Setting up Flexi in Mangalagiri on Nara Lokesh Red Book: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ చేతిలోని రెడ్ బుక్ అర్థం ఇదే అంటూ మంగళగిరిలోని పాత బస్టాండ్ సమీపంలో గురువారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తిని రేపుతున్నాయి. సిద్ధం ఫర్ రెసిలియన్స్, ఎంపవర్మెంట్, డెవలప్మెంట్ అంటూ ప్లెక్సీలో పొందు పరిచారు. అడుసుమిళ్లి సురేంద్ర పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ చూపరులను ఆకట్టుకుంటోంది.
విశాఖ సీపీ సతీమణి సెటిల్మెంట్- వైద్యదంపతులను నిర్బంధించిన వైనం - Visakha CP wife threatened couple