగేశ్వరరావు
  • ముదిరాజ్‌ కార్పొరేషన్‌ - జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌
  • మత్స్యసహకార సమాక్య - మెట్టు సాయికుమార్‌
  • గ్రంథాలయ పరిషత్‌ - రియాజ్‌
  • అటవీ అభివృద్ధి సంస్థ - పొదెం వీరయ్య
  • ఆర్యవైశ్య కార్పొరేషన్‌ - కాల్వ సుజాత
  • పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ - గురునాథ్‌రెడ్డి
  • సెట్‌ విన్‌ - గిరిధర్‌రెడ్డి
  • కనీస వేతనాల సలహా బోర్డు - జనక్‌ ప్రసాద్‌
  • నీటిపారుదల అభివృద్ధి సంస్థ - విజయ్‌బాబు
  • హస్త కళల అభివృద్ధి - నాయుడు సత్యనారాయణ
  • ఖనిజాభివృద్ధి సంస్థ - అనిల్‌ ఎర్రవాత్‌
  • టీజీఐఐసీ - నిర్మలాజగ్గారెడ్డి
  • వాణిజ్య ప్రోత్సాహక కార్పొరేషన్‌ - ప్రకాశ్‌రెడ్డి
  • సాంకేతిక సేవల అభివృద్ధి సంస్థ - మన్నె సతీష్‌కుమార్‌
  • పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ - చల్లా నరసింహారెడ్డి
  • శాతవాహన పట్టాణాభివృద్ధి సంస్థ - కె.నరేందర్‌రెడ్డి
  • కాకతీయ పట్టాణాభివృద్ధి సంస్థ - ఈ.వెంకటరామిరెడ్డి
  • రహదారి అభివృద్ధి సంస్థ - మల్‌రెడ్డి రామిరెడ్డి
  • పర్యాటక అభివృద్ధి సంస్థ - పటేల్‌ రమేశ్‌రెడ్డి
  • తెలంగాణ ఫుడ్స్‌ - ఎం.ఎ.ఫహిమ్‌
  • మహిళా సహకార అభివృద్ధి సంస్థ - శోభారాణి
  • వికలాంగుల కార్పొరేషన్‌ - ఎం.వీరయ్య
  • స్పోర్ట్స్‌ అథారిటీ - శివసేనారెడ్డి
  • సంగీత నాట్య అకాడమీ - అలేక్య పుంజాల
  • ఎస్సీ కార్పొరేషన్‌ - ఎన్‌.ప్రీతం
  • బీసీ కార్పొరేషన్‌ - నూతి శ్రీకాంత్‌
  • ఎస్టీ కార్పొరేషన్‌ - బెల్లయ్య నాయక్‌
  • గిరిజన కార్పొరేషన్‌ - కె.తిరుపతి
  • ఎంబీసీ కార్పొరేషన్‌ - జైపాల్‌
  • మైనార్టీ కార్పొరేషన్‌ వైస్‌ - ఎం.ఎ.జబ్బార్‌

Ramesh Reddy took charge as Tourism Chairman : వివిధ కార్పొరేషన్ల చైర్మన్​లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పలువురు ఛైర్మన్​లు బాధ్యతలు స్వీకరించారు.హైదర్​గూడలో పర్యాటక భవన్‌లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్​గా పటేల్ రమేష్ రెడ్డి స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వాసం పెట్టి ఈ బాధ్యతను అప్పజెప్పారని దీనిని సమర్థవంతంగా పని చేస్తానని రమేష్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి ఆదాయ పెంచే దిశగా అడుగు వేస్తానని చెప్పారు. పర్యాటక సంస్థలో పది ఏళ్లుగా జరిగిన అవినీతి, అక్రమాలపై సంబంధిత మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చించి సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

'పార్టీ కోసం శ్రమించే వారికి తప్పకుండా మంచి గుర్తింపు దక్కుతుంది'

టీజీపీఎస్‌సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసిన కేటీఆర్ - ఎందుకంటే? - KTR React on Civil AEE Jobs

Last Updated : Jul 8, 2024, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.