Suprem Court Canceled Land To Housing Societies : జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, జర్నలిస్టుల సొసైటీలకు గతంలో ప్రభుత్వాలు భూకేటాయింపులు చేశాయి. వీటిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
జీహెచ్‌ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేసిన సుప్రీంకోర్టు - SUPREM COURT ON HOUSING SOCIETIES
జీహెచ్‌ఎంసీ పరిధిలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులను రద్దు చేసిన సుప్రీంకోర్టు - ప్రభుత్వానికి సొసైటీలు కట్టిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని ఆదేశాలు
![జీహెచ్‌ఎంసీలో హౌసింగ్ సొసైటీలకు భూకేటాయింపులు రద్దు చేసిన సుప్రీంకోర్టు Land To Housing Societies In GHMC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-11-2024/1200-675-22974123-thumbnail-16x9-suprem-court.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 25, 2024, 12:39 PM IST