రామోజీరావుకు కన్నీటి వీడ్కోలు
- రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో అంతిమ సంస్కారాలు
- అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు కిరణ్
- కడపటి వీడ్కోలు పలికిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు
- అశ్రునయనాలతో కుటుంబసభ్యుల అంతిమ వీడ్కోలు
- రామోజీరావుకు అంతిమ వీడ్కోలు పలికిన అభిమానులు
- అంతిమ వీడ్కోలు పలికిన రామోజీ గ్రూప్ సంస్థల ఉద్యోగులు
- రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో రామోజీ అంతిమ సంస్కారాలు
- గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
- రామోజీరావు అంతిమ సంస్కారాలకు హాజరై పాడె మోసిన చంద్రబాబు