ETV Bharat / state

పోలీసులపై రౌడీషీటర్​ దురుసు ప్రవర్తన- సెంట్రల్​ జైలు వద్ద హల్​చల్​ - Rowdy Sheeter Halchal - ROWDY SHEETER HALCHAL

Rowdy Sheeter Halchal in Central Prison Visakhapatnam : విశాఖపట్నం సెంట్రల్​ జైలు గేటు వద్ద రౌడీ షీటర్​ హల్​చల్​ చేశాడు. ఆర్మీ రిజర్వ్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించాడు. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ROWDY SHEETER HALCHAL
ROWDY SHEETER HALCHAL (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 10, 2024, 2:31 PM IST

Rowdy Sheeter Halchal in Central Prison Visakhapatnam : విశాఖపట్నం కేంద్ర కారాగారం ప్రధాన ద్వారం వద్ద ఓ రౌడీ షీటర్​ హల్​చల్​ చేశాడు. పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న గుర్రాల సాయి (34) అనే వ్యక్తి పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశమైంది.

విశాఖ కేంద్ర కార్యాలయం వద్ద పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి ఆర్మ్​ రిజర్వ్​ పోలీసులపై జూలుం ప్రదర్శించాడు. సోమవారం (sep 9) కోర్టులో హాజరు పరిచి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం జైలు సూపరింటెండెంట్​ దృష్టికి వెళ్లింది. ఈ విషయంలో నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. రౌడీషీటర్లు పోలీసులతోనే దురుసుగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పోలీసులతో నిందితుడు ప్రవర్తించిన తీరు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని మరికొందరు కామెంట్​ చేస్తున్నారు.

ఆర్టీసీ బస్సులో డ్రైవర్ల ఫైట్- ఇంజిన్​ ఆన్​లో ఉండడంతో ప్రయాణికుల ఆందోళన - RTC DRIVERS FIGHT

చవితి వేడుకల్లో యువకుల అనుచిత ప్రవర్తనతో గ్రామాల మధ్య ఘర్షణ - Two villeges fighting

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.