TET Exam Will Be Conducted Twice in a Year : టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.
టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్ష - TET Conducted TWICE IN A YEAR - TET CONDUCTED TWICE IN A YEAR
TET Exam Will be Twice In A Year : ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
![టెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ - ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు పరీక్ష - TET Conducted TWICE IN A YEAR TET Exam Will Be Conducted Twice in a Year](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/06-07-2024/1200-675-21885497-thumbnail-16x9-tet-updates.jpg?imwidth=3840)
TET Exam Will Be Conducted Twice in a Year (ETV Bharat)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Jul 6, 2024, 6:39 PM IST
|Updated : Jul 6, 2024, 6:49 PM IST
TET Exam Will Be Conducted Twice in a Year : టెట్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి ఏడాదికి రెండు సార్లు పరీక్ష నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆరు నెలలకు ఒకసారి అనగా జూన్, డిసెంబర్ నెలల్లో పరీక్ష నిర్వహించలాని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది.
Last Updated : Jul 6, 2024, 6:49 PM IST