ETV Bharat / state

గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతాం : అచ్చెన్నాయుడు - TDP Acchennayudu Fires on CP - TDP ACCHENNAYUDU FIRES ON CP

TDP Acchennayudu Fires on CP : న్డీఏ కూటమి అభ్యర్దిగా నామినేషన్ వేసిన బొండ ఉమను జగన్​ కావాలనే వేధిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీపీ (CP) తీరుపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు.

tdp_acchennayudu_fires_on_cp
tdp_acchennayudu_fires_on_cp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 2:25 PM IST

TDP Acchennayudu Fires on CP : ఎన్డీఏ కూటమి అభ్యర్దిగా నామినేషన్ వేసిన బొండ ఉమను జగన్​ కావాలనే వేధిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. సీపీ (CP) తీరుపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్​ చేశారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై ఆయన జోక్యం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థిని వైఎస్సార్సపీ వేధించటంపై హైకోర్టు ఛీప్ జస్టిస్, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామన్నారు. వేధింపులు ఆపకపోతే భవిష్యత్​లో మూల్యం చెల్లించక తప్పదని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. జగన్ చెప్పినట్టు ఆడి మీ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మరో నెల రోజుల్లో ఎన్డీయే ప్రభుత్వం వస్తుందని, గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతామని తెలిపారు. ఈ డ్రామాకు కథ, స్రీన్ ప్లే, దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

జగన్‌పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా? - అదే ప్రతిపక్ష నేతపై జరిగితే కాదా? ఇదేం లాజిక్ కాంతిరాణా! - Stone Attack On CM Jagan

Kollu Ravindra on Cm Stone Attack Issue in Vijayawada : సీఎం జగన్​పై జరిగిన రాళ్ల దాడిలో అమాయకులను ఇరికించాలని చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎన్నికల్లో గెలవడానికే సీఎం జగన్ ఫ్లాన్​ ప్రకారంగానే రాళ్ల దాడి చేయించుకున్నాడని విమర్శించారు. ఈ కేసులో ఏ మాత్రం సంబంధం లేని వడ్డెర యువకుడు సతీష్‌ను అక్రమంగా అరెస్ట్​ చేసి A2గా పేర్కొన్న దుర్గారావుని కనిపించకుండా చేశారని ఆరోపించారు. విజయవాడ సెంట్రల్ అభ్యర్థి బోండా ఉమాని ఇరుకున పెట్టేందుకు కుట్ర పన్నుతున్నారని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

గులకరాయి డ్రామా గూడు పుఠానీ బయటపెడతాం : అచ్చెన్నాయుడు

నిందితుల వివరాలు చెబితే పారితోషికం - సీఎం జగన్​పై దాడి కేసులో సీపీ ప్రకటన - CM JAGAN CASE

Bonda Uma Problems With CP : ముఖ్యమంత్రి జగన్‌పైకి ఎవరో ఆగంతకుడు రాయి విసరడం విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం! ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టి ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని ఆయన చెప్పారు. అదే ప్రతిపక్షనేత రెండేళ్ల క్రితం చంద్రబాబుపై జరిగిన దాడి ఘటన దర్యాప్తులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి తన వైఖరిని స్పష్టంగా చాటిచెప్పారు.

విజయవాడ పోలీస్​ 'గులకరాయి దాడి స్టోరీ'- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అదుర్స్! - CM Jagan attack case

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.