kavitha judicial Custody Extended : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కోర్టు జడ్జి కావేరి బవేజా ఉత్తర్వులు జారీ చేశారు.
దిల్లీ మద్యం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు - Kavitha Judicial Custody - KAVITHA JUDICIAL CUSTODY
Kavitha Judicial Custody : దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవిత జ్యుడిషియల్ రిమాండ్‌ను రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది.
kavitha_judicial_custody (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 20, 2024, 3:14 PM IST